హాట్ బికినీలో కాక పుట్టిస్తున్న హీరోయిన్

హీరోయిన్లు అందరూ మాల్ధీవుల బాట పడుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన సెలబ్రెటీలకు ఇప్పుడు కాస్త సమయం దొరికింది. దీంతో వెకేషన్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు మాల్ధీవులకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బికినీలతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

sofi chowdary

తాజాగా బాలీవుడ్ నటి సోఫీ చౌదరి మాల్ధీవుల్లో బికినీలతో సెగలు రేపుతోంది. తాజాగా బ్లూ హాల్టర్ నెక్ బ్రా. బ్లూ డెనిమ్ ధరించి సముద్రం ఒడ్డున ఫొటోలకు ఫోజులిచ్చింది. వీటిని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి. ఇక మాల్ధీవుల నుంచే అభిమానులతో సోషల్ మీడియాలో ఆమె ముచ్చటిస్తోంది.

ఈ సందర్భంగా ఒక నెటిజన్ మాల్ధీవుల పర్యటనలో మీక ఇష్టమైన క్షణం ఏంటీ అని అడిగాడు. నేను సూర్యాస్తమయం స్నార్కెలింగ్ కు వెళ్ళినప్పుడు సొరచేపలు నన్ను దాటి పోవడాన్ని చూడటం.. ఆ తరువాత చాలా మందిని చాలా అలాంటివి చూడటం ఇష్టం. ఇది చక్కని మాయాజాలం“ అని ఆమె సమాధానం ఇచ్చింది.