Powerstar: నేడు ఉమెన్స్ డే.. వ‌కీల్‌సాబ్ కొత్త పోస్ట‌ర్ రిలీజ్‌!

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ న‌టించిన వ‌కీల్‌సాబ్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.. ఈ చిత్రం ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా నేడు మ‌హిళా దినోత్స‌వం శుభాకాంక్ష‌లు సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి స‌రికొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఇందులో Powerstar ప‌వ‌న్ కుర్చీలో కూర్చొని చేతిలో కర్ర ప‌ట్టుకుని వైవిధ్యంగా క‌నిపిస్తున్నాడు.. అలాగే ప‌వ‌న్ వెన‌క నివేధా, అంజ‌లి, అన‌న్య నాగెళ్ల క‌న‌పిస్తున్నారు.

Vakeelsaab

తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. ఇక ఈPowerstar చిత్రాన్ని శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో.. దిల్ రాజు, బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు భార్య‌గా శ్రుతిహాస‌న్ న‌టిస్తుండ‌గా.. నివేధా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగెళ్ల ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ Powerstar చిత్రానికి స్వ‌రాలు అందిస్తుండ‌గా.. ఇందులో మ‌గువా మ‌గువా సాంగ్‌, స‌త్య‌మేవ జ‌య‌తే సాంగ్ వంటి సాంగ్స్ ప్రేక్ష‌కుల్లో ఎంతో ఫిదా చేశాయి.