Shriya Sharan: చిరిగిన జీన్స్‌తో త‌న అందాల‌ను చూపిస్తున్న శ్రియ‌..

Shriya Sharan: ప్ర‌ముఖ సీనియ‌ర్ హీరోయిన్ శ్రియ అప్ప‌ట్లో త‌న సినిమాల‌తో సినీ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. అప్ప‌ట్లో త‌న అందంతో, బోల్డ్ డ్రెస్‌ల‌తో కుర్రకారును వేడెక్కించేది.. దాదాపు టాలీవుడ్ స్టార్లంద‌రితో నటించి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. తెలుగుతో పాటు త‌మిళ్‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో న‌టించి అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను కూడా త‌న‌వైపు తిప్పుకుంది. అనంత‌రం Shriya Sharan ఆమెకు సినిమా అవ‌కాశాలు త‌క్కువ‌వుతున్న స‌మ‌యంలో వివాహం చేసుకుంది. విదేశీ క్రీడాకారుడు ఆండ్రూ కోశ్చీవ్‌ను శ్రియ వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే.

shriya sharan

ఇక ఆమె పెళ్లి అయినంతర్వాత సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ప‌బ్లిక్‌లో భ‌ర్త‌తో లిప్‌కిస్‌లు, బీచ్‌లో భ‌ర్తో రొమాన్స్‌, ఇలా త‌న అందాల‌తో సోషల్ మీడియాలో మంట‌లు పెడుతుంది. ఒక‌వైపు సినిమాలు చేస్తూ.. మ‌రోవైపు త‌నShriya Sharan అందాల‌తో సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్‌ను పెంచేసుకుంటుంది. ఇక తాజాగా శ్రియ చిరిగిన బ్లూ డెనిమ్ పింక్ జీన్స్‌..బ్రింజాల్ క‌ల‌ర్ టాప్‌తో శ్రియ ఓ రేంజ్‌లో ఓల్డ్‌గా క‌నిపిస్తుందిShriya Sharan . యూత్ గుండెల్ని కొల్ల‌గొడుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.