చిరంజీవి గారికి అభినందనలు తేలిపిన డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ SKN

మెగాస్టార్ చిరంజీవి గారికి తెలుగు వాలారు అందరూ గర్వించదగ పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకులు మారుతీ, ప్రొడ్యూసర్ SKN ఈరోజు చిరంజీవి గారిని కలిసి అభినందనలు తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి గారికి పూల బొకేలతో సత్కరిస్తూ హర్షం వ్యక్తం చేసారు.