రివర్స్ లవ్ స్టోరీ గా మన ముందుకు రాబోతున్న చిత్రం ‘EVOL’…

ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ రామ్ యోగి వెలగపూడి గారు మాట్లాడుతూ :
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు మరియు జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటించింది సినిమా EVOL. (LOVE) ని రివర్స్లో చూస్తే EVOL. ఈ మూవీ ఒక రివర్స్ లవ్ స్టోరీ గా మన ముందుకు రాబోతుంది. ఈ కాలంలో జరుగుతున్న నిజ సంఘటనల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. రామ్ యోగి వెలగపూడి ఈ చిత్రానికి దర్శకుడిగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు స్నేహితులు మధ్య జరిగే రహస్య ఒప్పందం ఆధారంగా తలకెక్కిన చిత్రం. ఈ కాలంలో జరుగుతున్న యదార్థ సంఘటన ఆధారంగా బోల్డ్ సీన్స్ తో రియలిస్టిక్ సినిమాని తెరకెక్కించడం జరిగింది. కథ ఏ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ సినిమా పైన ఆసక్తిని పెంచుతోంది.

నటీనటులు : సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు మరియు జెనిఫర్ ఇమ్మానుయేల్

మ్యూజిక్ : సునీల్ కశ్యప్
ప్రొడక్షన్ : తేడా బ్యాచ్ సినిమా మరియు నక్షత్ర ఫిలిం ల్యాబ్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వెల్లూరు మధుబాబు
కథ, స్క్రీన్ ప్లే, లిరిక్స్, నిర్మత మరియు దర్శకత్వం : రామ్ యోగి వెలగపూడి
పి ఆర్ ఓ : మధు VR