సినిమా వార్తలు

`ఇస్మార్ట్ శంక‌ర్` విడుద‌ల‌ తేదీ ఖరారు

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తొలిసారి రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్‌. డబుల్ దిమాక్ హైద‌ర‌బాదీ ట్యాగ్ లైన్‌. శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్ప‌ణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్...
ayogya

తెలుగులో విడుదలకు సిద్ధం అవుతున్న విశాల్ అయోగ్య

హీరో విశాల్ లేటెస్ట్ త‌మిళ చిత్రం అయోగ్య. త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో కూడాఅయోగ్య‌ అనే టైటిల్‌తోనే విడుద‌ల చేస్తున్నారు. తెలుగు...
Ranarangam First Look

శర్వానంద్ ‘రణరంగం’ ఫస్ట్ లుక్ పోస్టర్

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న...
game over

‘తాప్సి’ కథానాయికగా ‘గేమ్ ఓవర్’ సెన్సార్ పూర్తి

ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో ‘గేమ్ ఓవర్’ పేరుతో ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మిస్తున్న చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి...

మే 28 న ‘ఎన్‌.జి.కె.’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

'గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌...
Abhinetri 2

`అభినేత్రి 2`లో `చ‌క్క‌ని పిల్లా చ‌క్కెర‌బిల్లా.. ` సాంగ్ విడుద‌ల … మే 31న గ్రాండ్...

ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం అభినేత్రి. ఈ హార‌ర్ కామెడీ చిత్రం మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం అభినేత్రి 2....
Oh Baby First Look

స‌మంత `ఓ బేబి` ఫ‌స్ట్ లుక్‌

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను నిర్మించ‌డ‌మే కాదు.. శ‌తాధిక చిత్రాలను నిర్మించిన ఏకైక సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌. భార‌తీయ అధికారిక భాష‌ల‌న్నింటిలోనూ సినిమాలు నిర్మించిన వ‌న్ అండ్ ఓన్టీ ప్రొడ‌క్ష‌న్...

‘విశ్వామిత్ర’ సెన్సార్ పూర్తి… జూన్ 14న విడుదల

అనగనగా ఓ సాధారణ మధ్యతరగతి అమ్మాయి. జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుందన్న సమయంలో సమస్యలు ఆమెను చుట్టుముడతాయి. వాటిని ఓ అజ్ఞాత వ్యక్తి పరిష్కరిస్తారు. అతడు ఎవరు? ఆమె కథలో మనిషి మేథస్సుకు...

“సాహో” న్యూ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన రెబెల్ స్టార్ ప్రభాస్

'బాహుబలి' 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో. ఇండిపెండెన్స్ డే కానుకగా...

‘మార్షల్’ టీజర్ కు సూపర్ రెస్పాన్స్!!

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగాఅభయ్ హీరోగా పరిచయమవుతొన్న చిత్రం “మార్షల్“. ఏ వి ఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ...

హైద‌రాబాద్‌లో కింగ్ నాగార్జున `మ‌న్మ‌థుడు 2` కొత్త షెడ్యూల్‌

కింగ్‌, నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం మ‌న్మ‌థుడు 2. రీసెంట్‌గా నెల‌పాటు పోర్చుగ‌ల్‌లో లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. మ‌న్మ‌థుడు 2 ఇన్‌స్పిరేష‌న్‌తో మ‌న్మ‌థుడు 2 చిత్రాన్ని లాఫింగ్...
Abhinetri 2

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా న‌టించిన `అభినేత్రి 2` విడుద‌ల‌ తేదీ

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన అభినేత్రి తెలుగులో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన అభినేత్రి 2 మే 31న విడుద‌లవుతుంది. ప్ర‌భుదేవా, త‌మ‌న్నా,...
kausalya krishnamurthy

కె.స్‌.రామారావు, భీమనేనిల ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌’ షూటింగ్‌ పూర్తి

నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న...

విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు, లలిత్ కుమార్ కాంబినేషన్లో బ్రహ్మాండమైన యాక్షన్ త్రిల్లర్ చిత్రం!

తాను నటించే ప్రతి పాత్రను.. కంటిని కాపాడే కనురెప్పలా భావించి అద్భుతమైన నటనతో రక్తికట్టించే నటుడు, ప్రేక్షకులను రెప్పపాటు క్షణం చూపును కూడా పక్కకు మరల్చనివ్వకూడదనుకునే దర్శకుడు కలసి ఓ కొత్త చిత్రాన్ని...
prabhas

ఇంస్టాగ్రామ్ లో ప్రెస్టీజియస్ “సాహో” న్యూ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్న రెబెల్ స్టార్ ప్రభాస్

'బాహుబలి' 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో. ఇండిపెండెన్స్ డే కానుకగా...
hero movie

విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై లాంఛ‌నంగా ప్రారంభ‌మైన `హీరో`

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం హీరో ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఆనంద్ అన్నామ‌లై ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు...
uppena

పంజా వైష్ణ‌వ్ తేజ్ చిత్రం `ఉప్పెన‌`లో క్రితి శెట్టి

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఇటీవ‌ల ఓ చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క...

