ప్రభాస్ కు మరో సినిమా కంఫర్మ్

హను రాఘవపూడి రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఒక ఫిక్షనల్ పిరియాడిక్ చిత్రాన్ని తీయనున్నారు. ఈయన తీసిన సీతారాం మంచి బ్లాక్ బస్టర్ కావడం అందరికీ తెలిసిన విషయమే.

వరంగల్ ఎన్ఐటి కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన హను రాఘవపూడి ఈ విషయాన్ని అక్కడ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. త్వరలోనే ప్రభాస్ తో పిరియాడిక్ ఆప్షన్ సినిమాను నేను ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు పాటలు కంపోజ్ చేసినట్లు ఆయన అన్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.