Powerstar: శ్రీ‌వారి సేవ‌లో ప‌వ‌న్ మాజీ భార్య‌..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఇవాళ తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. రేణుతో పాటు త‌న కుమారుడు అకీరా నంద‌న్‌, కుమార్తె ఆద్య‌తో క‌లిసి తిరుమ‌ల‌లో సంద‌డి చేశారు.

Thirumala

వీరితో ఫోటోలు దిగ‌డానికి ఫ్యాన్స్ ఎగ‌బడ్డారు.. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇదిలా ఉంచితే.. ప‌వ‌న్ ప్ర‌స్తుతం అటు సినిమాల్లో..ఇటు రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇక రేణు దేశాయి ప‌లు టీవీ కార్య‌క్ర‌మాల్లో సంద‌డి చేస్తూ బిజీగా ఉంటుంది.