Ramcharan: మ‌రోసారి రాంచ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ..

Ramcharan: మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన విన‌య విధేయ రామ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో దీంట్లో కియారా త‌న అందంతో ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన స్థాయిలో విజ‌యం ద‌క్క‌కున్న‌..Ramcharan రాంచ‌ర‌ణ్- కియారా జోడీకి ప్రేక్ష‌కుల నుంచి మంచి మార్కులే ప‌డ్డాయి. కాగా రాంచ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు.

shanker

ఈ సినిమా అనంత‌రం ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కించే చిత్రంలో చ‌ర‌ణ్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో Ramcharan చెర్రీకి జోడీగా మ‌రోసారి హీరోయిన్‌గా కియారా అద్వానీ చేయ‌నుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క నిర్మాత‌లు కియారా కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జోరుగా సాగుతున్నాయి.. జూలై నుంచి షూటింగ్‌ను ప్రారంభించార‌ని స‌మాచారం.‌