Tag: Tollywood
సెప్టెంబర్‌లో హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ `ఫ్రెండ్ షిప్`!!
ఇండియన్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ హీరోలుగా నటించిన చిత్రం ఫ్రెండ్ షిప్. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ,...
డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా చిరు కానుక!!
మెగాస్టార్ చిరంజీవిని అమితంగా ఇష్టపడే సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ తన అభిమాన హీరో పుట్టినరోజుని పురస్కరించుకొని '' చిరు కానుక '' అనే పాటని రూపొందించాడు. బాలాజీ ఈ పాటకు సాహిత్యం...
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలవుతున్న రామంత్ర క్రియేషన్స్ `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు`!!
‘118’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్నలేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా....
మర్డర్, మిస్టరీ,థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకులను అలరించడాని వస్తున్న “గ్రేట్ శంకర్” ..
శ్రీ లగడపాటి భార్గవ సమర్పణలో లగడపాటి శ్రీనివాస్ శ్రీ ఎల్.వి.ఆర్ సంస్థ నుండి వస్తున్న చిత్రం "గ్రేట్ శంకర్". మలయాళంలో అఖండ విజయం సాధించిన "మాస్టర్ పీస్"అను చిత్రాన్ని "గ్రేట్ శంకర్" గా...
వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటి రిలీజ్ చేసిన త్రిశంకు చిత్రంలోని ‘ఏడు రంగుల..`లిరికల్ వీడియో సాంగ్!!
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హీరోగా నటిస్తోన్న చిత్రం త్రిశంకు.
ప్రాచి తెహ్లాన్ , రష్మీ గౌతమ్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, మహేష్ ఆచంట, నవీన...
నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన ‘దారే లేదా’ మ్యూజిక్ వీడియో విడుదల!!
న్యాచురల్ స్టార్ నాని, యంగ్ ప్రామిసింగ్ హీరో సత్యదేవ్ స్ఫూర్తి దాయకమైన ‘దారే లేదా’ పాట కోసం చేతులు కలిశారు. తన నిర్మాణసంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై నాని ఈ ‘దారే...
దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్ కలయిక లో త్రిభాషా చిత్రం!!
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరో అరుదైన కాంబినేషన్ కుదిరింది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. తమ అభిరుచితో కొత్త తరహా...
ఆది సాయికుమార్ హీరోగా విజన్ సినిమాస్ ప్రొడక్షన్ నెం.4 చిత్రం త్వరలోనే ప్రారంభం!!
వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆది సాయికుమార్ హీరోగా ‘నాటకం’ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో కొత్త చిత్రం...
సమంత చేతుల మీదుగా ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం” చిత్రంలోని ‘కళ్యాణం’ లిరికల్ సాంగ్ రిలీజ్!!
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "పుష్పక విమానం". గీత్ సైని నాయికగా నటిస్తోంది. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. 'కింగ్ అఫ్...
టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ రూ. లక్ష సాయం!!
నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయాల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగానికి వచ్చిన టీఎన్ఆర్ తనదైన మార్గాన్ని ఎంచుకుని...
దివంగత డాక్టర్ ఎం. గంగయ్య గారు , శ్రీమతి కొడాలి అనితగారు , శ్రీ ఎం.ఎస్. ప్రసాద్ గారు...
కాజా సూర్య నారాయణ గారు మాట్లాడుతూ... ఈ రోజు ఈ నలుగురు మనతో లేకపోవటం చాలా బాధాకరం ముఖ్యంగా ఎమ్ స్ ప్రసాద్ గారు నాకు మంచి మిత్రుడు, గంగయ్య గారు మరియు...
‘ఇది కల కాదు’ చిత్రం ‘ఊర్వశి’ ఓటిటి లోవిడుదల!!
అదీబ్ నజీర్ స్వీయ నిర్మాణంలో… ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ తెరకెక్కించిన విభిన్న కథాచిత్రం "ఇది కల కాదు". సీనియర్ నటులు బెనర్జీ, షఫీ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం పరిందా...
‘పంచతంత్రం’లో విహారిగా నరేష్ అగస్త్య… అతని పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల!!
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్...
మాతృ దినోత్సం సందర్భంగా “అమ్మే లేని జన్మ” వీడియో ఆల్బమ్ లాంచ్!!
ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. నవమాసాలు బిడ్డను జాగ్రత్తగా మోసి…ఆ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అంతేకాదు తన బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి. తల్లి...
తాతినేని అన్నపూర్ణ కన్ను మూత!!
సీనియర్ నిర్మాత, దర్శకుడు తాతినేని ప్రకాశరావు సతీమణి అన్నపూర్ణ ఆదివారం విజయవాడలో కొవిడ్ తో కన్ను మూశారు. ఆమెకు 91 ఏళ్లు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు తాతినేని...
మధుర గాయకులు జి ఆనంద్ కు అంతర్జాలంలో ఘననివాళి!!
ప్రపంచంలోని ఏడు దేశాలనుంచి పలువురు ప్రముఖులు, కరోనా తో పరమపదించిన మధురగాయకులు జి ఆనంద్ గారికి అంతర్జాలంలో బాధాతప్త హృదయంతో నివాళు లర్పించారు.ఐదు దశాబ్ధాలుగా సినీ సంగీత రంగంలో గాయకుడిగా కొనసాగి,"స్వరమాధురి’ "సంస్థను...
‘తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్’ అధ్యక్షుడిగా ”వల్లభనేని అనిల్ కుమార్” గెలుపు!!
ఆదివారం జరిగిన తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎలక్షన్స్ లో అధ్యక్షుడు గా వల్లభనేని అనిల్ కుమార్ గెలుపొందారు. ఫిలిం ఫెడరేషన్ లో మొత్తం 72 ఓట్లు ఉండగా..వీటిలో 66 ఓట్లు పోల్...
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు ‘క్యాలీఫ్లవర్’ ఫస్ట్ లుక్ విడుదల!!
‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు. ఇటీవల ఆయన నటించిన ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని ప్రేక్షకులకు సూపర్‌హిట్ చేశారు. తాజాగా మరో కొత్త క్రేజీ కాన్సెప్ట్‌తో మరోసారి ప్రేక్షకులను ఆలరించడానికి...
కొండేపూడి నిర్మలకు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ స్మారక సాహితీ పురస్కారం!!
కీర్తిశేషులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ పేరు మీదుగా వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సాహితీ పురస్కారం 2020 సంవత్సరానికి శ్రీ కవి శిఖామణి గారికి ప్రకటించిన విషయం తెలిసినదే. అదే పురస్కారానికి...
ఆకట్టుకుంటోన్న నాని శ్యామ్ `సింగరాయ్` చిత్రంలోని సాయి పల్లవి ఫస్ట్‌లుక్ పోస్టర్!!
కలకత్తా నేపథ్యంలో రూపొందుతోన్న నేచురల్‌స్టార్ నాని శ్యామ్‌సింగరాయ్ ఇటీవలి కాలంలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒకటి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ నాని, దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ మరియు...
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ– డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర్’ టీజర్ విడుదల...
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాతలు కరణ్‌జోహార్, చార్మీల కాంబి నేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్యాన్ ఇండియన్ మూవీ ‘లైగర్: సాలా క్రాస్‌బీడ్’ సినిమా టీజర్ కాస్త ఆలస్యంగా...
మెగా హిట్ చిత్రాల రారాజు ఎంఎస్ రాజు దర్శకత్వంలో ‘7 డేస్ 6 నైట్స్’
ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన 'శత్రువు', 'దేవి', 'మనసంతా నువ్వే', 'ఒక్కడు', 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు చిరునామా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ఈ విజయాల వెనుక ఉన్న...
నిర్మాత ”సి. శ్రీధర్ రెడ్డి” ఇకలేరు!!
‘సోగ్గాడి కాపురం, ‘బాలరాజు బంగారు పెళ్ళాం’ చిత్రాల నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి ఇకలేరు. అనారోగ్యం కారణంగా శనివారం రాత్రి ఆయన మరణించారు.ఆయన పుట్టిన ఊరు నెల్లూరు. సినిమా ఇండస్ట్రీపై ఉన్న మక్కువతో...
దర్శకుడు మెహర్ రమేష్ రిక్వెస్ట్, సోనుసూద్ యాక్సెప్ట్ !!
సోనూసూద్.. కరోనా కష్టకాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. ప్రభుత్వాలను మించి పెద్దమనసుతో పేదలకు సాయం చేస్తున్నాడు. తాజాగా దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్ లో వెంకట రమణ అనే పేసెంట్ కోసం...
జీ 5లో ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ ఎక్స్‌క్లూజివ్ డిజిటల్ రిలీజ్!!
వీక్షకులకు వినోదం అందించడమే పరమావధిగా డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సరికొత్త సినిమాల విడుదలతో ఎప్పటికప్పుడు సందడి చేస్తున్న అగ్రగామి ఓటీటీ వేదిక జీ 5. గత ఏడాది ఏప్రిల్‌లో...
సీటీమార్ సాంగ్ ఫాస్టెస్ట్ 100మిలియన్ వ్యూస్… అందరికీ థ్యాంక్స్ చెప్పిన రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్!!
ప్రభుదేవా దర్శకత్వం వహించిన సల్మాన్‌ఖాన్ రాధే చిత్రంలోని సీటీమార్ సాంగ్‌తో వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేశారు దేవిశ్రీప్రసాద్. దేవీ కంపోజ్ చేసిన సీటీమార్ సాంగ్ వరల్డ్‌వైడ్‌గా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ...
తెలంగాణ రాష్ట్ర డిఐజి సుమతి చేతుల మీదుగా `సుందరాంగుడు` టీజర్ లాంచ్!!
ఎమ్ ఎస్ కె ప్రమిద శ్రీ ఫిలింస్ పతాకంపై అనిశెట్టి వెంకట సుబ్బారావు సమర్పణలో బీసు చందర్ గౌడ్, ఎమెఎస్‌కె రాజు నిర్మాతలుగా కృష్ణ సాయి, మౌర్యాని హీరో హీరోయిన్లుగా ఎమ్.వినయ్ బాబు...
ఆమోజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న “శుక్ర”!!
ఈ ఏడాది థియేటర్లలో రిలీజైన చివరి సినిమా "శుక్ర". మైండ్ గేమ్ నేపథ్యంలో థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా...
సెన్సార్ సన్నాహాల్లో ‘మగువా.. మజాకా’!!
"వకీల్ సాబ్" చిత్రంలో మగువ పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. అలాగే... రీసెంట్ గా 'మగువ' పేరుతో విడుదలైన ఒక ఇండిపెండెంట్ చిత్రం ఓటిటి వేదికపై విడుదలై...
ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ మోహన్ జీ కన్నుమూత!!
ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ మోహన్ జి గురువారం రాత్రి కరోనా తో కన్ను మూశారు. ఆయన పూర్తి పేరు మాది రెడ్డి కృష్ణమోహన్ రావు. 1935లో గుంటూరులో పుట్టారు. వాళ్ల నాన్న కృష్ణారావు...