• హోమ్
  • సినిమా వార్తలు
  • ఫొటోస్
    • హీరోస్ & హీరోయిన్స్ ఫొటోస్
    • ఈవెంట్స్
    • మూవీ వర్కింగ్ స్టిల్స్
    • మూవీ పోస్టర్స్
  • వీడియోస్
  • ఇంటర్వూస్
  • English Version
Search
TFPC
  • హోమ్
  • సినిమా వార్తలు
  • ఫొటోస్
    • హీరోస్ & హీరోయిన్స్ ఫొటోస్
    • ఈవెంట్స్
    • మూవీ వర్కింగ్ స్టిల్స్
    • మూవీ పోస్టర్స్
  • వీడియోస్
  • ఇంటర్వూస్
  • English Version
Home సినిమా వార్తలు Cine Industry: సినీ నిర్మాత‌లు న‌ష్ట‌పోకుండా, వారి శ్రేయస్సు కోసం IFMA (ఐఎఫ్‌ఎంఏ)..
  • సినిమా వార్తలు

Cine Industry: సినీ నిర్మాత‌లు న‌ష్ట‌పోకుండా, వారి శ్రేయస్సు కోసం IFMA (ఐఎఫ్‌ఎంఏ)..

By
tfpcofficial
-
February 18, 2021
Share
Facebook
Twitter
WhatsApp

    Cine Industry: నిర్మాతల శ్రేయస్సే కోసం IFMA (ఐఎఫ్‌ఎంఏ) ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు తెలంగాణ IFMA (ఐఎఫ్‌ఎంఏ) ఇంచార్జి రామచంద్ర రెడ్డి. ప్రోడ్యూసర్లు సినిమాలతో నష్టపోకుండా వారికి అన్ని సేవలు అందించడానికి ఈ అసోసియేషన్ ఏర్పడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో పాత్రికేయుల సమావేశం ఏర్పటు చేసి IFMA (ఐఎఫ్‌ఎంఏ) లోగో లాంచ్ చేశారు. Cine Industryఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆవిర్భవించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెట్టిందని… ఇప్పటి వరకు మొత్తం 9 రాష్ట్రాల్లో నిర్మాతలకు, సినిమాలోని 24 శాఖలకు పలు సేవలు అందిస్తుందని తెలిపారు.ఐ ఎఫ్ ఎం ఏ లో నిర్మాత సభ్యత్యం తీసుకుంటే నిర్మాతలకు టైటిల్ రెజిస్ట్రేషన్ నుండి పబ్లిసిటీ మరియు సినిమా విడుదల వరకు కార్పోరేట్ స్థాయిలో అన్ని సంస్థే చూసుకుంటుందని, Cine Industry24 శాఖల వారు సభ్యత్యం తీసుకుంటే వారికి ESI, PF సౌకర్యం ఉంటుందని తెలిపారు.

    IFMA Logo

    Cine IndustryIFMA (ఐఎఫ్‌ఎంఏ) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ విజయ జాలాది మాట్లాడుతూ…సమాజ శ్రేయస్సు కోసం జాతిని జాగృతి చేయడానికి ఈ అసోసియేషన్ ఏర్పడిందని 24 శాఖల కళాకారులు ఇందులో సభ్యత్వం తీసుకుంటే వారికి సంస్థ అండగా ఉంటుందన్నారు. సెంట్రల్ బ్యూరో నియమ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందుతాయని, నిర్మాతలు ఈ అసోసియేషన్ లో సభ్యత్యం తీసుకుంటే అన్ని విధాలుగా మేము Cine Industryనిర్మాతలకు సినిమా విడుదల వరకు సేవలు అందిస్తామని అన్నారు.

    Cine Industry IFMA(ఐఎఫ్‌ఎంఏ) మీడియా ఎంటర్టైన్మెంట్ సలహాదారులు ప్రతిభా పులిజాల మాట్లాడుతూ… ఈ అసోసియేషన్ కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని, నిర్మాతల క్షేమం కోసం వారు మోసపోకుండా ఉండడానికి మేము వారికి అండగా ఉంటూ సేవలు అందిస్తామన్నారు. IFMA(ఐఎఫ్‌ఎంఏ) సభ్యులు రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ… కరోనా సమయంలో నిర్మాతలకు ఎవరు అండగా లేరని వీరు ఎంతో నష్టపోయరని, కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే వీరికి సరైన గుర్తింపు లేదని మా అసోసియేషన్ లో నిర్మాత సభ్యత్యం తీసుకుంటే వారికి ప్రభుత్వం నుండి వచ్చే రాయితీ, సినిమా విడుదల వరకు నిర్మాతకు ఎక్కడ మోసం జరుగకుండా మేము అండగా ఉంటామని తెలిపారు.Cine Industry ఈ కార్యక్రమంలో ప్రతిభా పులిజాల, విజయ జాలాది, పి. రామచంద్ర రెడ్డి, రాజీవ్, భీమా నిషాంత్, కర్ణాటక IFMA సెక్రెటరీ దిలీప్ పాల్గోన్నారు.

