Home Tags Tollywood Latest News

Tag: Tollywood Latest News

దెయ్యం గుడ్డిదైతే..!? ట్రైలర్ ఆర్.జి.వి రిలీజ్ చేస్తే..??

యువ ప్రతిభాశాలి దాసరి సాయిరాం దర్శకత్వం.. సంధ్య స్టూడియో సమర్పణలో.. భీమవరం టాకీస్ పతాకంపై శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హార్రర్ థ్రిల్లర్ "దెయ్యం గుడ్డిధైతే".షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న...

పేదలకు అన్నం పెట్టిన అభిమానం!!

పెద్ద హీరోల కొత్త సినిమాలకు కటౌట్లు పెట్టిన అభిమానులం చూశాం. పుట్టినరోజు వస్తే రక్తదానం చేసిన అభిమానులం చూశాం. మరికొంత మంది అడుగు ముందుకేసి తమ అభిమాన హీరోల పేర్లను, ఫొటోలను గుండెలపై...

ఆక‌ట్టుకుంటోన్న ద‌ర్శ‌కేంద్రుడి `పెళ్లిసంద‌D` చిత్రంలోని `ప్రేమంటే ఏంటి` ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్‌!!

పాతికేళ్లుగా పెళ్లిసంద‌డి పాట‌లు అంద‌రినీ అల‌రిస్తున్నాయి. మ‌ళ్లీ ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు, స్వ‌ర‌వాణి కీర‌వాణి కాంబినేష‌న్‌లో కొత్త పెళ్లిసంద‌D తొలిపాటప్రేమంటే ఏంటీ.. ఈ రోజు విడుద‌లై శ్రోత‌ల్ని ఆక‌ట్టుకుంటోంది. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా...

50మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్‌ని సొంతం చేసుకున్న ల‌వ్‌లీ హిందీ వెర్ష‌న్ `విజ‌య్ మేరీ హై’!!

ఆదిసాయికుమార్‌, శాన్వీ హీరోహీరోయిన్లుగా బి. జ‌య ద‌ర్శక‌త్వంలో రూపొందిన చిత్రంల‌వ్‌లీ. ల‌వ్అండ్‌మ్యూజిక‌ల్ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్నిఆర్‌జే సినిమాస్ బేన‌ర్‌పై బి.ఎ.రాజు నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుత‌మైన విజ‌యం సాధించ‌డంతో పాటు...

101 మంది `హ్యాపీ లివింగ్` టీమ్ చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ కి ర‌క్త‌దానం!!

క‌రోనా క్రైసిస్ కష్ట‌కాలంలో 101 మంది హ్యాపీ లివింగ్ టీమ్ చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ కి ర‌క్త‌దానం చేశారు. అందుకు గాను చిరంజీవి చేతుల మీదుగా హ్యాపీ లివింగ్ ఇంటీరియ‌ర్స్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు,...

‘ఫైనల్ సెటిల్మెంట్’ చేస్తానంటున్న కార్తికేయ!!

'ఆర్.ఎక్స్.100' సాధించిన సంచలన విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కార్తికేయ... ఆ చిత్రం కంటే ముందు నటించిన చిత్రం "ఫైనల్ సెటిల్మెంట్". వరంగల్-హైద్రాబాద్ లలో ఉండే రెండు గ్యాంగులు ఓ...

సీనియర్ సభ్యులు ‘రాజా’ కుటుంబానికి ఎఫ్‌సిఏ సహకారం!!

గత కొన్ని సంవత్సరాలుగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ) సభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25 వేలను అసోసియేషన్ అందిస్తోంది. అందులో భాగంగా, ఇటీవల అనారోగ్యంగా కన్నుమూసిన...

నా ప్ర‌తి సినిమా ఓ కొత్త ఎక్స్‌పీరియ‌న్స్ – నిర్మాత బెక్కం వేణుగోపాల్‌!!

తెలుగు సినీ పరిశ్రమలో చక్కటి అభిరుచి ఉన్న నిర్మాతల్లో ల‌క్కీ మీడియా అధినేత బెక్కం వేణుగోపాల్ ఒకరు. టాటా బిర్లా మ‌ధ్య‌లో లైలా వంటి సూప‌ర్‌హిట్ సినిమాతో నిర్మాత‌గా కెరీర్ పెట్టి ఎన్నో...

సినిమా దర్శకుడు, రచయత ”ఎన్ . సాయి బాలాజీ ప్రసాద్” మృతి!!

సినిమా దర్శకుడు, రచయత ఎన్ . సాయి బాలాజీ ప్రసాద్ ( ఎన్ . వర ప్రసాద్ ) కోవిడ్ -19 తో హైదరాబాద్, గచ్చ్చిబౌలి లోని టిమ్స్ లో చికిత్స పొందుతూ...

సిక్స్ మినిట్ షాట్ సింగిల్ టేక్ లో..తుది దశ చిత్రీకరణలో వెంకట్ ప్రభు “మానాడు”!!

తెలుగులోనూ సుప్రసిద్ధుడైన సూపర్ స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు-కల్యాణి ప్రియదర్శన్ జంటగా… క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'సురేష్ కామాచి" 125 కోట్ల...

విజయవంతంగా రన్ అవుతున్న”శుక్ర”, లాభాల బాటలో చిన్న సినిమా!

యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో అరుదైన జానర్ గా చెప్పుకునే మైండ్ గేమ్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా "శుక్ర". ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించారు. గత శుక్రవారం ఈ...

వైకల్యాన్ని జయించిన వీరుడు పొట్టి వీరయ్య – రాజశేఖర్, జీవిత దంపతులు!! 

తెలుగు చిత్ర పరిశ్రమ ఓ అరుదైన నటుడిని కోల్పోయింది. పొట్టి వీరయ్యగా ప్రేక్షకులకు తెలిసిన గట్టు వీరయ్య ఆదివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం విధితమే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 500లకు...

ఏప్రిల్‌28న ద‌ర్శ‌కేంద్రుడి `పెళ్లిసంద‌D` పాట విడుద‌ల!!

ఏప్రిల్‌28.. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు జీవితంలో విశిష్ట‌మైన రోజు. ఎందుకంటే ఏప్రిల్‌28 క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పి బాక్సాఫీస్‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కత్వం వ‌హించిన అడివిరాముడు రిలీజైన...

‘మరణం’ ట్రైలర్ కి విశేష స్పందన!!

తెలుగు లో హారర్ చిత్రాలకి మంచి క్రేజ్ ఉంది, మరి సరికొత్త కథ కథనం తో అద్భుతమైన విసుల్స్ తో గొప్ప సౌండ్ ఎఫెక్ట్స్ తో ఒక హారర్ చిత్రం వస్తే ఎలా...

OTT లకు కూడా 2ND వేవ్ స్టార్ట్ ఐనది!!

2020 సం లో ఈ కరోన పుణ్యమా అని ఈ OTT లు ప్రాచుర్యం లో కి వచ్చాయి..అంతకు ముందు.NETFLIX.. అమెజాన్ లాంటి వి ఉన్న చాలామంది కి AWARNESS లేదు..ఆహా అని...

స‌వాళ్ల‌ను అధిగ‌మించి ఎదిగిన న‌టుడు వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి

దాదాపు 300 కి పైగా తెలుగు సినిమాల్లో కీలకమైన అతిథి పాత్రలను పోషించిన‌ ప్రముఖ తెలుగు నటుడు పొట్టి వీరయ్య హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. హృద్రోగంతో...

డబ్బింగ్ ఆర్టిస్ట్ ను ఆదుకున్న “మనం సైతం”!!

నిరంతర సేవా కార్యక్రమం మనం సైతం మరో ఆపన్నురాలికి అండగా నిలిచింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆరాధన పెండెం ఇటీవల రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు, చేయి విరిగి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పరిస్థితి...

‘కోతి కొమ్మచ్చి’ థీం సాంగ్ లాంచ్ చేసిన దిల్ రాజు!!

మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి హీరో హీరోయిన్స్ గా జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కోతి కొమ్మచ్చి'...

సంపత్ కుమార్ సమర్పిస్తోన్న ‘లాల్ బాగ్’మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ !!

రాజమౌళి, ఎన్టీఆర్ ల మూవీ యమదొంగ ఫేమ్ మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘లాల్ బాగ్’. ఐటి బ్యాక్ డ్రాప్ లో సాగే థ్రిల్లర్ జానర్ లో రాబోతోన్న...

కోవిడ్ తో బాధపడుతున్న రోగిని నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించిన సోనూసూద్!!

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కష్టపడుతున్నవారి కిసాన్ సోను సూద్ అవిశ్రాంతంగా మరియు నిస్వార్థంగా పేదవారి కోసం పనిచేస్తున్నారు. తాజాగా సోను సూద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్ -19 రోగిని ప్రత్యేక...

ప్రముఖ నిర్మాత శ్రీ ‘ఏడిద నాగేశ్వరరావు’ 87 వ ‘జయంతి’!!

శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర చిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 87వ...

ఆస్ట్రేలియా లో ఘనంగా ప్రారంభం అయిన ‘అగ్రజీత’!!

రాహుల్ కృష్ణ మరియు ప్రియాంక నోముల హీరో హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకత్వం లో సందీప్ రాజ్ ఫిలిమ్స్ మరియు వాసవి త్రివేది ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అగ్రజీత. ఈ...

నితిన్‌, మేర్ల‌పాక గాంధీ,శ్రేష్ఠ్ మూవీస్ ల‌`మాస్ట్రో`!!

హీరో నితిన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా ‌మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న నితిన్ 30వ చిత్రం మాస్ట్రో. రీసెంట్ గా విడుద‌లైన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌, ఫ‌స్ట్ గ్లిమ్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్...

నాగ‌బాబు ఒరిజిన‌ల్స్ లో `బ‌స్తీ బోయ్స్` వెబ్ సిరీస్!!

స్టేజ్ మీద గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్ అంటూ స్కిట్స్ చేసిన కుర్రాళ్ల‌తో మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు వెబ్ సిరీస్ తెర‌కెక్కిస్తున్నారు. బ‌స్తీ బాయ్స్ అనేది టైటిల్. దీనికి ఆయ‌నే కాన్సెప్ట్ అందించి ఇన్ఫినిటంతో...

అడివి శేష్ చేతుల మీదగా టికెట్స్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ నిర్మిస్తున్న ‘పంచతంత్రం’ టైటిల్ పోస్టర్ విడుదల!!

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా...

“శుక్ర” సినిమా ‘వోట్ ఆఫ్ థాంక్స్ మీట్’!!

యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో అరుదైన జానర్ గా చెప్పుకునే మైండ్ గేమ్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా "శుక్ర". ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించారు. ఆద్యంతం ఆకట్టుకునే కథా...

అఖండ ఆధ‌ర‌ణతో దూసుకెళ్తున్న `అఖండ` టీజ‌ర్‌!!

సింహా', 'లెజెండ్వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీఅఖండ‌. ఈ చిత్రాన్ని మిర్యాల స‌త్య‌నారాయ‌ణ...

`ఇష్క్` విడుద‌ల వాయిదా!!

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండ‌డం..రోజు రోజూకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్ర‌మంలో ఏప్రిల్‌23న విడుద‌ల కావాల్సిన ఇష్క్ చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. దక్షినాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ...

కరోనా కారణంగా ‘తెలంగాణ దేవుడు’ చిత్ర విడుదల వాయిదా!!

1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహానీయుని జీవిత చరిత్రే ‘తెలంగాణ దేవుడు’. తెలంగాణ ఉద్యమం భావి...

‘తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి’ ప్రెస్ నోట్ !!

ఇది అందరికీ సంబంధించిన విషయం. ప్రస్తుతం ఉన్న కరోనా పాండమిక్ కండిషన్ లో, అవసరమైన మార్గదర్శకాలను పాటిస్తూ షూటింగ్ / పోస్ట్ ప్రొడక్షన్స్ అత్యవసరం అనుకుంటే తప్పని పరిస్తుతులలో 50 మంది కార్మికులతో...