Tag: Tollywood
ఊర్వశి ఓటిటి ఇనాగురల్ బంపర్ ఆఫర్ ”రామ్ లోపాల్ వర్మ”!!
ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందును అందించి,ఉర్రూతలూగించేందుకు "ఊర్వశి ఓటిటి" సర్వ సన్నాహాలు చేసుకుంటుండం తెలిసిందే. ఈ నెలాఖరు వరకు 'ఇనాగురల్ ఆఫర్'గా ఉచిత వినోదం పంచనున్న "ఊర్వశి ఓటిటి".. ఈ...
తెలుగు ఫిలిం కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా ‘ఆంధ్రప్రదేశ్’ ముఖ్యమంత్రి ‘జగన్ మోహన్ రెడ్డి’ జన్మదిన వేడుకలు!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు తెలుగు ఫిలిం కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత జాన్. బాబు, దర్శకుడు సాగర్, నిర్మాత ప్రసన్న కుమార్,...
జనవరిలో ‘పాయల్ రాజ్‌పుత్’ ‘5Ws’ విడుదల !!
పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా '5Ws - who, what, when, where, why' (5 డబ్ల్యూస్ - ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?). సాధారణ ప్రశ్నలు, అసాధారణ...
‘సంక్రాంతి’కి రామ్ ”రెడ్” రిలీజ్ !!
'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన సినిమా 'రెడ్'. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఇటీవల...
సునీతకు టాలీవుడ్ హీరో పెళ్లి పార్టీ
టాలీవుడ్ టాప్ సింగర్ సునీత ప్రముఖ బిజినెస్‌మెన్ రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ పూర్తవ్వగా.. ఈ నెలలోనే వీరి పెళ్లి జరగనుందని సమాచారం. డిసెంబర్ 26న...
ఆదాశర్మ `? ` (క్వశ్చన్ మార్క్ ) హక్కులను ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్న ఓ ...
శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో నిర్మించబడుతున్న నూతన చిత్రం క్వశ్చన్ మార్క్ (?)....
“ఈ కథలో పాత్రలు కల్పితం” టీజర్ రిలీజ్ చేసిన మెగాబ్రదర్ నాగబాబు!!
పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్ పై అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో రాజేష్ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ 'ఈ కథలో పాత్రలు కల్పితం'....
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కేజీఎఫ్-2 బాలీవుడ్ ఉస్తాద్ ‘సంజయ్ దత్’ మొక్కలు నాటారు!!
ప్రకృతిని ప్రేమించే చేతులన్ని ఒక్కటవుతున్నాయి. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను అందుకొని మొక్కలు నాటుతూ భుజం భుజం కలుపుతున్నాయి. తల్లడిల్లుతున్న ప్రకృతిని తపనతో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. పచ్చని యజ్ఞం ప్రవాహంలా కొనసాగుతుంది....
“ప్లాన్-బి” టీజర్ ని రిలీజ్ చేసిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్!!
శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా డింపుల్ హీరోయిన్ గా ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై నవ దర్శకుడు కెవి రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మిస్తోన్న చిత్రం "ప్లాన్-బి". ఆద్యంతం ఉత్కంఠభరితంగా...
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘డిసెంబర్ 18’!!
మహా ఆది కళా క్షేత్రము పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రంగా తెరకెక్కనున్న ‘డిసెంబర్ 18’ చిత్రం నేడు(గురువారం) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బ్రహ్మాజీ పోలోజు కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం అందించనున్న...
“ఊర్వశి ఓటిటి” విజయ దుందుభి మ్రోగించాలి – వి.విజయేంద్ర ప్రసాద్
'అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా' తరహాలో వినోదాన్ని పంచేందుకు సమాయత్తమవుతున్న "ఊర్వశి ఓటిటి" కార్యాలయం హైద్రాబాద్ లోని బంజారాహిల్స్ లో సంచలన రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభమైంది. విభిన్నమైన సినిమాలు, వినూత్నమైన...
అడివిశేష్ బర్త్‌డే సందర్భంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ధైర్య సాహసాలు ప్రతిబింబించేలా `మేజర్` ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించిన...
క్షణం, గూఢచారి, ఎవరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నయంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివిశేష్ బర్త్‌డే సందర్భంగా నిస్వార్థపరుడు, ధైర్యవంతుడు మరియు మనందరికీ ఎంతో ఇష్టమైన మేజర్ సందీప్...
మెగాస్టార్ చిరంజీవి 153 వ సినిమా `లూసీఫర్` రీమేక్ కి దర్శకుడు మోహన్ రాజా!!
సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ లూసీఫర్ తెలుగు రీమేక్ లో నటించేందుకు మెగాస్టార్ చిరంజీవి సర్వసన్నాహల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆచార్య చిత్రీకరణ సాగుతుండగానే 153...
డాక్టర్ అలీ, డాక్టర్ విజయ కృష్ణ నరేష్ ”అందరూబాగుండాలి అందులోనేనుండాలి” ప్రారంభోత్సవం!!
నిర్మాతగా మారిన అలీ, అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై సినీ నిర్మాణ సంస్థ ప్రారంభం
తొలి సినిమాగా రూపొందనున్న అందరూబాగుండాలి అందలోనేనుండాలి
అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం...
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ “చెప్పినా ఎవరూ నమ్మరు” చిత్రం విడుదల..!!
శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ నటీనటులుగా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం. మురళి శ్రీనివాసులు నూతనంగా నిర్మిస్తున్న...
