Home Tags Telugu cinema news

Tag: telugu cinema news

రంగం` ఫేమ్ జీవా, `అర్జున్‌రెడ్డి` ఫేమ్ షాలిని పాండే జంట‌గా న‌టించిన `గొరిల్లా` జూన్ 21న విడుద‌ల‌

వెండితెర‌మీద సాహ‌స‌వంత‌మైన హీరోలు, వారికి సాయం చేసే జంతువులు అనేది ఎవ‌ర్‌గ్రీన్ కాన్సెప్ట్. నిన్న‌టికి నిన్న విడుద‌లై సంచ‌నాలు సృష్టిస్తున్న అలాద్దీన్‌లోనూ కోతిపిల్ల అశేష‌ప్ర‌జానీకాన్ని ఆక‌ట్టుకుంటోంది. తాజాగా మ‌న ద‌క్షిణాది సినిమాలోనూ ఓ...

సూర్య గజిని,యముడు,సింగంలా ‘ఎన్‌.జి.కె’ పెద్ద హిట్ అవుతుంది -కె.కె.రాధామోహన్‌

'గజిని', యముడు, సింగం లాంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రాల దర్శకుడు...

స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ గా యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ “సాహో”

ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతి ని మెదటి స్థానం లో నిల‌బెట్టిన 'బాహుబలి' 1, 2 చిత్రాల‌ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు...

`ఇస్మార్ట్ శంక‌ర్` విడుద‌ల‌ తేదీ ఖరారు

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తొలిసారి రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్‌. డబుల్ దిమాక్ హైద‌ర‌బాదీ ట్యాగ్ లైన్‌. శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్ప‌ణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్...
ayogya

తెలుగులో విడుదలకు సిద్ధం అవుతున్న విశాల్ అయోగ్య

హీరో విశాల్ లేటెస్ట్ త‌మిళ చిత్రం అయోగ్య. త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో కూడాఅయోగ్య‌ అనే టైటిల్‌తోనే విడుద‌ల చేస్తున్నారు. తెలుగు...
Oh Baby First Look

స‌మంత `ఓ బేబి` ఫ‌స్ట్ లుక్‌

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను నిర్మించ‌డ‌మే కాదు.. శ‌తాధిక చిత్రాలను నిర్మించిన ఏకైక సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌. భార‌తీయ అధికారిక భాష‌ల‌న్నింటిలోనూ సినిమాలు నిర్మించిన వ‌న్ అండ్ ఓన్టీ ప్రొడ‌క్ష‌న్...

‘విశ్వామిత్ర’ సెన్సార్ పూర్తి… జూన్ 14న విడుదల

అనగనగా ఓ సాధారణ మధ్యతరగతి అమ్మాయి. జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుందన్న సమయంలో సమస్యలు ఆమెను చుట్టుముడతాయి. వాటిని ఓ అజ్ఞాత వ్యక్తి పరిష్కరిస్తారు. అతడు ఎవరు? ఆమె కథలో మనిషి మేథస్సుకు...

“సాహో” న్యూ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన రెబెల్ స్టార్ ప్రభాస్

'బాహుబలి' 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో. ఇండిపెండెన్స్ డే కానుకగా...

‘మార్షల్’ టీజర్ కు సూపర్ రెస్పాన్స్!!

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగాఅభయ్ హీరోగా పరిచయమవుతొన్న చిత్రం “మార్షల్“. ఏ వి ఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ...
kausalya krishnamurthy

కె.స్‌.రామారావు, భీమనేనిల ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’ షూటింగ్‌ పూర్తి

నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న...
prabhas

ఇంస్టాగ్రామ్ లో ప్రెస్టీజియస్ “సాహో” న్యూ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్న రెబెల్ స్టార్ ప్రభాస్

'బాహుబలి' 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో. ఇండిపెండెన్స్ డే కానుకగా...
hero movie

విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై లాంఛ‌నంగా ప్రారంభ‌మైన `హీరో`

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం హీరో ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఆనంద్ అన్నామ‌లై ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు...

‘సెవెన్’ వ‌రల్డ్‌వైడ్ రైట్స్‌ సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్

'ఐ థింక్… అయామ్ ఇన్ లవ్ విత్ యు కార్తీక్' - ఆరుగురు అమ్మాయిలు ఇదే మాట చెప్పారు. అతడు ఆరుసార్లు నవ్వాడు. అరుగురికీ ముద్దులు పెట్టాడు. ముగ్గులోకి దింపాడు. అతడి కథేంటి...

మే 24న ‘ఎవడు తక్కువ కాదు’

'పోయిన చోటే వెతుక్కోవాలి' అని తెలుగులో ఒక నానుడి. 'పడిన చోటే పైకి లేచి నిలబడాలని' పెద్దలు చెబుతారు. ఒక మార్కెట్‌లో కుర్రాడు పడిన చోటే పైకి లేచి నిలబడాలని ప్రయత్నించాడు. వయసులో...

‘ఎంతవారలైనా`మూవీ రిలీజ్ ప్రెస్‌మీట్‌

సంహిత, చిన్ని-చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మించిన రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'ఎంతవారలైనా'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఆడియో వన్‌ మిలియన్‌ రియల్‌టైమ్‌ వ్యూస్‌ని...

