Sonusood: త‌మ‌ పాప‌కు సోనూసూద్ భార్య పేరు పెట్టిన దంప‌తులు..

Sonusood: రియ‌ల్‌హీరో సోనూసూద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎంతోమంది నిరుపేదల‌కు అండ‌గా నిలిచి భార‌త్ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు సోనూ. సినిమాల్లో చేసేది విల‌న్ పాత్ర‌లే అయిన‌ప్ప‌టికీ సాయం కావాలంటూ అడిగిన వారికి వెంట‌నే స్పందించడంతో పాటు ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్కరిస్తారు. దీంతో ఆయ‌న‌ను దేవుడిగా ఆరాధిస్తారు.

Sonusood Latest

ఈ విధంగా Sonusood ఆయ‌న‌కు గుడి క‌ట్ట‌డం, కొత్త షాపుల‌కు ఆయ‌న పేరు పెట్ట‌డం, ఆయ‌న పేరిట ప‌లు ర‌కాలైన బిజినెస్‌లు స్టార్ట్ చేయ‌డం వంటివి చేశారు. ఇక తాజాగా ఓ పాప‌కు సోనూసూద్ భార్య సొనాలిసూద్ పేరును పెట్టారు. ఖ‌మ్మంకు చెందిన నాగ‌రాజు, ల‌క్ష్మీ దంప‌తుల కూతురికి సోనూ భార్య పెట్టారు. ఈ సంద‌ర్భంగా వారు ఈ రోజు సోనూసూద్‌ను క‌లిశారు. సోనూసూద్ వారితో ఆప్యాయంగా మాట్లాడి సెల్ఫీలు తీసుకున్నారుSonusood.