‘సెవెన్’ వ‌రల్డ్‌వైడ్ రైట్స్‌ సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్

'ఐ థింక్… అయామ్ ఇన్ లవ్ విత్ యు కార్తీక్' - ఆరుగురు అమ్మాయిలు ఇదే మాట చెప్పారు. అతడు ఆరుసార్లు నవ్వాడు. అరుగురికీ ముద్దులు పెట్టాడు. ముగ్గులోకి దింపాడు. అతడి కథేంటి...

మే 24న ‘ఎవడు తక్కువ కాదు’

'పోయిన చోటే వెతుక్కోవాలి' అని తెలుగులో ఒక నానుడి. 'పడిన చోటే పైకి లేచి నిలబడాలని' పెద్దలు చెబుతారు. ఒక మార్కెట్‌లో కుర్రాడు పడిన చోటే పైకి లేచి నిలబడాలని ప్రయత్నించాడు. వయసులో...

‘ఎంతవారలైనా`మూవీ రిలీజ్ ప్రెస్‌మీట్‌

సంహిత, చిన్ని-చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మించిన రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'ఎంతవారలైనా'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఆడియో వన్‌ మిలియన్‌ రియల్‌టైమ్‌ వ్యూస్‌ని...

నలభై నిమిషాల గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నాగకన్య ఈ నెల 24న విడుదల

గతంలో జాతీయ నటుడు కమల్ హాసన్ తమిళంలో నటించిన నియా చిత్రం ఘన విజయం సాధించింది. దానికి సీక్వెల్ గా ఇప్పుడు నియా-2 పేరుతో తమిళంలోనూ, తెలుగులో నాగకన్య పేరుతో ఓ చిత్రాన్ని...

3డి దెయ్యం లీసాకి సెన్సార్ ప్ర‌శంస‌లు

దెయ్యాల కథలతో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. మెజారిటీ సినిమాలు విజయాలు సాధించాయి. హారర్ జోనర్ లో దెయ్యం కాన్సెప్ట్ బిగ్ సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు అదే ఫార్ములాతో వస్తోంది లీసా. దెయ్యాల్ని...

మూడు భిన్నమైన పాత్రల్లో ధన్ రాజ్

హాస్యనటులు సాధారణంగా ఒకే పాత్రలో కనిపిస్తుంటారు. మూడు భిన్నమైన తరహాల్లో నటించడం అరుదు. అలాంటి అరుదైన అవకాశం హాస్య నటుడు ధన్ రాజ్ దక్కించుకున్నారు. ఇలా మూడు వైవిధ్యమైన పాత్రల్లో ధన్ రాజ్...

డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘‘శివరంజని’’ ట్రైలర్ విడుదల

ఆకట్టుకునే కంటెంట్ ఉంటే హారర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి మంచి కంటెంట్ తో వస్తోన్న చిత్రమే ‘‘శివరంజని’’. హాట్ బ్యూటీ రష్మి గౌతమ్,...
ram pothineni

గోవాలో రామ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌` పాట చిత్రీక‌ర‌ణ‌… రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రేపు టీజ‌ర్ విడుద‌ల‌

ఎన‌ర్జ‌టిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంక‌ర్‌. డ‌బుల్ దిమాక్ హైద‌రాబాదీ ట్యాగ్ టైన్‌. రీసెంట్‌గా టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ...
kgf chapter 2

కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సెప్టెంబర్ తో 90శాతం పూర్తి

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం...
posani krishna murali

స్వయంవద లో “జెల్లా వెంకట్రాముడిగా” ఆకట్టుకుంటా ...

విలక్షణ నటనతో ఆకట్టుకునే నటుడు పోసాని కృష్ణమురళి స్వయంవద సినిమాలో తనదైన శైలిలో విభిన్నమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాకు వివేక్ వర్మ దర్శకత్వం వహించారు. ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై రాజా...

ఈ స‌క్సెస్‌ను అమ్మ‌లంద‌రికీ డేడికేట్ చేస్తున్నాను – మహేష్ బాబు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ చిత్రం మ‌హ‌ర్షి. మే 9న సినిమా విడుద‌లైంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. దిల్‌రాజు, అశ్వినీద‌త్‌, పివిపి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా స‌క్సెస్‌మీట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది....

అనుష్క, సమంత స్ఫూర్తితో స్యయంవదగా నటించా ...

నాయిక ప్రధాన చిత్రంలో నటించాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటుంది. అలాంటి అవకాశం మొదటి సినిమాతోనే అందుకుంది యువ తార అనికా రావు. ఆమె నటించిన హారర్ థ్రిల్లర్ స్వయంవద ఈ నెల 17న...