మాకు చానా ఆనందముగాను గర్వకారముగా ఉన్నది – నందమూరి రామకృష్ణ

మాకు చానా ఆనందముగాను గర్వకారముగా ఉన్నది….
ముందుగా మా కుటుంభం తరఫున మన భారత దేశానికి, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, భారత దేశ ప్రభుత్వానికి, ఆర్.బీ.ఐ సంస్థకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మన కళామతల్లి వారాలబిడ్డ, తెలుగు ముద్దులబిడ్డ; మన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ, నటరత్న కళాప్రపూర్ణ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి పేరిట వందరూపాయల నాణెం భారత దేశం విడుదల చేయటం మా కుటుంబానికి తెలుగు ప్రజల ప్రజలందరికి చానా గర్వకారణం. జాతీయస్థాయిలో ఉన్న అన్ని పార్టీలు ఒక బాటమీద తెచ్చి నేషనల్ ఫ్రంట్ పార్టీ స్థాపించి రథసారద్యం వహించి భారత దేశానికి ఎన్నో సేవలందించారు మన అన్న నందమూరి తారకరామా రావు గారు. ఇదే మొట్టమొదటి సారి నాణెం మీదుగా తెలుగోరి పేరుమీదుగా విడుదల ప్రవేశేపెట్టడం. ఇది మన యావత్ తెలుగుజాతిలో గర్వకారణం.
నందమూరి రామకృష్ణ