నా శత్రువు నీ నడుమే… చంపదా తరిమే

కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎస్ ఆర్ కళ్యాణ మండపం. రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమా టీజర్ ఎప్పుడో రిలీజ్ అయ్యింది. “ప్రతి ఒక్కడికి నా గర్ల్ ఫ్రెండ్ నడుము గురించేనా పంచాయతీ” అంటూ కిరణ్ చెప్పిన డైలాగ్ తో టీజర్ ఓపెన్ అయ్యి అందరినీ మెప్పింది. అయితే ఈ డైలాగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఆఫ్లైన్ కి కూడా సెట్ అయ్యేలా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అనంతపురం అమ్మాయి, ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ పోస్ట్ అభిమానులని సంతోష పెడుతూ ఉంటుంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రియాంక జవాల్కర్, చీరకట్టులో చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా నడుము అందాలని చూపించే సమయంలో ఇంకా బాగుంటుంది. అందుకేనేమో డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ కలిసి కూర్చొని… ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాలోని చూసానే కళ్లారా పాటలో, “నా శత్రువు నీ నడుమే, చంపదా తరిమే… నా చేతులే తడిమే, గుండెల్లో భూకంపాలే…” అనే లిరిక్స్ పెట్టారు. ప్రియాంక ఇన్స్టా లో లేటెస్ట్ గా పోస్ట్ చేసిన బ్లాక్ సారీ వీడియో చూడండి మీరు కూడా “నా శత్రువు నీ నడుమే” అంటూ పాట అందుకుంటారు.