‘బాక్’ చిత్రం నుంచి తమన్నా భాటియా, సుందర్ సి పరిచయం – త్వరలో తెలుగు రిలీజ్

అరణ్మనై అనే తమిళ ఫ్రాంచైజ్ తెలుగులో కూడా ప్రతి వెర్షన్ మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఇప్పుడు నాలుగో ఫ్రాంచైజ్ తెలుగులో బ్యాక్ అనే పేరుతో రాబోతుంది. దీనిని అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్ పతాకంపై కుష్బూ సుందర్, ఏ సి ఎస్ అరుణ్ కుమార్ నిర్మించగా సుందర్ సి దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రంలో హీరోగా సుందర్ సి, హీరోయిన్లుగా రాసి కన్నా, తమన్నా భాటియా నటించారు.

ఈ చిత్రంలో నటించిన తమన్నా ఫస్ట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేస్తూ తెలుగు ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే తమన్నాను శివాని గా సాంప్రదాయ బుక్ లో ఈ పోస్టర్ను రివీల్ చేశారు. అలాగే సుందర్ సి పోస్టర్ను శివశంకర్ గా పరిచయం చేశారు.

తారాగణం: సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, వై వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్,  కోవై సరళ

సాంకేతిక విభాగం:
కథ & దర్శకత్వం: సుందర్ సి
నిర్మాత: ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్
బ్యానర్:  అవ్ని సినిమాక్స్ P Ltd.
తెలుగు రిలీజ్ : ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి
సంగీతం: హిప్హాప్ తమిళా
సినిమాటోగ్రాఫర్: ఇ కృష్ణమూర్తి అకా కిచ్చ
ఎడిటర్: ఫెన్నీ ఆలివర్
ఆర్ట్: గురురాజ్
కొరియోగ్రఫీ: బృందా మాస్టర్
స్టంట్స్: రాజశేఖర్
పీఆర్వో: వంశీ-శేఖర్