సికింద్రాబాద్ పిల్ల… సిజ్లింగ్ రెడ్ హాట్ ఫొటోస్

బిగ్‌బాస్2 తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి నందిని రాయ్. ‘మాయ, మోసగాళ్లకు మోసగాడు, సిల్లి ఫెలోస్, శివరంజని’ వంటి సినిమాల్లో నటించినా రాని పేరు బిగ్ బాస్ షోతో తెచ్చుకున్న ఈ తెలుగు అమ్మాయి రీసెంట్ గా ప్రియదర్శి నటించిన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అనే సిరీస్ లో నటించింది. గ్లామర్ అండ్ యాక్టింగ్ రెండూ బాలన్స్ చేసి ఆడియన్స్ ని మెప్పించిన నందిని రాయ్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తూ ఉంటుంది. కరోనా టైమ్‌లో కూడా ఫోటోషూట్స్ చేసిన నందిని, లేటెస్ట్ గా రెడ్ డ్రెస్ లో పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తెలుగమ్మాయి గ్లామర్ రోల్స్ కి సెట్ అవదు అనే మాటని చెరిపేస్తూ నందినీ రాయ్, తన గ్లామర్ తో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఈ సోషల్ మీడియా గ్లామర్ షో తన సినీ కెరీర్ కి హెల్ప్ అవుతుందేమో చూడాలి.