హీరో రాజశేఖర్ హెల్త్ బులిటెన్ విడుదల.. స్పందించిన. మెగాస్టార్
నటుడు రాజశేఖర్ రీసెంట్ గా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక ఆయన ఆరోగ్యంపై కూతురు శివాత్మిక ఈ ఉదయం చేసిన ట్వీట్ అభిమానులను కొంత ఆందోళనకు గురి చేసింది. పరిస్థితి...
పవన్ కళ్యాణ్, వెంకటేష్.. మరో హిట్ రీమేక్?
విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన గోపాల గోపాల సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ‘నారప్ప’ సినిమాతో బిజీగా ఉన్న వెంకటేష్ ఆ తరువాత ఎలాంటి...
మరోసారి విచారణను ఎదుర్కోనున్న కంగనా రనౌత్
నటి కంగనా రనౌత్ కి ఈ సారు ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్‌ను ముంబై పోలీసులు విచారించనున్నారు. సమన్లు ప్రకారం, ఇద్దరూ సోమవారం...
RRR టీజర్.. కొమురం భీమ్ వచ్చాడు.. రామ్ చరణ్ పవర్ఫుల్ వాయిస్ ఓవర్
https://youtu.be/BN1MwXUR3PM
అనుకున్నట్లుగానే RRR టీజర్ పవర్ఫుల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు టీజర్ వచ్చినప్పుటి నుంచి కూడా ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కొమురం భీమ్ ఫైనల్ గా...
రాధేశ్యామ్ లో కొత్త ట్విస్ట్.. ఒక్కడు కాదు, ఇద్దరు?
రెబల్ స్టార్ ఆభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ శుక్రవారం విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్...
హీరో రాజశేఖర్ కు తగ్గని కరోనా.. కష్టంగా ఉందంటూ కూతురు ట్వీట్
ఇటీవల రాజశేఖర్, జీవిత మరియు వారి కుమార్తెలు శివానీ, శివత్మికలకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజశేఖర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక శివానీ...
F2 సినిమాకు మరో అరుదైన గౌరవం
అనిల్ రావిపుడి కామిక్ ఎంటర్టైనర్ ఎఫ్ 2కు మరో అరుదైన గౌరవం దక్కింది. వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కెరీర్లలో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగు కేటగిరీ నుండి...
ఎన్టీఆర్ నటించిన 200వ చిత్రం ”కోడలు దిద్దిన కాపురం” విడదలై నేటికి (21 అక్టోబర్ 1970 )సరిగ్గా 50...
నేషనల్ ఆర్ట్ థియేటర్స్ తీపి జ్ఞాపకంగా తన నిర్మాణ సంస్థకు పేరు పెట్టుకున్నారు ఎన్టీఆర్ దాన్నుంచి నిర్మించిన మొదటి రెండు చిత్రాలు 'పిచ్చి పుల్లయ్య', 'తోడు దొంగలు' పరాజయాన్ని పొందాయి. ఆ అనుభవాలు...
కంగనా రనౌత్ కి లాయర్ నుంచి అత్యాచారం బెదిరింపులు
నటి కంగనా రనౌత్ ఒడిశాకు చెందిన న్యాయవాది నుండి అత్యాచారం బెదిరింపులను అందుకుంది. ప్రస్తుతం తన స్వస్థలమైన మనాలిలో ఉన్న కంగనా ఇంకా ఈ విషయంపై స్పందించలేదు. నవరాత్రిలో ఆమె చేసిన ఫేస్...
మెగా హీరోల బాటలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..
మళయాళం సినిమాలకు ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ అందుతోంది. ముఖ్యంగా తెలుగులో బడా హీరోలు అక్కడి కథలపై బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అర్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ మూవీని తెలుగులో రీమేక్...
అసభ్యకరమైన కామెంట్స్ కు మరోసారి కౌంటర్ ఇచ్చిన అమలాపాల్
మలయాళం సినిమాలతో తనదైన శైలిలో క్రేజ్ అందుకున్న బ్యూటీ అమలా పాల్. అటు తమిళ్ లో కూడా అవకాశాలు బాగానే అందుకుంటోంది. వివాహం తర్వాత కొంత విరామం తీసుకున్నప్పటికీ, విడాకులతో నటి మళ్లీ...
వైరల్ అవుతున్న ప్రభాస్ బర్త్ డే CDP
అక్టోబర్ 23 న టాలీవుడ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, ప్రభాస్ కామన్ డిస్‌ప్లే పిక్చర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తోంది. ఫోటోలో, ప్రభాస్ మాస్ పోజ్ ఇవ్వడం చూడవచ్చు. ఇది...
ముంబైలో ఛార్మితో రౌడి స్టార్.. ఫైటర్ కోసం మళ్ళీ కలిశారు
https://youtu.be/eiHDj-L6In8
అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండ మాజీ నటి, నిర్మాత చార్మ్ కౌర్‌తో కలిసి ఈ రోజు ముంబైలో కనిపించారు. ఇటీవలే తన యూరప్ పర్యటన నుండి తిరిగి వచ్చిన ఈ నటుడు...
మరోసారి తండ్రైన కోలీవుడ్ హీరో కార్తీ
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సెట్ చేసుకున్న తమిళ నటులలో కార్తీ ఒకరు. అన్నయ్య సూర్య తరహాలో హీరోగా మంచి క్రేజ్ అందుకుంటున్న కార్తీ చాలా రోజుల తరువాత ఒక...
