అబ్బా అనిపిస్తున్న నభా నటేష్…

టాలీవుడ్ హీరోయిన్ న‌భా న‌టేశ్ త‌న అందాల‌తో కుర్ర‌కారును వేడేక్కిస్తుంద‌నే విష‌యం తెలిసిందే. ఇస్మార్ట్ శంక‌ర్‌లో ఈ భామ గ్లామ‌ర్ డోస్ ను ఓ రేంజ్‌లో పెంచేసింది. అలాగే సినిమాలు చేస్తూ.. మ‌రోప‌క్క గ్లామ‌ర‌స్ ఫోటోషూట్స్ అంటూ రెచ్చిపోతుంది న‌భా. ఇక న‌భాన‌టేశ్ అందానికి సోష‌ల్ మీడియాలో ఫోలోవ‌ర్స్ సంఖ్య ఓ రేంజ్‌లోనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 24ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. వీరిని ఎప్పుడూ ఎంజేగ్ చేస్తూ నభ కొత్త కొత్త ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా న‌భా నియాన్ రెడియన్స్ ఎఫెక్ట్ లో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఈ ఫోటోషూట్లో నభ నటేష్ మోడరన్ లుక్ లో ఆదరగోట్టింది. స్టైలిష్ గా ఉన్న ఈ ఫొటోస్ లో న‌భాను చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ అమ్మ‌డు హాట్ లుక్స్ హీట్ ఎక్కించేలా ఉన్నాయి. నభ నటేష్ క్లివేజ్ షోతో ఈ ఫొటోస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి కుర్ర‌కారుకు వేడేక్కించేలా చేస్తుంది. ఇదిలా ఉంటే న‌భా న‌టేశ్ ప్ర‌స్తుతం నితిన్- మేర్ల‌పాక గాంధీ కాంబో వస్తూన మ్యాస్ట్రో సినిమాలో నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ థియేటర్స్ లో కాకుండా ఒటిటిలో రిలీజ్ అవ్వనుంది.