తెలుగు ఫిలిం ఛాంబర్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి శ్రీ దాసరి గారికి నివాళులు ఆర్పించటం

గురు పూజ్యులు దర్శకరత్న శ్రీ దాసరి నారాయణ రావు గారు మూడవ వర్ధంతి సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ స్పెక్టర్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి సెక్రటరీ శ్రీ ప్రసన్న కుమార్ గారు, జాయింట్ సెక్రెటరీ సీ ఎన్ రావు గారు, మరియు ఈసీ మెంబర్ నయిమ్ ఛాంబర్ ప్రాంగణంలో ఈ రోజున శ్రీ దాసరి గారికి నివాళులు అర్పించడం జరిగింది