Tollywood: విశ్వ‌క్ “పాగ‌ల్” టీజ‌ర్ రిలీజ్ చేసిన మూవీ టీం..

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో ఫ‌ల‌క్‌నుమాదాస్ ఫేం విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం పాగ‌ల్‌. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌హ‌కారంతో ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. న‌రేశ్ కొప్ప‌ల్లి Tollywoodఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా..తాజాగా చిత్రంకు సంబంధించి టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర‌బృందం. రేయ్ ఎవ‌డ్రా నా ల‌వ‌ర్‌ను ఏడిపించింది? అని విల‌న్ గ్యాంగ్‌ను విశ్వ‌క్ బెదిరించే సీన్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది.

Vishwak

అలాగే దీంట్లో నా ల‌వ‌ర్ ఫేస్‌లో హ్యాపీనెస్ క‌నిపించ‌డం లేదురా.. స్ట్రాంగ్‌గా కొట్టండి.. స్ట్రాంగ్‌గా వైల్డ్‌గా నా ల‌వ్‌లా అంటూ Tollywoodవిశ్వ‌క్ సేన్ చెప్పె డైలాగ్ ఎంతో అల‌రిస్తుంది. ఇందులో విశ్వ‌క్ మ‌రోసారి త‌న న‌ట‌నతో ప్రూవ్ చేయ‌డానికి యాక్ష‌న్ సీన్స్‌ను ఎక్కువ‌గానే క‌నిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి ర‌థ‌న్ స్వ‌రాలు అందించ‌గా.. ఈ Tollywoodచిత్రంలో విశ్వ‌క్ జోడీగా సిమ్రాన్ చౌద‌రి హీరోయిన్‌గా చేస్తుండ‌గా.. రాహుల్ రామ‌కృష్ణ‌, ముర‌ళీ శ‌ర్మ త‌దిత‌రులు ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించారు.