ఎందుకింత కోపం…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమాలో మీరా జాస్మిన్ గురించి ఒక సాంగ్ ఉంటుంది. “చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్ర హింసలు చస్తున్నా.. కంటపడదు మరి ఎదురే మున్నా… నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జానా, ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా…” అంటూ పవన్ కళ్యాణ్ మీరా జాస్మిన్ గురించి పాడితే, ఈ లిరిక్స్ ని తమ గర్ల్ ఫ్రెండ్ అందాన్ని పొగడడానికి వాడని ప్రేమికుడే ఉండడు. అంతలా యూత్ ని అట్రాక్ట్ చేసిన ఈ పాట ఇప్పుడు ఒక యంగ్ హీరోయిన్ కి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. అది నడుమో నయాగరా సోయగమో తెలియదు కానీ టాక్సీవాలా బ్యూటీ తెలుగు అమ్మాయి అయిన ప్రియాంక జవాల్కర్ ఇన్స్టాలో హీట్ పెంచుతుంది.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రియాంక జవాల్కర్, లాక్ డౌన్ లో ఇంట్లో కూర్చున్న ఫాలోవర్స్ కి కిక్ ఇస్తుంది. ఒకప్పుడు రెడ్ సారీలో ఇదే పని చేసిన ప్రియాంక, ఈసారి బ్లాక్ సారీలో నావల్ షో చేస్తూ మతిపోగొడుతుంది. ఈ రెండు రంగుల్లో సారీలు ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ వీటిలో ప్రియాంకని చూస్తే వాళ్లే ఆశ్చర్యపోతారు. ఆమె స్కిన్ టోన్ కి, ఆ ట్రాన్స్పరెంట్ సారీకి భలే కుదిరినట్లు ఉంది. అందుకే ఎన్ని ఫోటోలు పెట్టినా లైకులు కొడుతూనే ఉన్నారు. అందమే అసూయా పడేలా ఉన్న ప్రియాంకా, కొంచెం యూత్ మీద జాలి చూపించి నువ్వు పోస్ట్ కి పోస్ట్ కి మధ్య గ్యాప్ ఇస్తే బాగుండు. చూస్తూ చూస్తూ అబ్బాయిలంతా నీ అందం దెగ్గరే ఆగిపోతే ఎలా? కాస్త జాలి చూపించు.