సినిమా వార్తలు

abhinetri 2 first look poster

అభినేత్రి 2 రిలీజ్ డేట్

ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా, మిల్కీబ్యూటీ తమన్నా, బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ప్రధానతారణంగా విజయ్‌ దర్శకత్వంలో 2016లో రూపొంది మంచి విజయాన్ని సాధించిన చిత్రం 'అభినేత్రి'. ఈ సక్సెస్‌ఫుల్‌ సినిమాకు సీక్వెల్‌గా 'అభినేత్రి...
burra katha first look

ఆది సాయికుమార్ `బుర్ర‌క‌థ` ఫ‌స్ట్ లుక్‌

ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తోన్నచిత్రం `బుర్ర‌క‌థ`. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. డిఫ‌రెంట్ షేడ్స్‌తో స‌రికొత్త హెయిర్ స్టైల్‌తో ఆది ఆక‌ట్టుకుంటున్నాడు. ర‌చ‌యిత డైమండ్ ర‌త్న‌బాబు ఈ చిత్రంతో...
namratha

ఈ షార్ట్ ఫిల్మ్స్ ప్రజల్లో ఎంతో చైతన్యం తీసుకొస్తాయి – US కన్సోలేట్ జనరల్‌ కేథరిన్‌ బి హడ్డా

దేశంలో జరుగుతున్న విమెన్‌ ట్రాఫిక్‌, సెక్స్‌ రాకెట్‌లకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి టాలీవుడ్ ఆర్ట్స్ కమ్యూనిటీ తమ వంతు బాధ్యతగా చిత్రీకరించిన యాంటీ ట్రాఫికింగ్ షార్ట్ ఫిలిమ్స్ ని US ఎంబసి...
nani

`జెర్సీ` మోస్ట్ బ్యూటీఫుల్‌, హార్ట్ ట‌చింగ్‌ ఫిల్మ్ ఇన్‌ మై కెరీర్ – నేచుర‌ల్ స్టార్ నాని

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా పి.డి.వి.ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన చిత్రం `జెర్సీ`. శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌. ఏప్రిల్ 19న సినిమా...
kanchana 3

“కాంచ‌న‌-3” సెన్సార్ పూర్తి… ఏప్రిల్ 19 న ప్ర‌పంచ‌వాప్తంగా విడుద‌ల‌

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ స‌క్స‌ెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌కత్వం లో ముని సిరీస్...
chitralahari

`చిత్రలహరి` సెన్సార్ పూర్తి.. ఏప్రిల్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం `చిత్రలహరి`. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం(మోహన్) నిర్మాతలు. నివేదా...
naga chaitanya

చాలా రోజుల తరువాత నటుడిగా గొప్ప సంతృప్తి కలిగింది- నాగచైతన్య

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానరుపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం మజిలీ. ఏప్రిల్...
Nidhhi Agerwal from ‘iSmart Shankar’ Song Shoot

`ఇస్మార్ శంకర్` సాంగ్ చిత్రీకరణలో నిధి అగర్వాల్

ఎనర్జిటిల్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. `డబుల్ దిమాక్` ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్...
cobra movie first look

ఆర్.జి.వి బర్త్ డే సందర్భంగా ‘‘కోబ్రా’’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త అవతారమెత్తాడు.మొట్టమొదటి సారిగా ‘‘కోబ్రా’’ అనే తన సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు..‘‘ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్’’ బ్యానర్ పై డి.పి.ఆర్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ మూవీ...

షూటింగ్ పూర్తి చేసుకున్న “విక్రమ్ రెడ్డి”

సoబిత్ ఆచార్య, అనిక జంటగా భరత్ దర్శకత్వంలో బుద్ధ భగవాన్ క్రియేషన్స్ బ్యానర్ పై యేలూరు సురేందర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా విక్రమ్ రెడ్డి ఈ చిత్రాన్ని రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్...
Allu Arjun New Project Announcement

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “ఐకాన్” కనబడుటలేదు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... టాలీవుడ్ గోల్డెన్ హ్యాండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కలయికలో మరో సినిమా రానుంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే వుండే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. ఆర్య,...
aamir-khan-met-chiranjeevi

మెగాస్టార్‌ను కలిసిన ఆమిర్‌ఖాన్‌

జీవితంలో నిత్యం స్ఫూర్తి పంచేవారు కొందరుంటారు. అలాంటివారిని తరచూ కలవకపోయినా వారి మీద మనసులో గౌరవం మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. తాజాగా ఆమిర్‌ఖాన్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆయన అత్యంత...
Bangaru Bullodu First Look

అల్లరి నరేష్ `బంగారు బుల్లోడు` టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం `బంగారు బుల్లోడు` టైటిల్ తో హీరో అల్లరి నరేష్ అలరించబోతున్నారు. ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పి.వి.గిరి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర...
Rakshasudu First Look

బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్ `రాక్షసుడు` ఫస్ట్ లుక్ విడుదల

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు...
96 telugu remake

లాంఛనంగా ప్రారంభమైన `96` తెలుగు రీమేక్

శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నిర్మాణంలో కొత్త చిత్రం ఉగాది సందర్భంగా హైదరాబాద్ లో...
jodi first look

ఉగాది సందర్భంగా ‘జోడి’ ఫస్ట్ లుక్ విడుదల

యూత్ ఫుల్ స్టార్ ఆది సాయికుమార్ లేటెస్ట్ గా మరో సినిమాతో రాబోతున్నాడు.కన్నడ బ్యూటీ, ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది.జోడి అనే టైటిల్ తో రూపొందిన ఈమూవీ ఇప్పటికే...

