తిరుపతిలో విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి ఇంకా అంజలి లీడ్స్ రొలెస్ లో నటిస్తూ మన ముందుకు రాబోతున్న సినిమా గ్యాంగ్స్ అఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చైతన్య కృష్ణ దర్శకతం చేసారు. ఈ నెల 31న ఈ సినిమా విడుదలకు సిద్ధం గా ఉండ ఆ ఇనెమ విజయం సాదించాలి అని హీరో విశ్వక్ సేన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందిన విశ్వక్ సేన్ మీడియా తో మాట్లాడారు. ఈ నెల 31న తన సినిమాను అందరు థియేటర్ కి వచ్చి చూడాలని కోరారు.