తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకి అవకాశాలు తక్కువ అని, ఎక్కువ రోజులు రాణించలేరు అని, గ్లామర్ రోల్స్ కి పనికి రారు అని ఇలా రకరాల మాటలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే డస్కీ బ్యూటీ ఈషా రెబ్బాని చూస్తే మాత్రం అది అసలు నిజం అనిపించదు. యాక్టింగ్ చేయగలదు, గ్లామర్ గా కనిపించగలదు. స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేస్తుంది కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ లో మెప్పిస్తుంది. ట్రెడిషనల్ గా చూస్తే ట్రెడిషనల్ గా, ట్రెండీగా చూస్తే ట్రెండీగా… చూసే కళ్లని బట్టి ఈషా కనిపించే విధానం మారిపోతూ ఉంటుంది. సినిమాల్లోకన్నా ఫోటో షూట్స్ లో కాస్త గ్లామర్ డోస్ ఎక్కువ ఇచ్చే ఈషా, లేటెస్ట్ గా ఇన్స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్లాక్ లింగరీ వేసుకోని క్లీవేజ్ అందాలను చూపిస్తూ ఈషా పార్కులో అలా పడుకుంది అంతే. ఫాలోవర్లు ఈ ఫోటోలని రీపోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈషా చేసిన ఫొటో షూట్లలో సెక్సీయెస్ట్ షూట్ అంటే ఇదే. దర్శక నిర్మతలు కాస్త ఈషా వైపు తల తిప్పితే, మన తెలుగమ్మాయి ఎందులో తక్కువా అని మీకు కూడా అనిపించక మానదు.