Home Tags Tollywood

Tag: Tollywood

జనవరి 29 న బ్రహ్మాండమైన విడుదల “చెప్పినా ఎవరూ నమ్మరు”..!!

శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ నటీనటులుగా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం.మురళి శ్రీనివాసులు నూతనంగా నిర్మిస్తున్న “చెప్పినా...

“అల్లుడు అదుర్స్” ట్రైలర్ లాంఛ్ చేసిన సెన్షేషనల్ డైరెక్టర్ ‘వి.వి.వినాయక్’, నేచురల్ స్టార్ ‘నాని’...

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభానటేష్, అను ఇమ్మానుయెల్ హీరోయిన్స్ గా రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ రౌతు...

“ది రోజ్ విల్లా” ట్రైలర్ దద్దరిల్లిపోయింది.. బొమ్మకూడా బ్లాక్ బస్టర్ అవుతుంది.. బిగ్ బాస్ సోహైల్ !!

కన్నడ సూపర్ హిట్ ఫిల్మ్ 'దియా' తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన చిత్రం "ది రోజ్ విల్లా". శ్వేతా వర్మ హీరోయిన్ గా చిత్ర...
Liric writer Vellelakanti Died

టాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ సినీ రచయిత మృతి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు సినీ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతితో...

ఫిట్ నెస్ ట్రైనర్ ‘‘కులదీప్ సేతి’’ వెబ్ సైట్ లాంచ్ చేసిన ‘విజయ్ దేవరకొండ’ !!

హైదరాబాద్ కు చెందిన కులదీప్ సేతి, సునీతా రెడ్డిల ఆధ్వర్యంలో 30 రోజుల్లో బరువు తగ్గే ఛాలెంజ్ ని సినీ హీరో విజయ్ దేవరకొండ జూబ్లీహిల్స్ లోని 360 డిగ్రీ ఫిట్నెస్ కార్యక్రమంలో...

జనవరి 22న రిలీజ్ కానున్న ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది’ !!

రచయితల సంఘం అధ్యక్షుడు ఏల్చూరి వెంకట్రావు గారి తనయుడు రంజిత్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది..?’. వి.జి.ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై వీరాస్వామి జి. దర్శకనిర్మాతగా...

”మెగాస్టార్ చిరంజీవి” గారిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన ‘సుధాకర్ కోమాకుల’ దంపతులు !!

నటుడు సుధాకర్ కోమాకుల తన సతీమణి హారిక సందెపోగు తో కలిసి మెగాస్టార్ చిరంజీవి గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపడానికి, ఆశీస్సులు తీసుకోవడానికి ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్బం గా చిరంజీవి...

భయపడిన హీరో సునీల్..’అసలేం జరిగింది‘ .. !!

’అసలేం జరిగింది‘ టీజర్ చూసి భయమేసిందని నటుడు సునీల్ అన్నారు. హైదరాబాద్లో ఈ సినిమా టీజర్ ను విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా వైవిధ్యమైన కాన్సెప్టుతో...

సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సరికొత్త థ్రిల్లర్ మూవీ “A” !!

నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అసరాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన సరికొత్త థ్రిల్లింగ్ చిత్రం “A”. ఈ చిత్రం ఫస్ట్ లుక్,...

“విజయోస్తు ఊర్వశి” అంటూ అభినందించి ఆవిష్కరించిన దర్శక సంచలనం ”వి.వి.వినాయక్” !!

ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్తమైన "ఊర్వశి ఓటిటి యాప్" సంచలన దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా విడుదలైంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇప్పుడిక ప్రపంచంలో ఎక్కడినుంచైనా.....

SKLS గేలాక్సీ మాల్‌ చిత్రం టైటిల్ `బ్లాక్ n వైట్`!!

SKLS గేలాక్సీ మాల్‌ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా బృంద ర‌వింద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో E. మోహ‌న్ నిర్మాత‌గా ఓ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే..నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ చిత్రానికి బ్లాక్ n...

నూతన సంవత్సర సందర్భంగా “సైకో వర్మ” సాంగ్ విడుదల!!

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పై వస్తున్న మరో చిత్రం "సైకో వర్మ" వీడు తేడా..టాగ్ లైన్ . గతంలో నిర్మాతగానే,కాకుండా పలు సినిమాలకు దర్శకత్వం వహించిన నట్టి కుమార్ మళ్ళీ మెగా...

మాస్ కా బాప్ `క్రాక్` ట్రైల‌ర్ రిలీజ్…!!

డాన్‌శీను, బ‌లుపు వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ 'క్రాక్. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత...

వాస్తవ సంఘటనలతో వస్తోన్న ‘నల్లమల’ !!

కొన్ని కథలు తెరకెక్కించాలంటే గట్స్ కావాలి. అలాంటి గట్స్ తోనే రూపొందుతోన్న సినిమా ‘నల్లమల’.ఇప్పటికే సేవ్ నల్లమల అనే నినాదంతోఎంతోమంది అభ్యుదయ వాదులు, అటవీ సంరక్షులు ఎన్నో పోరాటాలు నిరసనలు చేస్తున్నారు. అసలు...

అవార్డులకు-రివార్డులకు కావాలి మీ దారి “జాతీయ రహదారి” – జాతీయ సంచలన రచయిత విజయేంద్రప్రసాద్ !!

నంది అవార్డుల కోసం తహతహలాడుతున్న నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. మధుచిట్టి,సైగల్ పాటిల్,మమత,ఉమాభారతి,మాస్టర్ దక్షిత్ రెడ్డి,అభి,శ్రీనివాస్ పసునూరి నటీనటులుగా నరసింహనంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న"జాతీయ రహదారి" చిత్రం టీజర్,ఫస్ట్ లుక్ను గ్రేట్ డైరెక్టర్,రైటర్,శ్రీ...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన సినీ నటి ‘ప్రగ్యా జైస్వాల్’ !!

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నూతన ఉత్సాహంతో ముందుకు కొనసాగుతుంది ప్రముఖులు ఒకరి నుండి ఒకరు చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడానికి ఉత్సాహం చూపుతున్నారు. నటి...

సూర్య భరత్ చంద్ర కథానాయకుడిగా గోపి పోలవరపు దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం “ఆధారం”!!

శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై సూర్య భరత్ చంద్ర కథానాయకుడిగా గోపి పోలవరపు దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం "ఆధారం". పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని షూటింగుకు సిద్ధమైంది....

“యునైటెడ్ ఆడియో మరియు మ్యూజిక్ డైరెక్టర్ చందన్ శెట్టి కలయికలో న్యూ ఇయర్ పార్టీ సాంగ్ “పార్టీ ఫ్రీక్”...

కన్నడ ఇండస్ట్రీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ చందన్ శెట్టి ప్రముఖ ఆడియో కంపెనీ యునైటెడ్ ఆడియో లేటెస్ట్ గా రిలీజ్ చేసిన న్యూ ఈయర్ రాప్ సాంగ్ ‘‘పార్టీ ఫ్రీక్’’ అక్కడ దుమ్మురేపుతుంది.కేవలం...

“తెర వెనుక” దర్శకుడు వెల్లుట్ల ప్రవీణ్ చందర్ ఇంటర్వ్యూ..

1996 లో వచ్చిన ఆలీ ,ఇంద్రజ ల 'పిట్టలదొర' సినిమా ద్వారా నృత్య దర్శకునిగా పరిచయమై. 2013 లో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరో గా బెల్ చిత్రం ద్వారా దర్శకుడుగా...

న్యూట్రాన్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘మీ వుమెన్ ఫ్యాషన్’ చారిటీ షో !!

రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌, గచ్చిబౌలిలోని లీ మెరిడియన్‌లో న్యూట్రాన్ గ్రూప్ డైరెక్టర్స్ సాహిత్య యనమదల, సిమ్రన్ కౌర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 28న చారిటీ షో ‘మీ వుమెన్ ఫ్యాషన్’...

ప్రముఖ కొరియోగ్రాఫర్ ‘జానీ’ మాస్టర్ హీరోగా ‘మురళిరాజ్ తియ్యాన’ దర్శకత్వంలో చిత్రం ప్రారంభం!!

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ‘హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా సుజి విజువల్స్ బ్యానర్‌పై మురళిరాజ్ తియ్యాన దర్శకత్వంలో నిర్మాత కే వెంకటరమణ నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌...

సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ తో వైభవంగా ప్రారంభమైన సందీప్ మాధవ్ “గంధర్వ” !!

'వంగవీటి, 'జార్జిరెడ్డి' చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకొని ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెర్సటైల్ యాక్టర్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్.సురేష్, అక్షత శ్రీనివాస్ హీరోయిన్స్ గా యస్ అండ్...

విజయనిర్మల మనవడు ”శరణ్” కథానాయకుడిగా, సినెటేరియా మీడియా వర్క్స్ పతాకంపై సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ - అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విజయనిర్మల మనవడు శరణ్ 'ది లైట్' కుమార్‌ను కథానాయకుడిగా పరిచయం అవుతున్న సంగతి...

కన్నడ లో సూపర్ హిట్ సాధించిన ‘దమయంతి’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి ‘కాళికా’ పేరుతో విడుదల చేస్తున్నా...

క్వీటీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై రాధికా కుమరస్వామి ప్రధాన పాత్రలో సౌరవ్ లోకేష్,శరణ్ ఉల్తి, జి. కె. రెడ్డి,సాదు కోకిల,తబ్లా నాని,అంజనా నటీ నటులుగా నవరసన్ దర్శకత్వంలో కన్నడ లో సూపర్...

“మెరిసే మెరిసే” చిత్రంలోని ‘నిన్నే నేనిలా’ సెకండ్ సాంగ్ విడుదల !!

'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా శ్వేతా అవస్తి హీరోయిన్ గా కొత్తూరి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న చిత్రం "మెరిసే మెరిసే"....

సెన్సార్ పూర్తి చేసుకున్న రామ్ ‘రెడ్’ మూవీ : జనవరి 14న రిలీజ్ !!

'ఇస్మార్ట్ శంకర్'తో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం తీసుకొచ్చిన రామ్, ఈ సంక్రాంతి పండక్కి 'రెడ్' సినిమాతో థియేటర్లలోకి రానున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో...

కోటి మంది ఫాలోవర్స్ తో కొత్త రికార్డు క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ!

సౌత్ ఇండియన్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరో మైలు రాయిని చేరుకున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన బిగ్ బాస్ 4 తెలుగు ఫేం ”సోహెల్”!!

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్...

‘మెగాస్టార్ చిరంజీవి’ లాంచ్ చేసిన ఆది సాయికుమార్‌ ‘శ‌శి’ టీజ‌ర్!!

ఆది సాయికుమార్ హీరోగా శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'శ‌శి'. సుర‌భి నాయిక‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్‌.పి. వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు,...

‘రాంగోపాల్ వర్మ’ కుటుంబ కథా చిత్రం ”మర్డర్”.. డిసెంబర్ 24న థియేటర్స్ లలో విడుదల!!

అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఆనంద్ చంద్ర దర్శకత్వంలో నట్టి కరుణ,నట్టి క్రాంతి లు నిర్మిస్తున్న రాంగోపాల్ వర్మ కుటుంబ కథా చిత్రం మర్డర్..డిసెంబర్ 24 న థియేటర్స్...