డస్కీ స్కిన్ టోన్, మత్తెక్కించే కళ్ళు, కట్టి పడేసే క్లివేజ్ షో

కుమారి 21F సినిమాతో తన అందం అభినయంతో యూత్ ని ఫిదా చేసిన బ్యూటీ హెబ్బా పటేల్. అతి తక్కువ కాలంలోనే సెన్సేషన్ మారిన హెబ్బా, ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా కూడా ఊహించిన స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. పైగా మధ్యలో కాస్త షేప్ అవుట్ కూడా అవ్వడంతో హెబ్బాకి అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ ముంబై బ్యూటీ సినిమాలని కాస్త గ్యాప్ తీసుకోని తన లుక్ పై వర్క్ చేసిన హెబ్బా పటేల్ గత కొంత కాలంగా కొత్తగా కనిపిస్తుంది. కొత్త కొత్త ఫోటోషూట్స్ తో యూత్ ని ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ, ఎప్పటికప్పుడు న్యూ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా హెబ్బా పటేల్ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. డస్కీ స్కిన్ టోన్, మత్తెక్కించే కళ్ళు, కట్టి పడేసే క్లివేజ్ షో తో హెబ్బా పటేల్ అబ్బా అనిపించేలా ఉంది. బ్లాక్ డ్రెస్ హెబ్బా అందాన్ని మరింత ఎలివేట్ చేసేలా ఉంది. ఎద అందాలు చూపించి చూపించనట్లు ఫోటోలు వదిలిన హెబ్బా ఈరోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అయ్యింది. ప్రస్తుతం హెబ్బా పటేల్ ఓడెల రైల్వే స్టేషన్, తెలిసినవాళ్లు అనే రెండు సినిమాలు చేస్తుంది. ఈ రెండు మూవీస్ లో ఒకటి హిట్ అయిన హెబ్బా పటేల్ కెరీర్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్లే.