Kiyara: హీరోయిన్ కియారాను రౌండ‌ప్ చేసిన ఫోటోగ్రాఫ‌ర్లు..

Kiyara: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు న‌టించిన భ‌ర‌త్ అనే నేను చిత్రంలో కియారాఅద్వానీ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ న‌టించిన విన‌య విధేయ రామ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది ఈ భామ‌.. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం ద‌క్క‌లేదు.. కాక‌పోతే ఈ సినిమాలో చూపించిన త‌న అందాల‌తో కుర్ర‌కారును త‌ల తిప్పుకోకుండా క‌ళ్లు ఆర్ప‌కుండా చేసింది Kiyaraకియారా. ఇక అందాల ఆర‌బోత‌లో కియారాని ఆప‌డం ఎవ‌రిత‌రం కాదు..

kiyara latest pic

ఇటీవ‌లే Kiyara బోల్డ్ అప్పియ‌రెన్స్‌తో సోష‌ల్ మీడియాలో చెల‌రేగిపోతుంది. తాజాగా కియారా జిమ్‌కు వెళ్తూ ఫోటో గ్రాఫ‌ర్ల‌కు చిక్కింది. అయితే కియారా జిమ్ డ్రెస్‌లో బోల్డ్‌గా క‌నిపించింది. అతుక్కుపోయిన ఆ టైట్ డ్రెస్ అందాల్ని ఎలివేట్ చేసింది. చూడ‌గానే టెంప్ట్ అయ్యేలా ఉంది ఆ లుక్‌.. దీంతో Kiyara త‌న చుట్టూ రౌండ‌ప్‌లో స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు కియారాకు ఊపిరాడ‌నివ్వ‌కుండా Kiyara త‌న‌పై ఫోటోలు క్లిక్‌మ‌నిపించారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. కియారా ప్ర‌స్తుతం రాజ్‌మెహ‌తా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న జ‌గ్ జీయో చిత్రంలో న‌టిస్తోంది.