ఎన్ టీ ఆర్ స్మారక నాణెం ఎక్కడ దొరుకుతుందంటే…

  • ఎన్ టీ ఆర్ స్మారక నాణెం
  • రూ.100 నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • ఆర్డర్ మీదనే దొరక నున్న ఎన్ టీ ఆర్ నాణెం
  • వుడెన్ బాక్స్ లోని రూ.100 నాణెం రూ.4708

తెలుగువారి ఆత్మ గౌరవ ప్రతీక ఎన్ టీ ఆర్ స్మారక నాణెన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.
స్మారక నాణెం మీద ఎన్ టీ ఆర్ బొమ్మ
ఆయన శత జయంతి ని తెలియజేస్తూ 1923- 2023 అనే ముద్ర ఉంటుంది
ఈ నాణెం వెండి (50 శాత,), రాగి (40 శాతం), నికెల్ (5 శాతం), జింక్ (5 శాతంఫ్ తో తయారు అవుతుంది.
స్మారక నాణెం మార్కెట్ లో చలామణి ఉండదు.
ముందుగా మింట్ కు ఆర్డర్ చేసుకునే వెసులుబాటు కేంద్రం కల్పిస్తుంది.
ఎన్ టీ ఆర్ రూ.100 నాణెం రెండు రకాలుగా లభిస్తుంది

  1. వుడెన్ బాక్స్ తో ఉండే రూ. 100 నాణేం కు రూ.4,708.74 పైసలు అవుతుంది.
  2. ఫోల్డర్ లో ఉండే నాణెం కు రూ. 4,252 చెల్లిస్తే సరిపోతుంది.