యాక్షన్ హీరో ‘విజయ్ కాంత్’ మృతి !!

చెన్నై మియాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

విజయ్ కాంత్ మృతికి ప్రముఖుల సంతాపం

నేడు తమిళనాడు లోని థియేటర్స్ లో షో లు రద్దు

1952 ఆగస్టు 25 న మదురై లో జన్మించిన విజయ్ కాంత్

2005 సెప్టెంబర్ 14 న DMDK పార్టీనీ స్థాపించిన విజయ్ కాంత్

2005 తొలిసారిగా ఎమ్మెల్యే గా ఎన్నిక

2011 లో ప్రతి పక్ష నేతగా ఉన్న విజయ్ కాంత్

విజయ్ కాంత్ చివరి సినిమా మధుర విరన్ (2018)

విజయ్ కాంత్ కు ఇద్దరు కుమారులు

యాక్షన్ హీరోగా విజయ్ కాంత్ కి ప్రత్యేక గుర్తింపు

తెలుగు లో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాలు