Home Tags Tollywood

Tag: Tollywood

ఐదు భాషల్లో ‘ఇక్షు’ టీజర్‌ను విడుదల చేసిన పోలీస్ అధికారిణి రాజేశ్వరి!!

రామ్ అగ్నివేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఇక్షు. డా.అశ్విని నాయుడు నిర్మించిన ఈ చిత్రానికి వివి ఋషిక దర్శకత్వం వహించారు. వికాస్ బాడిస స్వరపరిచారు. నవీన్ తొగిటి సినిమాటోగ్రఫీ అందించారు. తమిళం, తెలుగు...

‘సుమంత్’ కొత్త చిత్రం ”అహం రీబూట్” ప్రారంభం!!

సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అహం రీబూట్. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్...

‘సాగర్’, ‘బాబు మోహన్’ , ‘భగీరథకు’ డెక్కన్ వుడ్ ‘జీవిత సాఫల్య’ పురస్కారాలు అందచేసిన ప్రొడ్యూసర్ మోహన్ వడ్లపట్ల

సహారా మేనేజ్మెంట్ సారధ్యంలో డెక్కన్ వుడ్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తుంది , ప్రతి సంవత్సరం తెలుగు సినిమా రంగంలో ప్రతిభావంతులకు అవార్డులను కూడా ప్రదానం చేస్తుందని చైర్మన్ డాక్టర్ చౌదరి...

ల‌వ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ‘ఛ‌లో ప్రేమిద్దాంః’ చిత్ర నిర్మాత ‘ఉద‌య్ కిర‌ణ్‌’!!

    మ్యూజిక్ కి స్కోపున్న సినిమా ఛ‌లో ప్రేమిద్దాంః సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్ సిసిరోలియో    బ్లాక్ అండ్ వైట్‌, ప్రియుడు సినిమాల‌తో టాలీవుడ్ లోకి నిర్మాత‌గా ఎంట్రీ ఇచ్చిన ఉద‌య్...

ప్రేక్షకులు “పుష్పక విమానం” చిత్రాన్ని ఫ్లైయింగ్ హిట్ చేశారు – హీరో ‘ఆనంద్ దేవరకొండ’!!

"పుష్పక విమానం" సినిమా ఫ్లైయింగ్ హిట్ అవడం సంతోషంగా ఉందన్నారు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఈ ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన "పుష్పక...

‘ముంబై’లో మొట్టమొదటి ‘రూఫ్‌టాప్ డ్రైవ్ మూవీ థియేటర్’ ప్రారంభం!!

మహారాష్ట్రలోని ముంబైలో శుక్రవారం ప్రారంభం కానున్న దేశంలోని మొట్టమొదటి రూఫ్‌టాప్ డ్రైవ్ మూవీ థియేటర్‌లో అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ మొదటి సినిమాగా ప్రదర్శించబడుతుంది. రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో ముంబైలోని జియో వరల్డ్...

‘రాజా విక్రమార్క’లో ఏసీపీ గోవింద్‌గా ఇంపార్టెంట్ రోల్ చేశా – ‘సుధాకర్ కోమాకుల’!!

సుధాకర్ కోమాకుల… 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో నాగరాజుగా మంచి పేరు తెచ్చుకున్న హీరో. ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలతోనూ, నటుడిగా 'క్రాక్'తోనూ పేరు తెచ్చుకున్నారు. 'రాజా విక్రమార్క' సినిమాతో ఈ...

యాక్షన్ హీరో ‘విశాల్’ చేతుల మీదుగా విడుదలైన “వేయి శుభములు కలుగు నీకు” చిత్రం లోని “వేయి స్వర్గాలు”...

జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా  మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లు గా రామ్స్ రాథోడ్...

‘రాజా విక్రమార్క’లో యాక్షన్, సిట్యువేషనల్ కామెడీ.. రెండూ ఉంటాయి – ‘దర్శకుడు శ్రీ సరిపల్లి’ !!

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా...

‘కార్తీక పౌర్ణమి’ శుభాకాంక్షలు తో ‘నవంబర్ 19’ న విడుదలవుతున్న “స్ట్రీట్ లైట్” మూవీ!!

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్...

‘ఇండియన్ పనోరమా’ కు ఎంపికైన ఒకే ఒక తెలుగు సినిమా ‘నాట్యం’!!