నలభై నిమిషాల గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నాగకన్య ఈ నెల 24న విడుదల

గతంలో జాతీయ నటుడు కమల్ హాసన్ తమిళంలో నటించిన నియా చిత్రం ఘన విజయం సాధించింది. దానికి సీక్వెల్ గా ఇప్పుడు నియా-2 పేరుతో తమిళంలోనూ, తెలుగులో నాగకన్య పేరుతో ఓ చిత్రాన్ని...
kgf chapter 2

కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సెప్టెంబర్ తో 90శాతం పూర్తి

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం...
posani krishna murali

స్వయంవద లో “జెల్లా వెంకట్రాముడిగా” ఆకట్టుకుంటా ...

విలక్షణ నటనతో ఆకట్టుకునే నటుడు పోసాని కృష్ణమురళి స్వయంవద సినిమాలో తనదైన శైలిలో విభిన్నమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాకు వివేక్ వర్మ దర్శకత్వం వహించారు. ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై రాజా...

ఈ స‌క్సెస్‌ను అమ్మ‌లంద‌రికీ డేడికేట్ చేస్తున్నాను – మహేష్ బాబు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ చిత్రం మ‌హ‌ర్షి. మే 9న సినిమా విడుద‌లైంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. దిల్‌రాజు, అశ్వినీద‌త్‌, పివిపి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా స‌క్సెస్‌మీట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది....

అనుష్క, సమంత స్ఫూర్తితో స్యయంవదగా నటించా ...

నాయిక ప్రధాన చిత్రంలో నటించాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటుంది. అలాంటి అవకాశం మొదటి సినిమాతోనే అందుకుంది యువ తార అనికా రావు. ఆమె నటించిన హారర్ థ్రిల్లర్ స్వయంవద ఈ నెల 17న...

కాజ‌ల్ అగ‌ర్వాల్ స‌మ‌ర్ప‌ణ‌లో `మ‌ను చ‌రిత్ర‌`

మ‌ను చ‌రిత్ర‌ చిత్రం శ‌నివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి కాజ‌ల్ అగ‌ర్వాల్ క్లాప్ కొట్ట‌గా.. సి.క‌ల్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అజ‌య్ భూప‌తి ముహూర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సుధీర్...
romantic criminals

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రొమాంటిక్ క్రిమినల్స్ మే 17 గ్రాండ్ గా విడుదల

ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌ క‌థ‌ లాంటి సందేశాత్మ‌క, క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రాలు అందించ‌డమే కాకుండా కంటెంట్ వున్న చిత్రాల‌కు పెద్ద బ‌డ్జెట్ అవ‌స‌రం లేద‌ని నిరూపించి టాలీవుడ్...
kalki movie

కల్కి కమర్షియల్ ట్రైలర్… రెస్పాన్స్ సూపర్

ఇప్పటివరకు రాజశేఖర్ గారి మేనరిజమ్స్ ని చాలామంది ఇమిటేట్ చేశారు. రాజశేఖర్ గారే ఆయన మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది? 'ఏం సెప్తిరి… ఏం సెప్తిరి!' డైలాగ్ ఆయన చెప్తే...
abcd movie

అల్లు శిరీష్ `ABCD` సెన్సార్ పూర్తి.. మే 17న విడుద‌ల

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్‌టైనర్‌ 'ఏబీసీడీ'. 'అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి'...

‘సెవెన్’ ట్రైలర్ కు అద్భుత స్పందన

అనగనగా ఓ అబ్బాయి. పేరు కార్తీక్. ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేశాడని అతడిపై కేసు నమోదు అవుతుంది. దాంతో పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపడతారు. 'కార్తీక్...
maharshi

ఎపిక్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘మహర్షి’

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తోపాటు పవర్‌ఫుల్‌ సోషల్‌ మెసేజ్‌తో రూపొందిన...

అంజలి ‘లీసా’ త్రీడి తెలుగు చిత్రం విడుదల తేదీ

ఎన్నో మంచి చిత్రాలతో నటిగా ప్రూవ్ చేసుకున్న యువ కథానాయకి అంజలి మరో వైవిధ్యమైన పాత్రలో నటించిన చిత్రమే "లీసా' త్రీడి. వీరేష్ కాసాని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.కె. పిక్చర్స్ ద్వారా...
kalki trailer

మహర్షి’తో ‘కల్కి’ కమర్షియల్ ట్రైలర్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'కల్కి'. తెలుగు ప్రేక్షకులకు 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రమిది. శివానీ...
dear comrade release date

విజయ్‌దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న `డియ‌ర్ కామ్రేడ్‌` విడుదల తేదీ

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్`. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని,...
dil raju

`మ‌హ‌ర్షి` మేజిక్ చేస్తుందని న‌మ్మ‌కంతో చెప్తున్నా! – దిల్‌రాజు

మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన సినిమా `మ‌హ‌ర్షి`. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. అశ్వ‌నీద‌త్‌, దిల్‌రాజు, పీవీపీ నిర్మాత‌లు. ఈ సినిమా గురువారం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా దిల్‌రాజు హైద‌రాబాద్‌లో మాట్లాడారు. ఆయ‌న చెప్పిన...