సురేష్ ప్రొడక్షన్స్ వారు విడుదల చేస్తున్న మోహన్ లాల్ ‘లూసిఫర్’ చిత్రం

జనతా గ్యారేజ్, మనమంతా,మన్యం పులి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ 'లూసిఫర్'. ఇప్పటికే మలయాళం లో విడుదలై ఘన...
ABCD release on 17 May

ప్ర‌పంచ వ్యాప్తంగా మే 17న అల్లు శిరీష్ `ABCD` గ్రాండ్ రిలీజ్‌

యువ క‌థానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి.సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ఎంట‌ర్‌టైన‌ర్ `ABCD`. `అమెరిక్ బోర్న్ క‌న్‌ఫ్యూజ్డ్ దేశి`...

పాట చిత్రీక‌ర‌ణ‌లో `ఇస్మార్ట్ శంక‌ర్‌`

ఎన‌ర్జిట‌క్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇటీవ‌లే గోవాలో భారీ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేంది...
Mohan Babu Clarification of Cheque bounce issue

కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు.. సెష‌న్స్ కోర్టులో తేల్చుకుంటాం – మంచు మోహ‌న్ బాబు

ప్ర‌ముఖ‌ న‌టుడు, నిర్మాత మంచు మోహ‌న్‌బాబుకు హైద‌రాబాద్ ఎర్ర‌మంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెష‌ల్ మేజిస్టేట్ కోర్టు ఏడాది పాటు శిక్ష‌ను ఖ‌రారు చేసింద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై మోహ‌న్‌బాబు...
payal rajput special song

`సీత‌` చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్ స్పెష‌ల్ సాంగ్‌

`RX 100` చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సొగ‌స‌రి పాయ‌ల్ రాజ్‌పుత్‌.. తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న `సీత‌` చిత్రంలో ఓ...

`మ‌న్మ‌థుడు 2` ఫ్యామిలీతో కింగ్ నాగార్జున‌

కింగ్ నాగార్జున టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. గ‌త వారం షూటింగ్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్...
key movie release date

ఏప్రిల్ 12న విడుద‌ల‌వుతున్న జీవా `కీ`

`రంగం` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరో జీవా క‌థానాయ‌కుడిగా సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో రూపొందుతోన్న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ `కీ`. నిక్కి గ‌ల్రాని, అనైక సోఠీ హీరోయిన్స్‌గా న‌టించారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సుహాసిని కీల‌క...

`బ్రోచేవారెవ‌రురా`లో నివేదా థామ‌స్ లుక్‌

`బ్రోచేవారెవ‌రురా`... టైటిల్‌తోనే ఆక‌ట్టుకున్న సినిమా. ఈ సినిమాలో త‌న పాత్ర గురించి నివేదా థామ‌స్ ఆ మ‌ధ్య గొప్ప‌గా చెప్ప‌డంతో సినిమాపై అమాంతం క్రేజ్ పెరిగింది. రీసెంట్ టైమ్స్ లో హీరో లుక్...
Tremendous response for Maharshi first single

‘మహర్షి’ ఫస్ట్‌ సింగిల్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'....

‘ఒ.జి.య‌ఫ్‌’లో మ‌నోజ్ నందం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన విజయ్ దేవరకొండ

'అతడు'లో కథానాయకుడి చిన్నప్పటి పాత్రలో జూనియర్ మహేష్ బాబుగా, 'ఛత్రపతి'లో జూనియర్ ప్ర‌భాస్‌గా మెప్పించారు మనోజ్ నందం. బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' చిత్రంలో కథానాయకుడిగానూ ఆకట్టుకున్నారు....
f2-hindi-remake

‘ఎఫ్2’తో హిందీకి వెళుతున్న ‘దిల్’ రాజు

విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ 'దిల్' రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఓ 'దిల్'... ఓ 'ఆర్య'... 'భద్ర', 'బొమ్మరిల్లు', 'పరుగు', 'కొత్త బంగారు లోకం', 'బృందావనం', 'మిస్టర్ ఫర్ఫెక్ట్', 'సీతమ్మ...

షూటింగ్ లో గాయపడ్డ హీరో విశాల్

తమిళ హీరో విశాల్ నటించిన 'అయోగ్య' చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఆ సినిమా రిలీజ్ కాకముందే సుందర్. C దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాడు. ఐతే...

ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ కానున్న అలియా & డైసీ

పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఇటీవల హైదరాబాద్ లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ నార్త్ ఇండియాలో జరగనున్నట్లు సమాచారం ఐతే...