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో తీవ్ర విషాదం
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బన్నీ వాసు సోదరుడు సురేష్ అనారోగ్యంతో కన్నుమూశాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులో ఉంటుండగా.. కొద్దికాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ...
‘క్షీర సాగర మథనం’ నుంచి మరో మంచి పాట!!
"అచ్చం కొండపల్లి బొమ్మలాగస్వచ్చంగున్న ముద్దుగుమ్మనిన్ను చూస్తే చాలు మనసుమెలిక తిరుగుతుందమ్మా…""
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ టర్నడ్ డైరెక్టర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం 'క్షీర సాగర మథనం' నుంచి మరో పాట...
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గచ్చిబౌలి లో మొక్కలు నాటిన సింగర్ మను!!
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు సినీ సంగీత దర్శకుడు కోఠి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి గచ్చిబౌలి...
హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘అమితాబ్ బచ్చన్’–’అజయ్ దేవగణ్’ కాంబినేషన్‌లోని ‘మే డే’!!
బిగ్ బి అమితాబ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న బాలీవుడ్ సినిమా ‘మే డే’. దీనికి ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ దర్శకుడు, నిర్మాత కావడం ఓ విశేషం అయితే… లెజెండ్...
అజయ్, శ్రద్ధాదాస్, ఆమని ప్రధాన తారలుగా సైకలాజికల్ థ్రిల్లర్ ‘అర్థం’.
అజయ్, శ్రద్ధా దాస్, ఆమని ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం'. ఈ చిత్రానికి 'నాటకం' చిత్రనిర్మాతల్లో ఒకరైన రాధికా శ్రీనివాస్ నిర్మాత. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్...
నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలి – ‘బ్రహ్మాజీ’ కొడుకు సంజయ్ రావు!
పిట్టా కథ తో మన అందరిని అలరించిన బ్రహ్మాజీ కొడుకు హీరో సంజయ్ రావు ఇప్పుడు మరో మూడు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. పిట్టా కథ లో మిడిల్ క్లాస్ అబ్బాయి...
పేదింటి అభిమాని కుమార్తె ‘పెళ్ళికి’ లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించిన ”మెగాస్టార్ చిరంజీవి”!!
మహబూబాబాద్ పట్టణానికి కి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండి తో జీవనాన్ని సాగిస్తూ గత 30 సంవత్సరాల నుండి మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమానిగా, రాష్ట్రస్థాయి చిరంజీవి సేవా కార్యక్రమాలను సక్సెస్...
“నేడే విడుదల” సినిమా ప్రీ లుక్ విడుదల..!!
"ఐకా ఫిల్మ్ ఫాక్టరీ" బ్యానర్ పై అసిఫ్ ఖాన్ మరియు మౌర్యాని హీరో హీరోయిన్స్ లుగా నటిస్తున్న సినిమా "నేడే విడుదల". ఈ సినిమా ద్వారా రామ్ రెడ్డి పన్నాల డైరెక్టర్ గా...
టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న “సాథి”!!
ప్రస్తుతం ఇండస్ట్రీలో యువ దర్శకుల హావా నడుస్తోంది. కొత్త ఐడియాస్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు తెరకెక్కిస్తూ… ముందుకు దూసుకుపోతున్నారు. అలా ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులు హిట్ కొట్టాలన్న కసితో విభిన్న తరహా చిత్రాలను రూపొందిస్తూ సక్సెస్ లు సాధిస్తున్నారు. ఆకోవలోనే రాజ్ కార్తీకేన్ "సాథి" వంటి...
పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఒక్క అమ్మాయితో (కోవిడ్ టైమ్ కహానీ`)!!
ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై సూరజ్ పవన్, శీతల్ భట్ లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ మురళి బోడపాటి దర్శకత్వంలో గార్లపాటి రమేష్, డా౹౹వి.భట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఒక అమ్మాయితో…....
జర్నలిస్ట్ ‘రామ్మోహన్ నాయుడి’ని పరామర్శించిన ‘మెగాస్టార్’ !!
ఆపదలో ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించేందుకు మెగాస్టార్ నేనున్నానని ముందుకు వస్తారు. అలా ఎందరినో ఆదుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో గత మూడు నెలలుగా చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడికి ఆస్పత్రి...
కరోనా వైరస్ దీవెనలు నాకు ఉన్నాయి : రామ్ గోపాల్ వర్మ
ఏ విషయాన్ని ఎప్పుడు ఎలా చెప్పాలో, ఏ సందర్భాన్నైనా పబ్లిసిటీకి ఎలా వాడుకోవాలో కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచాన్ని వణికిస్తున్న...
‘సూపర్ పవర్’ ట్రైలర్ లాంచ్!!
మాస్ పవర్ , పోలీస్ పవర్చిత్రాలతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రంసూపర్ పవర్. సర్వేశ్వర మూవీస్ పతాకంపై డా.గుద్దేటి బసవప్ప మేరు ఈ...
సత్యదేవ్ ‘తిమ్మరుసు’ ఫస్ట్ లుక్ విడుదల!!
వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటోన్న సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'తిమ్మరుసు'. 'అసైన్‌మెంట్ వాలి' ట్యాగ్‌లైన్. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు తో పాటు ఎస్...
కొత్త సంవత్సరంలో దర్శకుడిగా మారుతున్నయువ నిర్మాత విశ్వనాథ్ తన్నీరు!!
విశ్వనాథ్ తన్నీరు నిర్మాతగా గతంలో పలు టీవీ సీరియల్స్ నిర్మించారు. గత సంవత్సరం విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ 'యమ్ 6' సినిమా నిర్మించి మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఈ...