‘తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి’ ప్రెస్ నోట్ !!

ఇది అందరికీ సంబంధించిన విషయం. ప్రస్తుతం ఉన్న కరోనా పాండమిక్ కండిషన్ లో, అవసరమైన మార్గదర్శకాలను పాటిస్తూ షూటింగ్ / పోస్ట్ ప్రొడక్షన్స్ అత్యవసరం అనుకుంటే తప్పని పరిస్తుతులలో 50 మంది కార్మికులతో మాత్రమే చేసుకోవాలి . అందరినీ దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకొవడం జరిగిందని తెలిపారు.