క్రికెటర్ బయోపిక్ ఎఫెక్ట్.. స్టార్ హీరో కూతురిని అత్యాచారం చేస్తామని వార్నింగ్
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతికి సోషల్ మీడియాలో ఇటీవల అనేక రకాల బెదిరింపులు రావడం అందరిని షాక్ కి గురి చేసింది. అదే విధంగా ఆయన కుటుంబంపై కూడా అదే పనిగా...
హైదరాబాద్ వరద బాధితుల కోసం ”విజయ్ దేవరకొండ” రూ.10 లక్షల విరాళం
హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు యంగ్ హీరో విజయ్ దేవరకొండ ముందుకొచ్చారు. తన వంతుగా 10 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని అందించారు. ట్విట్టర్ ద్వారా విజయ్ దేవరకొండ స్పందిస్తూ...''మనం...
షూటింగ్ మొదలు పెట్టిన జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ 18 పేజీస్ చిత్ర బృందం
18 పేజీస్ షూటింగ్ సెట్స్ లో సందడి చేస్తున్న డైనమిక్ హీరో నిఖిల్, మల్లూ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీల్ని ఎంచుకుంటూ వరుసగా సూపర్ హిట్స్ కొడుతున్నారు డైనమిక్ హీరో...
“రెబల్ స్టార్” ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్
"రెబల్ స్టార్" ప్రభాస్ హీరోగా గొపికృష్ణ మూవీస్, యూవి క్రియెషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం "రాధేశ్యామ్. బాహుబలి1, బాహుబలి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో...
పైరసీ రాకాసి ‘తమిళ్ రాకర్స్’కి ఎండ్ కార్డ్ పడినట్లే..
టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ పైరసీ భూతం కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో చాలానే అప్గ్రేడ్ అయ్యింది. ఇక అందులో అగ్ర రాకాసిగా కొనసాగుతోంది మాత్రం తమిళ్ రాకర్స్ అనే చెప్పాలి. ఈ పేరుతో...
కోవిడ్ భారిన పడిన మరో స్టార్ హీరో.. షూటింగ్ లోనే పాజిటివ్
మలయాళం స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కోవిడ్ భారిన పడ్డాడు. నటుడిగానే కాకుండా లూసిఫర్ సినిమాతో దర్శకుడిగా కూడా తన క్రేజ్ ని మరింత పెంచుకున్న పృథ్వి నెక్స్ట్ జన గణ...
‘నర్తనశాల`చిత్రం నుండి అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ ఫస్ట్‌లుక్ విడుదల!
నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన పౌరాణిక చిత్రం `నర్తనశాల`. అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన ఈ చిత్రంలోని దాదాపు 17 నిముషాల నిడివి...
ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా నటసింహ నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ ఈ నెల...
సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో అపురూప చిత్రం నర్తనశాల...
హైదరాబాద్ కోసం కదిలిన టాలీవుడ్ తారలు.. మహేష్, చిరు, ఎన్టీఆర్ భారీ విరాళాలు
హైదరాబాద్ నగరంలో మునుపెన్నడు లేనంతగా వర్షాలు కురవడంతో ఒక్కసారిగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి కఠిన సమయంలో సినీ తారలు వారి సహాయాన్ని అంధించేందుకు మరోసారి. ముందుకు వస్తున్నారు....
సిఎం సహాయ నిధికి రూ.50లక్షలు ప్రకటించిన నాగార్జున
తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో గతంలో ఎప్పుడు లేని విదంగా వరదలు భాగ్యనగరాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇక ఈ నష్టాన్ని ఎదుర్కోవడానికి...
కొమురం భీమ్ టీజర్ పై మరో అప్డేట్ ఇచ్చిన RRR టీమ్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RRR ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు సినిమాకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఫైనల్ గా జూనియర్...
కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ అనసూయ
టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా తనకంటూ అలా ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అనసూయ భరద్వాజ్ ఎలాంటి ఫొటో షేర్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. ఇక అప్పుడప్పుడు సామాజిక అంశాలపై...
కోలీవుడ్ లో మరోసారి రెమ్యునరేషన్ కోతలు.. తగ్గించాల్సిందే!
దర్శకుడు భారతీరాజా, తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నిర్మాతలకు మద్దతుగా ఒక ప్రకటన విడుదల చేశారు. 10లక్షలకు పైగా సంపాదిస్తున్న నటులు, సాంకేతిక నిపుణులు వారి వేతనం 30 శాతం...
బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన సోనూ సూద్…కానీ ఒక కండిషన్
వెండితెరపై విలన్ గా మంచి క్రేజ్ అందుకున్న సోనూ సూద్ లాక్ డౌన్ తరువాత ఒక రియల్ హీరోగా అవతరించిన విషయం తెలిసిందే. వీలైనంత వరకు తన సహాయాన్ని ప్రజలకు చేరేవరకు జాగ్రత్తలు...
పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ ప్రాజెక్ట్.. హాట్ డిస్కషన్
గబ్బర్ సింగ్ సినిమా తరువాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అంతకు మించి...
యంగ్ హీరో విస్వక్ షేన్ చేతుల మీదుగా “చెప్పినా ఎవరూ నమ్మరు” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..!!
శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ లో నూతనంగా నిర్మిస్తున్న చిత్రం "చెప్పినా ఎవరూ నమ్మరు" పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని లాక్డౌన్ తరువాత థియేటర్లలో ఈచిత్రాన్ని మొదటి చిత్రంగా...