అల్లరి నరేష్ నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్ ఎవరివి అంటే

అల్లరి నరేష్ నటిస్తున్న ఆ ఒక్కటి అడక్కు సినిమా త్వరలోనే మన ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకులు మళ్లీ అంకం గారి దర్శకత్వంలో చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిలక రాజీవ్ గారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కు జోడిగా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన లభించింది. అయితే ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి సొంతం చేసుకున్నారు.

తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ  

సాంకేతిక విభాగం:
దర్శకత్వం- మల్లి అంకం
నిర్మాత – రాజీవ్ చిలక
సహ నిర్మాత – భరత్ లక్ష్మీపతి
బ్యానర్ – చిలక ప్రొడక్షన్స్
రిలీజ్ – ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ
రైటర్ – అబ్బూరి రవి
ఎడిటర్ – చోటా కె ప్రసాద్
డీవోపీ – సూర్య
సంగీతం – గోపీ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ – జె కె మూర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అక్షిత అక్కి
మార్కెటింగ్ మేనేజర్ – శ్రావణ్ కుప్పిలి
మార్కెటింగ్ ఏజెన్సీ – వాల్స్ అండ్ ట్రెండ్స్
పీఆర్వో – వంశీ శేఖర్