ప్ర‌ముఖ కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ నిశ్రింక‌ళ ఫిల్మ్ ప‌తాకంపై నిర్మించిన చిత్రం నాట్యం. రేవంత్ కోరుకొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అక్టోబ‌ర్ 22న విడుద‌లైన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది. ఈ నెల 20 న గోవాలో ప్రారంభం అవుతున్న ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా(ఇఫి)లో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఈ చిత్రం ఎంపికైంది.  ఈ సంద‌ర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లో చిత్ర‌బృందం పాత్రికేయుల స‌మావేశాన్ని నిర్వ‌హించింది.  ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రేవంత్ కోరుకొండ మాట్లాడుతూ: గోవాలో జరుగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి) ఎంపికైన ఏకైక తెలుగు సినిమాగా నాట్యం నిలవడం గర్వంగా ఉంది.భారతీయ, తెలుగు సంస్కృతి గొప్పతనం, అందం గురించి అందరూ మాట్లాడుకోవాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశాం. కొత్తదనాన్ని ప్రేక్షకులకు పంచాలని భావించాం. ఆ ఘనతను సాధించామనిపిస్తుంది.   ఇండియన్ పనోరమకు వివిధ భాషల నుంచి ఇరవై ఐదు సినిమాలు ఎంపికకాగా వాటిలో నాట్యం ఒకటిగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నా. అందరూ గర్వపడే తెలుగు సినిమా ఇది. సంధ్యారాజుతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ సమిష్టిగా కష్టపడి ఈ సినిమా చేశాం.  ఏడాదిన్నర శ్రమకు ప్రతిఫలం దక్కంది.  బాలకృష్ణ, చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్  కె విశ్వనాథ్‌తో పాటు ఇండస్ట్రీలోని చాలా మంది సినీ ప్రముఖులు సినిమాను ప్రేక్షకుల్లోకి  తీసుకెళ్లడానికి సహాయపడ్డారు. త్వరలో ఈ సినిమాను ఓటీటీలో విడుదలచేయబోతున్నాం అని తెలిపారు. కమల్ కామరాజు మాట్లాడుతూ:చక్కటి కళాత్మక చిత్రంగా నాట్యం విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది. ఓ సినిమా షూటింగ్ కోసం జబల్పూర్ వెళ్లాను. అక్కడ కూడా ఈ సినిమా బాగుందని చాలా మంది  చెప్పడం సంతోషాన్ని కలిగించింది.  నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా ఇది. తెలుగు సంస్కృతులు సంప్రదాయాల విశిష్టతను చాటిచెబుతూ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, భారీ బడ్జెట్‌తో సంధ్యారాజు ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మంచి సినిమాలో నేను భాగం కావడం గర్వంగా అనిపిస్తుంది అని తెలిపారు. సంధ్యారాజు మాట్లాడుతూ: కుటుంబ వ్యాపారాలు, డ్యాన్స్‌ను వదిలిపెట్టి సినిమా చేయడం అవసరమా అని చాలా మంది విమర్శించారు. నేను ఎన్ని సమాధానాలు చెప్పిన వారు సంతృప్తిగా ఫీలవ్వలేదు. అలాంటివారందరికి ఇఫికి ఈ సినిమా ఎంపికకావడమే పెద్ద సమాధానంగా భావిస్తున్నా.  తెలుగు నాట్యకళలకు మరింతగా ఈ సినిమా గుర్తింపును తీసుకొస్తుందని నమ్ముతున్నా అని చెప్పింది. విరోధి, గతం తర్వాత ఇండియన్ పనోరమకు ఎంపికైన తెలుగు సినిమాగా నాట్యం నిలిచిందని, మంచి సినిమాలు తెలుగులో వస్తాయని నిరూపించింద‌ని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల పాల్గొన్నారు.

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘రుద్రాక్షపురం’!!

టెన్ ట్రీస్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ పతాకంపై సీనియర్ నటుడు నాగమహేశ్, పి‌ఆర్‌ఓ వీరబాబు ప్రధాన పాత్రలలో ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో నిర్మాత కనకదుర్గ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. 2018లో అనంతపురం...

దీపావళి సందర్భంగా రొమాంటిక్ సస్పెన్స్ & యాక్షన్ థ్రిల్లర్ ‘కటారి కృష్ణ’ ట్రైలర్ విడుదల!!

జాగో స్టూడియో' పతాకంపై కృష్ణ , చాణక్య, రేఖా నిరోష, యశ్న చౌదరి, స్వాతి మండల్, చంద్రశేఖర్ తిరుమలశెట్టి, పోసాని కృష్ణ మురళి, మిర్చి మాధవి, టి ఎన్ ఆర్, డి ఎస్...

‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ ‘ఇండో- ఫ్రెంచ్ కొలాబరేషన్’ లో నిర్మిస్తున్న తొలి చిత్రం ‘తామర’!!

టాలీవుడ్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తొలిసారిగా అంతర్జాతీయ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ....

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ టైటిల్ పాత్ర‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘స్టూవ‌ర్టుపురం దొంగ’!!

డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ చిత్రాల‌తో, వైర్సటైల్ పాత్ర‌ల‌తో టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేమైక ఇమేజ్‌ను సంపాదించుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ...

దీపావళి శుభాకాంక్షలతో ‘భీమ్లా నాయక్‘ నూతన ప్రచార చిత్రం విడుదల.

"లాలా భీమ్లా" పాట నవంబర్ 7 న విడుదల పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ...

‘అస‌లేం జ‌రిగింది’? సినిమాకు పెరుగుతున్న ఆద‌ర‌ణ!!

అస‌లేం జ‌రిగింది? సినిమాకు మంచి మౌత్ టాక్ రావ‌డంతో రెండో వారం మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. రెండో వారంలో హైద‌రాబాద్‌లో రెండు థియేట‌ర్ల‌లో ఈ సినిమా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. మంగ‌ళ‌వారం నుంచి గ‌చ్చిబౌలిలోని ప్లాటినం...

“ఫ్యామిలీ డ్రామా” చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ సక్సెస్ చేశారు – హీరో సుహాస్, దర్శకుడు ‘మెహెర్ తేజ్’!!

సుహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా "ఫ్యామిలీ డ్రామా". మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో తేజా కాసరపుతో కలిసి మెహెర్‌ తేజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. తేజ కాసరపు, పూజా కిరణ్‌, అనూష...

‘త్రివిక్రమ్’ గారు లా రాశానంటే గౌరవంగా భావిస్తా – మాటల రచయిత ‘గణేష్ రావూరి’!!

టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ వరుడు కావలెను. నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించారు. లక్ష్మీ...

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో నాటిన మొక్కకు పూనీత్ రాజ్ కుమార్ పేరు పెట్టిన ‘విశాల్’!!

మొక్కల యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. కాలాల్ని, సంస్కృతుల్ని, స్మృతుల్ని తనలో మిలితం చేసుకొని సరికొత్తగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఇవ్వాల “ఎనిమీ” సినిమా...

“వర్జిన్ స్టోరి” సినిమా యువతరానికి నచ్చుతుంది – టీజర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల!!

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సూపర్ హిట్...

నటుడు ‘బి రాజబాబు’ పేరుతో అవార్డులు !!

క్యారెక్టర్ నటుడు వైఫ్. రాజబాబు పేరుతో నాటక రంగంలోనూ , టీవీ రంగంలోనూ అవార్డులను ప్రదానం చేస్తామని , వచ్చే సంవత్సరం రాజబాబు జన్మదినోత్సవం సందర్భంగా నాటకోత్సవాలను నిర్వహిస్తామని , ఆ సందర్భగా...

కర్రి బాలాజీ ‘బ్యాక్ డోర్’ కచ్చితంగా విజయం సాధిస్తుంది – లెజండరీ డైరెక్టర్ ‘కె.రాఘవేంద్రరావు’!!

పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన 'బ్యాక్ డోర్' చిత్రం సెన్సార్ సహా అన్ని...

అభిమానికి మెగాస్టార్ ఆర్థిక సహాయం!!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆరాధ్య దైవం, తన అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారాయన. అనారోగ్యంతో బాధపడుతున్న విశాఖపట్టణంకు చెందిన వెంకట్ అనే అభిమాని మెగాస్టార్ చిరంజీవి గారిని చూడాలని అనుకుంటున్నట్టు...

‘అసలేం జరిగింది’ విజయం ఆనందానిస్తుంది: హీరో శ్రీరామ్!!

శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటిస్తున్న చిత్రం అసలేం జరిగింది. ఎన్వీఆర్ దర్శకత్వం వహించారు. ఎక్సోడస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం...

‘ వరుడు కావలెను‘ భూమి పాత్ర చాలా ఛాలెంజింగ్ అనిపించింది – కధానాయిక రీతువర్మ!!

నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వరుడు కావలెను' సినిమా ఈ నెల 29న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ...

‘పుష్పక విమానం’ సినిమా గురించి ఫన్నీగా, ఇంట్రెస్టింగ్ గా ‘విజయ్ దేవరకొండ’, ‘ఆనంద్ దేవరకొండ’ చిట్ చాట్!!

యంగ్ హీరోస్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కలిసి చేసిన చిట్ చాట్ "గెట్టింగ్ టు నో ది దేవరకొండాస్’’ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా...

”వరుడు కావలెను” చిత్రానికి నిర్మాతే హీరో – దర్శకురాలు ‘లక్ష్మీ సౌజన్య’!!

యూత్, ఫ్యామిలీస్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ‘వరుడు కావలెను’ నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్‌ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌...

క్యారెక్టర్ నటుడు ”రాజబాబు” ఇకలేరు !!

తెలుగు సినిమా, టీవీ , రంగస్థల నటుడు రాజబాబు ఇక లేరు . గత కొంతకాలంగా అనారోగ్యతో వున్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు . ఆయన వయసు 64...

నవంబర్ 12న థియేటర్లలోకి ‘తెలంగాణ దేవుడు’!!

మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్‌ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా...