Tag: tfpc
పవన్ కళ్యాణ్ ఓజి షూటింగ్ పై క్లారిటీ
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా పై వివిధ కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ ఎన్నికలలో బిజీగా ఉండగా ఆయన సినిమా ఓజి షూటింగ్ గురించి రుమౌర్స్...
‘శరపంజరం’ మూవీ రివ్యూ
పూర్వం కొందరు మహిళలు కళల మీద తమకు ఆసక్తి ఉండడంతో దేవాలయాల్లో అలాగే రాజులకు నాట్యం చేసేవారు. అయితే కొందరు పెద్దలు లేదా రాజులు వారిపైన కన్నేసి వాడు కామవంచను తీసుకోవడానికి వీరిని...
ఫిలిం నగర్ లో ఘనంగా చంద్ర బాబు నాయుడు గారి జన్మ దిన వేడుకలు
తెలుగు దేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో శనివారం రోజు జరిగాయి . సీనియర్ జర్నలిస్ట్ కొండపనేని ఉమామహేశ్వర...
NTR ‘దేవర’ లో పూజా హెగ్దే ఐటమ్ సాంగ్?
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' మూవీలో పూజా హెగ్దే ఓ ఐటెమ్ సాంగ్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మూవీ మేకర్స్ సంప్రదించగా ఒప్పుకున్నట్లు సమాచారం. కాగా పూజా 'రంగస్థలం' సినిమాలో కూడా...
ప్రభాస్ ‘కల్కి 2898AD’ నుండి సరికొత్త అప్డేట్
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ కల్కి 2898 AD విడుదల కోసం పాన్-ఇండియన్ నటుడు ప్రభాస్ యొక్క విపరీతమైన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్...
‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్ లాంచ్ గ్రాండ్ గా ఈవెంట్
అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రముఖ పాత్రలు పోషించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ...
యదార్థ ఘటనల నేపథ్యంలో “సింగరేణి జంగ్ సైరెన్”
జార్జ్ రెడ్డి సినిమా ఫేం డైరెక్టర్ జీవన్ రెడ్డి రాసిన కథతో తెరకెక్కనున్న కొత్త సినిమా “సింగరేణి జంగ్ సైరెన్”. ది అండర్ గ్రౌండ్ లైవ్స్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని...
‘రత్నం’ మీడియా సమావేశంలో హీరో విశాల్ మాట్లాడుతూ…
విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి...
FNCC క్రీడా పోటీలలో గెలిచినా వారికి బహుమతులు అందించిన సీపీ శ్రీనివాస్‌రెడ్డి
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ సిబి రాజు మెమోరియల్ ట్రోఫీ పేరుతో ఏర్పాటు చేసిన మెన్స్ అండ్ ఉమెన్స్ టెన్నిస్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో గెలుపొందిన మహిళా క్రీడాకారులకు నగర...
మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా “భజే వాయు వేగం” సినిమా టీజర్ విడుదల
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న "భజే వాయు వేగం" సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి గారు రిలీజ్...
‘శబరి’ సినిమా గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ గారు నాకు చెప్పిన మాట ….. : నిర్మాత మహేంద్రనాథ్...
వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు...
చోట కే నాయుడు పై హరీష్ శంకర్ ఫైర్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ గాటు ప్రెస్ నోట్ తో మరోసారి వార్తల్లోకి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా నటించిన రామయ్య వస్తావయ్యా సినిమాకు హరీష్ శంకర్ దర్శకులుగా, చోట...
సుధీర్ బాబు ‘హరోం హర’ షూటింగ్ పూర్తి
సుధీర్ బాబు హీరోగా రాబోతున్న తరువాత యాక్షన్ థ్రిల్లర్ ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్...
నా ఫస్ట్ హీరో ప్రియదర్శి – ‘డార్లింగ్’ టైటిల్&గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు . బలగం, ఓం భీమ్ బుష్,...
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ గ్రిప్పింగ్ ట్రైలర్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ సుకుమార్
నారా రోహిత్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తూ, జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ప్రతినిధి 2. ఈ సినిమా ఇంటెన్స్ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.
జనవరి 30,1948న స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ మరణించిన తర్వాత గుండెపోటుతో ఎంత మంది మరణించారు అని జర్నలిస్ట్ పాత్ర పోషించిన నారా రోహిత్ అడగడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి వస్తే.. ఒక ముఖ్యమంత్రి మరణించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరుగుతాయి. ఆత్మహత్యాయత్నం చేసుకొని ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని ''మీ కుటుంబం కంటే నాలుగు సంక్షేమ పథకాలు ఇచ్చిన రాజకీయ నాయకుడు ముఖ్యమా? అని కథానాయకుడు ప్రశ్నిస్తాడు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో తమ గెలుపుపై అధికార పార్టీకి అనుమానాలు వుంటాయి. మరోవైపు, ఓ ఛానెల్‌లో ప్రత్యేకంగా వార్తలు ప్రసారం చేస్తున్న కథానాయకుడిని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను ఎవరు? అతని ఎజెండా ఏమిటి? వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసే విషయంలో ఓటర్లను ఎందుకు హెచ్చరించాడు? ఇలాంటి ఎలిమెంట్స్ ఎక్సయిటింగ్ ప్రజెంట్ చేశారు.
