Tollywood: ప్రియాంక అరుళ్‌ స్మైల్‌తోనే పిచ్చేక్కిస్తుంది క‌దా..

Tollywood: ప్రియాంక అరుళ్ మోహ‌న్ అంటే గుర్తుకొచ్చేది గ్యాంగ్‌లీడ‌ర్‌.. అంటే గ్యాంగ్‌లీడ‌ర్‌లో నాని స‌ర‌స‌న హీరోయిన్‌గా చేసిందే ఆమెనే ప్రియాంక అరుళ్ మోహ‌న్‌. గ్యాంగ్‌లీడ‌ర్‌లో త‌న న్యాచుర‌ల్ అందంతో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది ఈ భామ‌. అలాగే త‌న హావాభావాల‌తో, న‌ట‌న‌తో కుర్ర‌కారును ప్రేమ‌లోకి జారేలా చేసింది. ఈ సినిమాలో న్యాచుర‌ల్ స్టార్ నానితో పాటు న్యాచుర‌ల్‌గానే న‌టించింది ప్రియాంక‌.. ఎక్క‌డ కూడా హాట్ హాట్‌గా క‌నిపించ‌కుండా త‌న అందంతో కుర్ర‌కారును త‌నవైపు తిప్పుకునేలా చేసింది. ఇక ఈ Tollywood సినిమా అనంత‌రం టాలీవుడ్ యువ హీరో శ‌ర్వానంద్ హీరోగా తెర‌కెక్కుతున్న శ్రీ‌కారం చిత్రంలో ప్రియాంక అరుళ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది..

Priyanka

దీంట్లో ఓ సాంగ్‌లో లంగా ఓణీలో క‌నిపించిన ఈ బ్యూటీ ఎంతో ఆక‌ట్టుకునేలా అనిపించింది. అలాగే ఈ Tollywood సినిమాలో మోడ్ర‌న్ డ్రెస్‌లో కూడా ఎంతో అందంగా క‌నిపించింది.. ఇక్క‌డా కూడా మ‌రీ హాట్‌గా క‌నిపించ‌లేదు.. న్యాచుర‌ల్‌గా ప్రేక్ష‌కుల‌ను క‌నువిందు చేసింది ప్రియాంక అరుళ్‌. ఇక తాజాగా ఈ అమ్మ‌డు ఫోటో షూట్ చేసుకుంది. లైట్ బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎంతో ప‌ద్ద‌తిగా క‌నిపించింది.. స్మైల్‌తోనే కుర్ర‌కారుల మ‌దిలో పాతుకుపోయింది.. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హాల్‌చ‌ల్ అవుతున్నాయి.. దీంతో ఈ ఫోటోల‌ను చూసి నెటిజ‌న్లు చాలా ప‌ద్ద‌తిగా అందంగా క‌నిపించిందని కితాబిస్తున్నారు. ఇక ఆమె న‌టించినTollywood చిత్రం శ్రీ‌కారం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.