Home Tags Tollywood

Tag: Tollywood

జ్యోతిక ‘ జాక్‌పాట్ ‘ట్రైలర్, ఆడియో విడుదల.

జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా జాక్‌పాట్. పూర్తిస్థాయి హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా జాక్‌పాట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కళ్యాణ్. జ్యోతిక‌కు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. ఇది వ‌ర‌కు ఆమె ఇక్క‌డ...

డియ‌ర్ కామ్రేడ్‌`ను మొమ‌ర‌బుల్ జ‌ర్నీగా చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్ – విజ‌య్ దేవ‌ర‌కొండ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌ అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌,...

“కొబ్బ‌రి మ‌ట్ట” నైజాం, ఒవ‌ర్‌సీస్ హ‌క్కులు సొంతం చేసుకున్న నో బారియ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

హ్రుద‌య‌కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో , కాలేయం లో త‌న స్థానాన్ని టెంట్ వేసుకుని ప‌డుకున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో హ్రుద‌య‌కాలేయం సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌,...

అగ‌ష్టు 9న “నివాసి” విడుద‌ల‌..

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి మంచి చిత్రంతో ఇటీవ‌ల ఎమ‌జాన్ ప్రైమ్ లో 1 మిలియ‌న్ కి పైగా వ్యూస్ తో  8.4 రేటింగ్ తో  ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌లు అందుకుంటున్న‌  శేఖ‌ర్ వ‌ర్మ హీరోగా,...

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ప్రభాస్ “సాహో ” స్ట‌న్నింగ్ యాక్షన్ పోస్టర్…

బాహుబలి చిత్రం తరువాత యంగ్‌ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ సాహో. ఇటీవలే  ప్ర‌భాస్ సోష‌ల్ మీడియాలో వున్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్ మ‌రియు ఇండియ‌న్ మూవీ ల‌వ‌ర్స్...

“గుణ 369” ఆగస్టు “2” న గ్రాండ్ రిలీజ్…

`ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ హీరోగా, మ‌ల‌యాళ భామ‌ అన‌ఘ నాయిక‌గా తెర‌కెక్కిన చిత్రం `గుణ 369`. బోయ‌పాటి శ్రీను ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన  అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్ర‌మిది.  శ్రీమ‌తి...

“రథేరా” మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించిన డైరెక్టర్ వి వి వినాయక్

పూల సిద్దేశ్వర రావు హీరోగా పరిచయమవుతున్న చిత్రం రథేరా. జాకట్ రమేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పూల సిద్దేశ్వర రావు, నరేష్ యాదవ్, వై ఎస్ కృష్ణమూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ...

ఆగ‌స్ట్ 9న `అశ్వ‌మేథం` గ్రాండ్ రిలీజ్‌

ధృవ క‌రుణాక‌ర్ హీరోగా న‌టించిన చిత్రం `అశ్వ‌మేథం`. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సైబ‌ర్ క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి నితిన్‌.జి ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల విడుద‌లైన...

‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’ టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌

నేచురల్‌ స్టార్‌ నాని వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న చిత్రం 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. ఈ చిత్రానికి...

వ‌రుణ్ తేజ్‌ ‘వాల్మీకి’.. సెప్టెంబ‌ర్ 13న గ్రాండ్ రిలీజ్‌

కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించిన క‌థానాయ‌కుడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ముకుంద‌, కంచె, అంత‌రిక్ష్యం, ఫిదా, తొలి ప్రేమ‌, ఎఫ్‌2 వంటి చిత్రాల‌తో తెలుగు...

అగస్ట్ 9 న అనసూయ “కథనం”

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కథనం'.. ది గాయ‌త్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌,  పతాకాలపై  బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా  సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.. ఈ చిత్రానికి రోషన్...

“ప్ర‌తిరోజు పండ‌గ” సెట్ లో సాయితేజ్ రాశిఖ‌న్నా సెల్ఫి

చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.... భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ...

నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’ టీజర్‌ రిలీజ్‌ డేట్

నేచురల్‌ స్టార్‌ నాని వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. ఈ చిత్రానికి...

యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ స్ట‌న్నింగ్ “సాహో ” పోస్ట‌ర్..

బాహుబలి చిత్రం తరువాత యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నుండి ఏ అప్‌డేట్ వ‌చ్చినా అది సంచ‌ల‌న‌మే అవుతుంది. అస‌లు ప్ర‌పంచ సినిమా బాక్సాఫీస్ ఒక్క‌సారిగా  యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్  న‌టిస్తున్న సాహో చిత్రం...

మ‌థ‌నం సినిమా చూశా , చాలా బాగుంది – ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి

శ్రీనివాస్ సాయి, భావ‌న‌ రావు జంట‌గా అజయ్ సాయి మ‌నికంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కాశీ ప్రొడక్ష‌న్స్  ప‌తాకంపై దివ్యా ప్ర‌సాద్‌, అశోక్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న చిత్రం మ‌థ‌నం. ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల కార్యక్ర‌మం...

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు చేతుల మీదుగా `గుణ 369`లోని మూడో పాట విడుద‌ల‌

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు చేతుల మీదుగా `గుణ 369`లోని మూడో పాట సోమ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌లైంది. `ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ హీరోగా, మ‌ల‌యాళ భామ‌ అన‌ఘ నాయిక‌గా తెర‌కెక్కిన చిత్రం `గుణ 369`. బోయ‌పాటి శ్రీను...

విక్టరీ వెంకటేష్‌ క్లాప్‌తో ప్రారంభమైన యాక్షన్ థ్రిల్లర్ ’22’

శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్  '22'. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు (జులై 22) రామానాయుడు...

ఆగస్ట్ 15 న దండుపాళ్యం 4 విడుదల

సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, నిర్మాత మీడియా...

కొటి ఇర‌వై ల‌క్ష‌ల సెట్ లో “డిస్కోరాజా” షూటింగ్

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం "డిస్కోరాజాష‌.  ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది....

జూలై 25న నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్ `మ‌న్మ‌థుడు 2` ట్రైల‌ర్

నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా నటిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ...

మంచి చిత్రాలు నిర్మించ‌ట‌మే పారిజాత‌ మూవీ క్రియేష‌న్స్ ల‌క్ష్యం….

కిల్ల‌ర్‌, మిస్ట‌ర్ కెకె లాంటి చిత్రాల‌తో తెలుగు సిని ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యమ‌య్యిన నిర్మాత‌లు టి న‌రేష్ కుమార్‌, టి.శ్రీధ‌ర్ లు పారిజాత మూవీ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప‌లు చిత్రాలు నిర్మాణానికి...

“సిరివెన్నెల ” ఆడియో లాంచ్‌

ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన  హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘సిరివెన్నెల’. ప్రకాష్‌ పులిజాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కమల్‌ బోరా, ఏఎన్‌బాషా, రామసీత నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మహానటి ఫేమ్ సాయి...

అనుష్క ‘నిశ్శబ్దం’ ప్రచార చిత్రం విడుదల

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్న తొలి  క్రాస్ ఓవ‌ర్ చిత్రం  ''నిశ్శబ్దం'. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా...

‘రణరంగం’ లోని ‘కన్నుకొట్టి’ పాట విడుదల

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న...

‘‘ఉత్త‌ర’’ ట్రైల‌ర్ లాంచ్

లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్  క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ‘ఉత్తర’.  శ్రీరామ్, కారుణ్య కత్రేన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈమూవీ కి దర్శకుడు  తిరుపతి యస్ ఆర్.  ఈ...

ప్రేక్ష‌కుడు ద‌ర్శ‌క‌త్వం లో ఒకే టికెట్ పై రెండు చిత్రాలు..

ప్ర‌స్తుతం టికెట్ కొనుక్కుని వ‌చ్చే ప్రేక్ష‌కుడు ఆ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు క‌న్నా తెలివిగా ఆలోచిస్తున్నాడు. అతని ఊహ‌కి అంద‌ని విధంగా లేదా అత‌న్ని తృప్తి ప‌రిచేవిధంగా సినిమా వుంటే , అది...

`ఎవ‌రు` టీజ‌ర్ విడుద‌ల

క్ష‌ణం, అమీ తుమీ, గూఢ‌చారి వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివిశేష్ క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ ఎవ‌రు. బ‌లుపు, ఊపిరి, క్ష‌ణం వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి...
saaho

ఆగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన మెస్ట్ ఎవైటెడ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ” సాహో”

'బాహుబలి' చిత్రం తరువాత ప్ర‌పంచ సినిమా బాక్సాఫీస్ ఒక్క‌సారిగా యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో చిత్రం వైపుకి మళ్ళిన విష‌యం తెలిసిందే.. ఇండియాలో మెట్ట‌మెద‌టిగా అత్యంత...

ప్రతిభాశాస్త్రి శతజయంతి నేడు

తెలుగు సినిమాల నిర్మాణ కార్యక్రమానికి ఒక క్రమబద్ధమైన రూపునిచ్చిన వ్యక్తిగా ఖ్యాతిగడించిన టి.వి.యస్‌.శాస్త్రికి ఇది శతజయంతి సంవత్సరం. జూన్‌ 8, 1920న కృష్ణా జిల్లా గొడవర్రులో జన్మించారాయన. 1940లో కొందరు మిత్రులతో కలసి...
Abhinetri 2

`అభినేత్రి 2`లో `చ‌క్క‌ని పిల్లా చ‌క్కెర‌బిల్లా.. ` సాంగ్ విడుద‌ల … మే 31న గ్రాండ్...

ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం అభినేత్రి. ఈ హార‌ర్ కామెడీ చిత్రం మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం అభినేత్రి 2....