రేవ్ పార్టీ విష్యం పై స్పందించిన మా ప్రెసిడెంట్ మంచు విష్ణు

ఇటీవలే వార్తలలో ఎక్కడ చూసినారెవ్ పార్టీ అనే అంశంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయ్. బెంగళూరు లో జరిగిన రేవ్ పార్టీ లో తెలుగు నటి అయిన హేమ ఆ రేవ్ పార్టీలో పాల్గొనడమే ముఖ్య కారణం. అయితే ఆమె ఒక వీడియో విడుదల చేయడం, దానికి బదులుగా బెంగళూరు పోలీసులు ఒక ఫోటో విడుదల చేయడం అందరికి తేకలిసిందే. ఇది ఇలా ఉండగా ఆమెకు చేసిన వైద్య పరీక్షలలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు రెసుల్త్ పాజిటివ్ గా వచ్చింది. బెంగళూరు కోర్ట్ కూడా ఆమెను సోమవారం హాజరు కావాలని తెలిపినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ MAA ప్రెసిడెంట్ అయినా మంచు విష్ణు స్పందించారు. కోర్ట్ తీర్పు వచ్చే వరుకు నటి హేమ నుంమేము నిర్దోషిగానే చూస్తమై, అప్పటి వారు మేము ఎటువంటి చర్యలు MAA తరపున తహెసుకోమని తెలిపారు. సరైన ఆధారాలు బయట పడే వరుకు ఇవి అన్ని పుకారులాగానే పరిగణింపబడతాయి అని ఆయన తెలిపారు.