మేడమ్ కాస్త ప్యాంట్ వేసుకోండి… ప్లీజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీలోని ఒక సీన్ లో బన్నీ, హీరోయిన్ పూజ హెగ్డేని చూస్తూ… ఆమె థైయిస్ కి ఫిదా అయిపోతాడు. ఒకానొక టైంలో బన్నీ ఓపెన్ అయిపోయి మేడమ్ కాస్త ప్యాంట్ వేసుకోండి… ప్లీజ్ అని కూడా అడిగేస్తాడు. పూజా హెగ్డే గ్లామర్ రేంజ్ ఏంటో ప్రూవ్ చేసిన డైలాగ్ ఇది. ఈ మాట నచ్చిందో లేక వచ్చిన కాంప్లిమెంట్స్ నచ్చాయో తెలియదు కానీ పూజ హెడ్గే షాట్స్ లో దర్శనం ఇచ్చింది. దళపతి విజయ్ బీస్ట్ సినిమాలో నటిస్తున్న పూజ, ఈ మూవీ షూటింగ్ కోసం చెన్నై వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ కి షాట్స్ లో వచ్చింది. అంత అందం కనిపిస్తే కామెర కామ్ గా ఉంటుందా? బ్యూటీకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్న పూజ హెగ్డేని చూసి క్లిక్ మనింది. అంతే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇవి చూసిన వాళ్ళందరూ అల్లు అర్జున్ లా మారిపోయి మేడమ్ సర్ మేడమ్ అంతే అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మొత్తానికి పూజ హెగ్డే ఈరోజు ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యింది.