    • TAGS
    • Cine Industry IFMA
    • IFMA In-charge Ramchandrareddy
    • IFMA Logo
    Facebook
    Twitter
    WhatsApp
      Previous articleAnupama: నేడు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ‌ర్త్‌డే.. టీఎఫ్‌పీసీ విషెస్‌!
      Next articleTollywood: నేడు డాక్టర్ డి. రామానాయుడు వర్ధంతి.. సురేశ్‌బాబుగారు ఘన నివాళి..
      tfpcofficial

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      మహా శివరాత్రి సంద్భంగా ఫిబ్రవరి 18 న కామెడీ హారర్‌ ”ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ” సినిమా రిలీజ్

      రెవెరా ప్లాస్టిక్ సర్జరీ, స్కిన్ కేర్ ను ప్రారంభించిన హీరో సుశాంత్!

      ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్ల చేతులుమీదగా “వేద” చిత్రం నుండి “పుష్ప పుష్ప” వీడియో సాంగ్ విడుదల

      ఎన్.టి.ఆర్ తెలుగు జాతికి శక పురుషుడుఘనంగా శత జయంతి వేడుకలు, వెబ్ సైట్, ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

      సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరీ అరెస్ట్

      ఫిబ్రవరి 10న వ‌స్తోన్న ‘అమిగోస్’ మమ్మల్ని డిసప్పాయింట్ చేయదు.. మరో సూపర్ హిట్ మూవీ వస్తుంది: ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌

      Recent Posts

      • మహా శివరాత్రి సంద్భంగా ఫిబ్రవరి 18 న కామెడీ హారర్‌ ”ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ” సినిమా రిలీజ్
      • రెవెరా ప్లాస్టిక్ సర్జరీ, స్కిన్ కేర్ ను ప్రారంభించిన హీరో సుశాంత్!
      • ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్ల చేతులుమీదగా “వేద” చిత్రం నుండి “పుష్ప పుష్ప” వీడియో సాంగ్ విడుదల
      • ఎన్.టి.ఆర్ తెలుగు జాతికి శక పురుషుడు
        ఘనంగా శత జయంతి వేడుకలు, వెబ్ సైట్, ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
      • సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరీ అరెస్ట్
      • ఫిబ్రవరి 10న వ‌స్తోన్న ‘అమిగోస్’ మమ్మల్ని డిసప్పాయింట్ చేయదు.. మరో సూపర్ హిట్ మూవీ వస్తుంది: ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌
      • రంగ రంగ వైభవంగా APFDC చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి ప్రమాణ స్వీకారం
      • విశ్వనాథ్‌ గారు డైరెక్టర్‌గా చివరి చిత్రమదే!
      • K Viswanath Passed Away : బ్రేకింగ్ న్యూస్ – కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు
      • పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కృతజ్ఞతలు తెలిపిన “వేద” సినిమా టీం
      • ప్రముఖ స్టార్ డైరెక్టర్ ‘విద్యాసాగర్ రెడ్డి’ కన్నుమూత!
      • హన్సిక తో సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తీసిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయం… త్వరలో ట్రైలర్ విడుదల
      • కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన “వేద” చిత్రం మోషన్ విడుదల
      • RRR Oscar రేసులో నాటు నాటు ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌గా నామినేట్ అయ్యింది
      • దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో రూపొందిన‌ దేశంకోసం భ‌గ‌త్ సింగ్‌ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌!!
      Facebook Instagram Pinterest Twitter Youtube
      • Home
      • అగ్రీమెంట్స్
      • Privacy Policy
      • Disclaimer
      • About Us
      • Contact Us
      • English Version
      © tfpc.in -All Rights Reserved
      MORE STORIES

      మహా శివరాత్రి సంద్భంగా ఫిబ్రవరి 18 న కామెడీ హారర్‌ ”ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ”...

      February 5, 2023

      రెవెరా ప్లాస్టిక్ సర్జరీ, స్కిన్ కేర్ ను ప్రారంభించిన హీరో సుశాంత్!

      February 5, 2023

      ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్ల చేతులుమీదగా “వేద” చిత్రం నుండి “పుష్ప పుష్ప” వీడియో సాంగ్ విడుదల

      February 5, 2023
      Go to mobile version