Rakulpreethsingh: ఆ హీరోతో ఒప్పందం కుదుర్చుకున్న ర‌కుల్‌!

Rakulpreethsingh: ఫిట్‌నెస్ భామ ర‌కుల్ ప్రీత్‌సింగ్ తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప‌లు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ర‌కుల్ ఓ త‌మిళ చిత్రంలో న‌టిస్తుంది. కాగా కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయ న‌టిస్తున్న అయ‌లాన్ చిత్రంలో ర‌కుల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఈ క్ర‌మంలో ఆ హీరోకు, త‌న‌కు ఓ ఒప్పందం ఉంద‌ని Rakulpreethsingh ర‌కుల్ తెలిపింది. అయ‌లాన్ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావ‌ల్సింది.. కానీ క‌రోనా కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డింది.. ప్ర‌స్తుతం ఈ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోగా..

rakul-shivakarthikyan

అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం శివ కార్తికేయ‌న్‌తో క‌లిసి న‌టించ‌డాన్ని Rakulpreethsingh నేను బాగా ఎంజాయ్ చేశా. శివ మంచి కోస్టార్‌. చెన్నైలో నాకు కావ‌ల్సిన ఆహారం ఎక్క‌డ దొరుకుతుందో చెప్పేవారు. డైలాగ్స్ విష‌యంలో నాకెంతో సాయం చేసేవారు. ఆయ‌నెంతో స‌రదాగా సెట్స్‌లో జోకులు వేసేవారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన కొన్ని రోజుల‌కు మా ఇద్ద‌రి మ‌ధ్య ఒప్పందం కుదిరింది. సెట్‌లో ఉన్నంత‌సేపు ఆయ‌న నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడాలి.. అలాగే నేను ఆయ‌న‌తో త‌మిళంలో మాట్లాడాలి అని ఒప్పందం కుదుర్చుకున్నాన‌ని తెలిపింది Rakulpreethsingh ర‌కుల్‌.