Anupama: నేడు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ‌ర్త్‌డే.. టీఎఫ్‌పీసీ విషెస్‌!

Anupama: మ‌ల‌యాళ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ నేడు (ఫిబ్ర‌వ‌రి 18)జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శకుడు త్రివిక్ర‌మ్ రూపొందించిన అఆ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయింది అనుప‌మ‌. ఈ సినిమాతో సినీ ప్రేక్ష‌కుల మ‌న‌స్సును గెలుచుకుంది.. ఈ సినిమాలో రావ‌ణాసురిడి వాళ్ల‌విడ కూడా వాళ్ల‌య‌న్ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అనే అనుకుంటుంది అని అనుప‌మ చెప్పే డైలాగ్ ప్రేక్ష‌కాభిమానుల‌ను ఎంతో అల‌రించింది. ఆ త‌ర్వాత దిల్‌రాజు నిర్మాణంలో తెర‌కెక్కిన శ‌త‌మానం భ‌వ‌తి చిత్రంలో హీరో శ‌ర్వానంద్ కు జోడీగా Anupamaఅనుప‌మ హీరోయిన్‌గా చేసి.. మ‌రింత ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా జాతీయ అవార్డు గెలుచుకుంది.

Anupama birhday

అలాగే ప్రేమ‌మ్‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐల‌వ్‌యూ, రాక్ష‌సుడు వంటి చిత్రాల్లో న‌టించి Anupamaన‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది. అలాగే న‌ట‌న‌తో పాటు పాట‌లు పాడ‌డం, పెయిటింగ్ వేయ‌డం, సాధు జంతువుల‌ను పెంచ‌డం వంటి అనుప‌మకు చాలా ఇష్ట‌మని ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది అనుప‌మ‌Anupama. ఇక అనుప‌మ ఫోటోల‌కు, త‌న హాట్ హాట్ ఫోటోల‌తో సోష‌ల్ మీడియాలో ఒక ఊపుఊపేస్తోంది.. సోష‌ల్ మీడియాలో అనుప‌మ‌కు మంచి ఫాలోయింగే వుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో 8.4మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ కాగా, ట్విట్ట‌ర్‌లో 2.4 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఆమె సొంతం చేసుకుంది. ఇక Anupamaఅనుప‌మ ప్ర‌స్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం 18పేజీస్ చిత్రంలో నటిస్తోంది. ఇక ఇవాళ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ Anupamaబ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. టీఎఫ్‌పీసీ త‌ర‌పున ఆమెకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.