Home Tags Tfpc

Tag: tfpc

సూపర్ స్టార్ రజనీకాంత్ #Thalaivar171 టైటిల్ ‘కూలీ’ – పవర్ ప్యాక్డ్ టైటిల్ టీజర్ విడుదల

జైలర్ మ్యాసీవ్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తన 'LCU' తో వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేతులు కలిపారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం...

హనుమాన్ జయంతి సందర్భంగా ‘జై హనుమాన్’ నుంచి పోస్టర్ విడుదల – IMAX 3D

పాన్ ఇండియా సంచలనం 'హను-మాన్' తర్వాత విజనరీ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు....

‘హనుమాన్’ సినిమా 100 రోజుల పండుగ వేడుక

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్' 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ ని...

‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ పై విన్విత ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ ద్వారా జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా...

ప్రభాస్ రూ.35 లక్షల విరాళం

చిత్ర పరిశ్రమలో ఏ మంచి కార్యక్రమం జరిగినా అందులో తానూ భాగమవుతుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. అందరి కంటే ముందుగా స్పందిస్తూ తన వంతు ఆర్థిక సహాయం అందిస్తుంటారు ప్రభాస్. మే 4న...

‘ఇంద్రాణి’ నుంచి నేనే రావణ పాట విడుదల

యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ఇంద్రాణి - ఎపిక్ 1: ధరమ్ vs కరమ్. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై...

‘బ్యూటీ’ చిత్రం ప్రారంభం – ముఖ్య అతిథిగా డైరెక్టర్ మారుతీ

డైరెక్టర్ మారుతి టీమ్ ప్రోడక్ట్ మరియు వానరా సెల్యూలాయిడ్ సంయుక్త నిర్మాణంలో రావు రమేష్ ప్రధాన పాత్రలో అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ హీరో హీరోయిన్లుగా బాల సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో ఎ.విజయ్ పాల్...

ఘనంగా ‘ఆ ఒక్కటీ అడక్కు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ – ముఖ్య అతిథిగా నాని

కామెడీ కింగ్ అల్లరి నరేష్  ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' తో రాబోతున్నారు.  మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్...

25 సెంటర్లలో 100 రోజుల రన్ పూర్తి చేసుకున్న ‘హను-మాన్’

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్' 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది, ఈ రేంజ్ చిత్రానికి ఇది హ్యూజ్ ఫీట్. పెద్ద...

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మ్యాసీవ్ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్

మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ ప్రపంచంలోని కథాంశంతో అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ...

‘కల్కి 2898 AD’లో అశ్వత్థామ గా అమితాబ్ బచ్చన్

ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ అప్ కమింగ్ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. 'కల్కి 2898 AD'లో మెగాస్టార్...

కాజల్ అగర్వాల్ “సత్యభామ” మే 17న థియేట్రికల్ రిలీజ్

క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. “సత్యభామ” సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్...

వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన ‘శబరి’ నుండి ‘నా చెయ్యి పట్టుకోవే…’ పాట విడుదల

వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు....

‘అఖండ 2’ లేటెస్ట్ అప్డేట్

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో బిజీ గా ఉన్న నందమూరి బాల కృష్ణ సినిమా షూటింగ్ లకు ఓ చిన్న బ్రేక్ ఇచ్చారు. అయితే బాలయ్య - బోయపాటి కంబినేషన్లో వచ్చిన సినిమాలు...

రజనీకాంత్‌తో కలిసి నాగార్జున నటించనున్నారా?

సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనగరాజ్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మరియు ఈ చిత్రం టైటిల్ ప్రకటన ఈరోజు చేయబడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో ఒక ముఖ్యమైన...

పవన్ కళ్యాణ్ ఓజి షూటింగ్ పై క్లారిటీ

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా పై వివిధ కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ ఎన్నికలలో బిజీగా ఉండగా ఆయన సినిమా ఓజి షూటింగ్ గురించి రుమౌర్స్...

‘శరపంజరం’ మూవీ రివ్యూ

పూర్వం కొందరు మహిళలు కళల మీద తమకు ఆసక్తి ఉండడంతో దేవాలయాల్లో అలాగే రాజులకు నాట్యం చేసేవారు. అయితే కొందరు పెద్దలు లేదా రాజులు వారిపైన కన్నేసి వాడు కామవంచను తీసుకోవడానికి వీరిని...

ఫిలిం నగర్ లో ఘనంగా చంద్ర బాబు నాయుడు గారి జన్మ దిన వేడుకలు

తెలుగు దేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో శనివారం రోజు జరిగాయి . సీనియర్ జర్నలిస్ట్ కొండపనేని ఉమామహేశ్వర...

NTR ‘దేవర’ లో పూజా హెగ్దే ఐటమ్ సాంగ్?

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'దేవర' మూవీలో పూజా హెగ్దే ఓ ఐటెమ్ సాంగ్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మూవీ మేకర్స్ సంప్రదించగా ఒప్పుకున్నట్లు సమాచారం. కాగా పూజా 'రంగస్థలం' సినిమాలో కూడా...

ప్రభాస్ ‘కల్కి 2898AD’ నుండి సరికొత్త అప్డేట్

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ కల్కి 2898 AD విడుదల కోసం పాన్-ఇండియన్ నటుడు ప్రభాస్ యొక్క విపరీతమైన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్...

‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్ లాంచ్ గ్రాండ్ గా ఈవెంట్‌

అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రముఖ పాత్రలు పోషించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ...

యదార్థ ఘటనల నేపథ్యంలో “సింగరేణి జంగ్ సైరెన్”

జార్జ్ రెడ్డి సినిమా ఫేం డైరెక్టర్ జీవన్ రెడ్డి రాసిన కథతో తెరకెక్కనున్న కొత్త సినిమా “సింగరేణి జంగ్ సైరెన్”. ది అండర్ గ్రౌండ్ లైవ్స్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని...

‘రత్నం’ మీడియా సమావేశంలో హీరో విశాల్ మాట్లాడుతూ…

విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి...

FNCC క్రీడా పోటీలలో గెలిచినా వారికి బహుమతులు అందించిన సీపీ శ్రీనివాస్‌రెడ్డి

ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌ సిబి రాజు మెమోరియల్‌ ట్రోఫీ పేరుతో ఏర్పాటు చేసిన మెన్స్‌ అండ్‌ ఉమెన్స్ టెన్నిస్‌ టోర్నమెంట్‌ శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో గెలుపొందిన మహిళా క్రీడాకారులకు నగర...

మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా “భజే వాయు వేగం” సినిమా టీజర్ విడుదల

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న "భజే వాయు వేగం" సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి గారు రిలీజ్...

‘శబరి’ సినిమా గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ గారు నాకు చెప్పిన మాట ….. : నిర్మాత మహేంద్రనాథ్...

వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు...

చోట కే నాయుడు పై హరీష్ శంకర్ ఫైర్

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ గాటు ప్రెస్ నోట్ తో మరోసారి వార్తల్లోకి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా నటించిన రామయ్య వస్తావయ్యా సినిమాకు హరీష్ శంకర్ దర్శకులుగా, చోట...

సుధీర్ బాబు ‘హరోం హర’ షూటింగ్ పూర్తి

సుధీర్ బాబు హీరోగా రాబోతున్న తరువాత యాక్షన్ థ్రిల్లర్ ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్...

నా ఫస్ట్ హీరో ప్రియదర్శి – ‘డార్లింగ్’ టైటిల్&గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు . బలగం, ఓం భీమ్ బుష్,...

నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ గ్రిప్పింగ్ ట్రైలర్‌ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ సుకుమార్

నారా రోహిత్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తూ, జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ప్రతినిధి 2. ఈ సినిమా ఇంటెన్స్ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. జనవరి 30,1948న స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ మరణించిన తర్వాత గుండెపోటుతో ఎంత మంది మరణించారు అని జర్నలిస్ట్ పాత్ర పోషించిన నారా రోహిత్ అడగడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి వస్తే..  ఒక ముఖ్యమంత్రి మరణించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరుగుతాయి. ఆత్మహత్యాయత్నం చేసుకొని ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని ''మీ కుటుంబం కంటే నాలుగు సంక్షేమ పథకాలు ఇచ్చిన రాజకీయ నాయకుడు ముఖ్యమా? అని కథానాయకుడు ప్రశ్నిస్తాడు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో తమ గెలుపుపై అధికార పార్టీకి అనుమానాలు వుంటాయి. మరోవైపు, ఓ ఛానెల్‌లో ప్రత్యేకంగా వార్తలు ప్రసారం చేస్తున్న కథానాయకుడిని పోలీసులు అనుమానిస్తున్నారు. అతను ఎవరు? అతని ఎజెండా ఏమిటి? వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసే విషయంలో ఓటర్లను ఎందుకు హెచ్చరించాడు? ఇలాంటి ఎలిమెంట్స్ ఎక్సయిటింగ్ ప్రజెంట్ చేశారు. రాజ‌కీయ వ్యవ‌స్థలోని అవినీతిని ప్రశ్నిస్తూ మూర్తి దేవగుప్తపు ఒక పవర్ ఫుల్ కథను రాశారు. కథానాయకుడి అసలు పాత్రను వెల్లడించకుండా ట్రైలర్‌లో సినిమా గురించి మరింత సమాచారం ఉంది. నారా రోహిత్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సిరీ లెల్లా కథానాయికగా నటించింది. సచిన్ ఖేడేకర్, దినేష్ తేజ్, రఘుబాబు, జిషు సేన్‌గుప్తా, ఉదయ భాను, అజయ్ ఘోష్ , శ్రీ ముఖ్య పాత్రల్లో కనిపించారు.ట్రైలర్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఉత్కంఠను మరింత పెంచింది. ప్రతినిధి 2 ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తారాగణం: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి సాంకేతిక సిబ్బంది: దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని బ్యానర్లు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ సంగీతం: మహతి స్వర సాగర్ ఎడిటర్: రవితేజ గిరిజాల డీవోపీ: నాని చమిడిశెట్టి ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె స్టంట్స్: శివరాజు & పృధ్వి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను పీఆర్వో: వంశీ-శేఖర్ డిజిటల్: ప్రవీణ్ & హౌస్‌ ఫుల్ డిజిటల్