బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అరెస్ట్ !!



పల్లవి ప్రశాంత్ ని నిన్న రాత్రి గజ్వేల్ లో అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు..

ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించిన పోలీసులు..

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో అరెస్ట్ చూపెట్టిన పోలీసులు..

సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోమంటున్న పోలీసులు..

జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టిన పోలీసులు..

14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి..

పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుని చంచల్ గూడ జైలు కు తరలించిన పోలీసులు..

డెస్టినీ అంటే ఇదే. ఎన్నాళ్లో కష్టపడి..ఏదో విధంగా బిగ్ బాస్ లోపలకు వెళ్లి…వంద రోజులు కిందా మీదా పడి..టైటిల్ సాధించి…ఇప్పుడు ఇలా…