Home Tags Tollywood

Tag: Tollywood

పూజారి పాత్రలో నటిస్తున్న ఆదిత్య ఓం..!!

వెరైటీ చిత్రాలతో ఆకట్టుకొన్న ఆదిత్య ఓం హీరో గా నటిస్తున్న సరికొత్త చిత్రం 'దహనం'.. కొందరు శక్తివంతమైన బిజినెస్ మెన్ ల నుంచి గుడిని కాపాడుకునే పూజారి పాత్రలో కనిపించబోతున్నాడు ఈ సినిమా...

నంద్యాల రవికి ల‌క్ష రూపాయలు ఆర్థిక సాయం అందించిన‌ శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత‌, నిర్మాత కె.కె.రాధామోహ‌న్!!

ద‌ర్శ‌కుడు, ర‌చయిత నంద్యాల ర‌వి ప్ర‌స్తుతం కరోనా తీవ్రత నుంచి కోలుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత‌, నిర్మాత కె.కె.రాధామోహ‌న్ ల‌క్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అంతే...

యోగ ఫర్ ఆల్ – డు యోగ ఇన్ రైట్ వే… రాష్ట్ర చిరంజీవి యువత!!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ కాస్ పోగ్రామ్ ను మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ & టాటా సంస్థ వారు చేపడుతున్నారు. అందరికి యోగ అనేది ముఖ్యం కావున ప్రతి ఒక్కరు ఆన్...

కేవీ గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ వెంక‌ట్ త‌లారి కొత్త...

ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేసిన కేవీ గుహ‌న్ 118చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారి మొద‌టి సినిమాతోనే సూప‌ర్‌హిట్ సాధించారు. ప్ర‌స్తుతం కేవీ గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా శ్రీ ఐశ్వ‌ర్య...

దర్శకుడు నంద్యాల రవికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించిన నటుడు సప్తగిరి !!

రచయిత నంద్యాల రవి కోవిడ్ తో బాధపడుతున్నారు. ఇప్పుడిప్పుడే సీరియస్ కండిషన్ నుంచి తేరుకుంటున్నాడు. తన పూర్తి హాస్పిటల్ బిల్లు ఆరేడు లక్షల బిల్లు చెల్లించాల్సి వుంది. నంద్యాల రవి కుటుంభానికి అంతటి...

‘ఖిలాడి` విడుద‌ల వాయిదా..!!

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా రమేశ్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ఎంట‌ర్‌టైన‌ర్‌ 'ఖిలాడి`. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్‌లైన్‌. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ...

‘జర్నలిస్టుల’ను కూడా ‘ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా’ గుర్తిస్తున్నాం… కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ‘లవ్‌ అగర్వాల్‌’ వెల్లడి..!!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నియంత్రణ ఛాయలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ కోరారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌...

‘నాకిదే ఫస్ట్ టైమ్’ చిత్రం ఈనెల 5 నుంచి’ఊర్వశి ఓటిటి’లో విడుదల!!

శ్రీవల్లిక ఫిలిమ్స్ పతాకంపై రాంరెడ్డి ముస్కు దర్శకత్వంలో కురుపాల విజయ్ కుమార్ ముదిరాజ్ నిర్మించిన విభిన్న ప్రేమకథాచిత్రం "నాకిదే ఫస్ట్ టైమ్". ధనుష్ బాబు-సింధూర రౌత్-కావ్యకీర్తి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం...

‘దాసరి’కి ఘన నివాళులు!!

దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని… ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలోని ఆయన విగ్రహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. 'మా అధ్యక్షులు వి.కె.నరేష్, ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కొరియోగ్రఫర్...

మే డే సందర్భంగా “ఉక్కు సత్యాగ్రహం” చిత్రం పాటను ఆవిష్కరించిన గద్దర్!!

విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్య కథతో తెరకెక్కుతున్న చిత్రం "ఉక్కు సత్యాగ్రహం". ఈ చిత్రం కోసం యుద్ధ నౌక గద్దర్ రచించి, పాడిన "సమ్మె నీ జన్మహక్కురన్నో…" అంటూ సాగే లిరికల్ వీడియో...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్, స్టార్‌డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హారిక హాసిని క్రియేషన్స్ భారీ చిత్రం!!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అత‌డు 16ఏళ్లుగా, ఖ‌లేజా 11ఏళ్లుగా ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. రిపీటెడ్‌గా ఈ ఎవ‌ర్‌గ్రీన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ని చూసి...

హీరో విశ్వ‌క్‌సేన్ రిలీజ్ చేసిన విశ్వంత్ దుద్దుంపూడి, సంతోష్ కంభంపాటిల `బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హయర్‌` మూవీ టీజ‌ర్‌!!

విశ్వంత్ దుద్దుంపూడి, మాళవిక స‌తీష‌న్ హీరోహీరోయిన్లుగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హయర్‌. స్వస్తిక సినిమా మరియు ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై వేణుమాధవ్‌...

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదలైన సోషల్ అవెర్నేస్ వీడియో సాంగ్ “స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు క్యాన్సర్”!!

డెంటల్ సర్జన్ గా,సోషల్ యాక్టివిస్ట్ గా ప్రతి సంవత్సరం టొబాకో పై ఆగినెస్ట్ గా వీడియోను విడుదల చేసి టోబాకో వలన జరిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తూ సమాజానికి ఆరోగ్యంపట్ల అవగాహన తీసుకువచ్చే...

రానా హీరోగా ఆచంట గోపినాథ్, సీహెచ్ రాంబాబు నిర్మాణంలో పాన్ ఇండియా సినిమా!!

'లీడర్', 'కృష్ణంవందే జగద్గురుమ్', 'బాహుబలి', 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' - కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకొనే కథానాయకుడు రానా దగ్గుబాటి. విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో...

కరోనాను కట్టడి చేసే అవకాశం ఇవ్వండి” అంటూ ప్రముఖ దర్శకులు టి.ప్రభాకర్ చేస్తున్న విజ్ఞప్తి!!

ఇప్పుడు మనం భయానక పరిస్థితుల్లో ఉన్నాం. ఈ ప్రమాదకరమయిన పరిస్థితుల నుండి బయట పడే మార్గం తెలియక విలవిలలాడుతున్నాం. కానీ, ఈ మహమ్మారి కరోనా వైరస్ ని అంతం చేయడానికి,...

“ఉత్తమ కలి పురుషుడు” చిత్రానికి ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది!!

సింగ పెరుమాళ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం "ఉత్తమ కలి పురుషుడు". ఈ లాక్ డౌన్ లో థియేటర్స్ ప్రాబ్లమ్ ఉన్నందున గత నెల మార్చి 26న ఓటీటీ ఫ్లాట్ ఫామ్...

ఎమోషనల్ థ్రిల్లర్ ‘బాలమిత్ర’…”ఊర్వశి ఓటిటి” లో విడుదల!!

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ టర్నడ్ డైరెక్టర్ శైలేష్ తివారి స్వీయ దర్శకత్వంలో.. బొద్దుల లక్ష్మణ్ తో కలిసి నిర్మించిన మర్డర్ మిస్టరీ డ్రామా 'బాలమిత్ర'. స్వర్గీయ బొద్దుల నారాయణ దివ్యాశీస్సులతో... శ్రీ...

దెయ్యం గుడ్డిదైతే..!? ట్రైలర్ ఆర్.జి.వి రిలీజ్ చేస్తే..??

యువ ప్రతిభాశాలి దాసరి సాయిరాం దర్శకత్వం.. సంధ్య స్టూడియో సమర్పణలో.. భీమవరం టాకీస్ పతాకంపై శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హార్రర్ థ్రిల్లర్ "దెయ్యం గుడ్డిధైతే".షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న...

పేదలకు అన్నం పెట్టిన అభిమానం!!

పెద్ద హీరోల కొత్త సినిమాలకు కటౌట్లు పెట్టిన అభిమానులం చూశాం. పుట్టినరోజు వస్తే రక్తదానం చేసిన అభిమానులం చూశాం. మరికొంత మంది అడుగు ముందుకేసి తమ అభిమాన హీరోల పేర్లను, ఫొటోలను గుండెలపై...

ఆక‌ట్టుకుంటోన్న ద‌ర్శ‌కేంద్రుడి `పెళ్లిసంద‌D` చిత్రంలోని `ప్రేమంటే ఏంటి` ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్‌!!

పాతికేళ్లుగా పెళ్లిసంద‌డి పాట‌లు అంద‌రినీ అల‌రిస్తున్నాయి. మ‌ళ్లీ ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు, స్వ‌ర‌వాణి కీర‌వాణి కాంబినేష‌న్‌లో కొత్త పెళ్లిసంద‌D తొలిపాటప్రేమంటే ఏంటీ.. ఈ రోజు విడుద‌లై శ్రోత‌ల్ని ఆక‌ట్టుకుంటోంది. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా...

50మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్‌ని సొంతం చేసుకున్న ల‌వ్‌లీ హిందీ వెర్ష‌న్ `విజ‌య్ మేరీ హై’!!

ఆదిసాయికుమార్‌, శాన్వీ హీరోహీరోయిన్లుగా బి. జ‌య ద‌ర్శక‌త్వంలో రూపొందిన చిత్రంల‌వ్‌లీ. ల‌వ్అండ్‌మ్యూజిక‌ల్ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్నిఆర్‌జే సినిమాస్ బేన‌ర్‌పై బి.ఎ.రాజు నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుత‌మైన విజ‌యం సాధించ‌డంతో పాటు...

101 మంది `హ్యాపీ లివింగ్` టీమ్ చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ కి ర‌క్త‌దానం!!

క‌రోనా క్రైసిస్ కష్ట‌కాలంలో 101 మంది హ్యాపీ లివింగ్ టీమ్ చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ కి ర‌క్త‌దానం చేశారు. అందుకు గాను చిరంజీవి చేతుల మీదుగా హ్యాపీ లివింగ్ ఇంటీరియ‌ర్స్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు,...

‘ఫైనల్ సెటిల్మెంట్’ చేస్తానంటున్న కార్తికేయ!!

'ఆర్.ఎక్స్.100' సాధించిన సంచలన విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కార్తికేయ... ఆ చిత్రం కంటే ముందు నటించిన చిత్రం "ఫైనల్ సెటిల్మెంట్". వరంగల్-హైద్రాబాద్ లలో ఉండే రెండు గ్యాంగులు ఓ...

సీనియర్ సభ్యులు ‘రాజా’ కుటుంబానికి ఎఫ్‌సిఏ సహకారం!!

గత కొన్ని సంవత్సరాలుగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ) సభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25 వేలను అసోసియేషన్ అందిస్తోంది. అందులో భాగంగా, ఇటీవల అనారోగ్యంగా కన్నుమూసిన...

నా ప్ర‌తి సినిమా ఓ కొత్త ఎక్స్‌పీరియ‌న్స్ – నిర్మాత బెక్కం వేణుగోపాల్‌!!

తెలుగు సినీ పరిశ్రమలో చక్కటి అభిరుచి ఉన్న నిర్మాతల్లో ల‌క్కీ మీడియా అధినేత బెక్కం వేణుగోపాల్ ఒకరు. టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా వంటి సూప‌ర్‌హిట్ సినిమాతో నిర్మాత‌గా కెరీర్ పెట్టి ఎన్నో...

సినిమా దర్శకుడు, రచయత ”ఎన్ . సాయి బాలాజీ ప్రసాద్” మృతి!!

సినిమా దర్శకుడు, రచయత ఎన్ . సాయి బాలాజీ ప్రసాద్ ( ఎన్ . వర ప్రసాద్ ) కోవిడ్ -19 తో హైదరాబాద్, గచ్చ్చిబౌలి లోని టిమ్స్ లో చికిత్స పొందుతూ...

సిక్స్ మినిట్ షాట్ సింగిల్ టేక్ లో..తుది దశ చిత్రీకరణలో వెంకట్ ప్రభు “మానాడు”!!

తెలుగులోనూ సుప్రసిద్ధుడైన సూపర్ స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు-కల్యాణి ప్రియదర్శన్ జంటగా… క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'సురేష్ కామాచి" 125 కోట్ల...

విజయవంతంగా రన్ అవుతున్న”శుక్ర”, లాభాల బాటలో చిన్న సినిమా!

యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో అరుదైన జానర్ గా చెప్పుకునే మైండ్ గేమ్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా "శుక్ర". ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించారు. గత శుక్రవారం ఈ...

వైకల్యాన్ని జయించిన వీరుడు పొట్టి వీరయ్య – రాజశేఖర్, జీవిత దంపతులు!! 

తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అరుదైన నటుడిని కోల్పోయింది. పొట్టి వీరయ్యగా ప్రేక్షకులకు తెలిసిన గట్టు వీరయ్య ఆదివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం విధితమే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 500లకు...

ఏప్రిల్‌28న ద‌ర్శ‌కేంద్రుడి `పెళ్లిసంద‌D` పాట విడుద‌ల!!

ఏప్రిల్‌28.. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు జీవితంలో విశిష్ట‌మైన రోజు. ఎందుకంటే ఏప్రిల్‌28 క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పి బాక్సాఫీస్‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కత్వం వ‌హించిన అడివిరాముడు రిలీజైన...