రాజకీయ వ్యవస్థలోని అవినీతిని ప్రశ్నిస్తూ మూర్తి దేవగుప్తపు ఒక పవర్ ఫుల్ కథను రాశారు. కథానాయకుడి అసలు పాత్రను వెల్లడించకుండా ట్రైలర్‌లో సినిమా గురించి మరింత సమాచారం ఉంది. నారా రోహిత్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సిరీ లెల్లా కథానాయికగా నటించింది. సచిన్ ఖేడేకర్, దినేష్ తేజ్, రఘుబాబు, జిషు సేన్‌గుప్తా, ఉదయ భాను, అజయ్ ఘోష్ , శ్రీ ముఖ్య పాత్రల్లో కనిపించారు.ట్రైలర్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఉత్కంఠను మరింత పెంచింది. ప్రతినిధి 2 ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తారాగణం: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని
బ్యానర్లు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటర్: రవితేజ గిరిజాల
డీవోపీ: నాని చమిడిశెట్టి
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: శివరాజు & పృధ్వి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల
పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: ప్రవీణ్ & హౌస్ ఫుల్ డిజిటల్
‘రుస్లాన్’ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్
బాలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ ఆయుష్ శర్మ హీరోగా నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షనర్ 'రుస్లాన్'. కరణ్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుశ్రీ మిశ్రా...
‘బాక్’ మే3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4 తెలుగులో 'బాక్' పేరుతో వస్తోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో...
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా న్యూ మూవీ అనౌన్స్డ్ – అక్టోబర్‌లో థియేట్రికల్ రిలీజ్
ఇప్పటికే పలు చిత్రాలలో తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుంది. సంజీవ్ ఎఆర్...
శర్వానంద్, కృతి శెట్టి ‘మనమే’ టీజర్ విడుదల
ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ల్యాండ్‌మార్క్ 35వ చిత్రం 'మనమే'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ అద్భుతంగా నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్,...
A3 లేబుల్స్ బ్యానర్‌పై బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం
టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది. బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో గిరీష్ కుమార్...
‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’
యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఎందరో యువ దర్శకులతో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటోంది. 'డీజే టిల్లు', 'మ్యాడ్', 'జెర్సీ',...
‘టిల్లు స్క్వేర్’ ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే….
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. తెలుగు సినిమా ప్రేక్షకుల మన్నన పొంది వందకోట్ల మార్కెట్లో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. మల్లిక్ రామ్ దర్శకత్వంలో సితార...
హిందూపూర్ టిడిపి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా హీరో నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ గారు ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరో వైపు రాజకీయాలలో ఉత్సాహంగా ఉంటారు. తన తండ్రి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగు దేశం పార్టీ తరపున ఇప్పటికే...
‘లక్ష్మీ కటాక్షం’ సినిమా ట్రైలర్ లాంచ్ – ఓటుకు రేటు ఏంటో తెలుసా?
మహతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుండి యు. శ్రీనివాసుల రెడ్డి, బి. నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే. పురుషోత్తం రెడ్డి కలిసి నిర్మించిన ‘లక్ష్మీ కటాక్షం’ ట్రైలర్ విడుదల అయ్యింది. ప్రముఖ నటుడు...
తెప్ప సముద్రం రివ్యూ
బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటితో జంటగా కిశోరి దాత్రక్ నటిస్తూ వచ్చిన సినిమా తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా...
నేను ఇకపై సినిమాలు అలాగే తీస్తాను : దర్శకుడు శేఖర్ కమ్ముల
నేషనల్అవార్డ్ విన్నర్ దర్శకుడు శేఖర్ కమ్ముల 2007 లో వచ్చిన సినిమా హ్యపీడేస్. ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. అంతా కొత్తవారితో తీసిన ఆ సినిమాను మరలా ఏప్రిల్...
“పొట్టెల్” టీజర్ లాంచ్ ఈవెంట్ – ముఖ్య అతిధి సందీప్ రెడ్డి వంగ ఎం అన్నారో తెలుసా?
దర్శకుడు సాహిత్ మోత్ఖూరి తన మూడవ ప్రాజెక్ట్ పొట్టెల్ లో యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రలో అనన్య నాగెళ్ల మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. NISA ఎంటర్టైన్మెంట్స్పై నిశాంక్ రెడ్డి కుడితి...
ఘనంగా ‘మై డియర్ దొంగ’ ప్రీ రిలీజ్ ఈవెంట్
సక్సెస్‌ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు...
విశాల్ తన సినిమా కోసం ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు వాడుకుంటున్నారా?
తమిళ హీరో విశాల్ రత్నం సినిమా త్వరలోనే రాబోతుంది. అయితే ఆ సినెమా ప్రమోషన్లలో భాగంగా విశాల్ కొన్ని తెలుగు మీడియా మాద్యమాలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలలో భాగంగా ఓ ఛానల్...
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ #BSS11 శ్రీరామ నవమి సందర్భం గా ప్రకటన
తన 10వ సినిమాతో బిజీగా ఉన్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ శ్రీరామ నవమి సందర్భంగా ఈరోజు ప్రకటించిన మరో అద్భుతమైన ప్రాజెక్ట్ కి సంతకం చేశారు. మంచి భావోద్వేగాలతో కూడిన కమర్షియల్...