Tag: tollywood updates
జులై 15 న నాచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్
నేచురల్ స్టార్ నాని హీరోగా వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న 'నాని గ్యాంగ్ లీడర్' ప్రీ లుక్ పోస్టర్...
ఆస్ట్రియా, కురేషియా లాంటి లోకేషన్స్ లో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ “సాహో “సాంగ్స్ పూర్తి
'బాహుబలి చిత్రం తరువాత ప్రపంచ సినిమా బాక్సాఫీస్ ఒక్కసారిగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం వైపుకి మళ్ళింది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజి తో...
నవ్యమైన ప్రేమకథ – సైకిల్
పునర్ణవి భూపాలం, మహత్ రాఘవేంద్ర శ్వేతావర్మ,సూర్య లీడ్‌రోల్స్‌లో ఆట్ల అర్జున్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైకిల్ గ్రే మీడియా బ్యానర్ పై, ఓవరసీస్ నెట్‌వర్క్ ఎంటర్‌టైన్‌మెంట్ విజయా ఫిలింస్, ఓంశ్రీ మణికంఠా ఫిలింస్...
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో `రాక్షసుడు`
డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రైడ్, వీర చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో...
`డియర్ కామ్రేడ్` ట్రైలర్ విడుదల తేదీ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఫైట్ ఫర్ వాట్ యు లవ్ ట్యాగ్ లైన్`. భరత్ కమ్మ దర్శకుడు. ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుండి...
బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ విడుదల తేదీ ఖరారు
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న చిత్రం రాక్షసుడు. ఏ స్టూడియోస్ బ్యానర్‌పై హవీశ్ ప్రొడక్షన్‌లో రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం...
‘దొరసాని’ విడుదల తేదీ ఖరారు
పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తించిన ‘దొరసాని’ జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్ , బిగ్...
‘స్పెషల్’ మూవీ సక్సెస్‌మీట్
అజయ్ కీలక పాత్రలో నటించిన చిత్రం స్పెషల్. ఇది ఒక మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ. ఓ వ్యక్తిని ఒకమ్మాయి లవ్ చేసి వదిలేస్తుంది. చీట్ చేస్తుంది. ఆ అమ్మాయి అలా...
శివకుమార్ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ తొలి చిత్రం ’22’
శివకుమార్ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందనున్న చిత్రం ’22’. ఈ చిత్రం బేనర్ లోగో, టైటిల్ ఎనౌన్స్‌మెంట్ కార్యక్రమం జూన్...
‘కల్కి’ కథా వివాదంపై ‘కథా హక్కుల సంఘం’ కన్వీనర్ బీవీఎస్ రవి స్పందన
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కల్కి'. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించిన ఈ...
అరుంధతి-2` లో పాయల్ రాజ్ పుత్
శ్రీ శంఖుచక్ర ఫిలింస్ పతాకంపై పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో కోటి తూముల నిర్మిస్తోన్న చిత్రం అరుంధతి-2. చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన కథాంశంతో భారీ బడ్జెట్ తో , భారీ గ్రాఫికల్...
నందిత శ్వేతా ‘అక్షర’ టీజర్ లాంచ్
హీరోయిన్ నందితశ్వేతా ప్రధాన పాత్రలో బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ అల్లూరి నిర్మించిన చిత్రం ‘అక్షర’ ఈమూవీ టీజర్ లాంచ్ సక్సెస్ పుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి...
తమన్నా, ఓంకార్ కాంబినేషన్‌లో లాంఛనంగా ప్రారంభమైన `రాజుగారిగది 3`
ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం రాజుగారిగది ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు ఫ్రాంచైజీగా రాజుగారి గది 3 గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై...
నాగశౌర్య ని పరామర్శించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు
ఐరా క్రియేషన్స్ పతాకం పై ఉషా మూల్పూరి నిర్మాతగా, శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ప్రొడక్షన్ నెం 3 ఇటీవలే వైజాగ్ షెడ్యూల్ లో హీరో నాగశౌర్య కి ఎక్సిడెంట్ కి గురికావటం...
రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ కొత్త చిత్రం ప్రారంభం
యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా హిట్ చిత్రాల నిర్మాత కె.కె. రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై యువ దర్శకుడు కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'ప్రొడక్షన్ నెం.8' పూజా కార్యక్రమాలు...
లయన్ కింగ్ కి డబ్బింగ్ చెప్పన స్టార్ కమీడియన్స్ బ్రహ్మానందం, ఆలీ
క్రూర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడే తినేసే రారాజు సింహం తన రాజ్యం లో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది....
`ఫస్ట్ ర్యాంక్ రాజు`కి యు/ఎ ఇచ్చిన సెన్సార్ బోర్డు!
నీకు ఈక్వేషన్స్ ఫార్ములాస్ తప్ప ఫీలింగ్స్ తెలియవు. ఐ హేట్ యు అని హీరోయిన్ ఫస్ట్ ర్యాంక్ రాజుతో అంటుంది.
అందుకు అతను శ్రుతీ... ఐ హేట్ యు కాదు.. ఐ యామ్ హేటింగ్...
‘‘పలాస 1978’’ ఫస్ట్ లుక్ లాంచ్
ఉత్తారాంధ్రలోని పలాస ప్రాంత ఆత్మను తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం ‘‘పలాస 1978’’ చిత్ర యూనిట్ చేసింది. తెలుగుసినిమా కథలు కొన్నిచట్రాల్లో బిగుసుపోయిన టైం లో కంచెరపాలం ఆ గిరిని దాటుకొని కొత్త అనుభూతులను...
కృష్ణారావ్ సూపర్‌మార్కెట్ టీజర్ లాంచ్
బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యానర్ పై ప్రముఖ కమెడియన్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా కృష్ణారావ్ సూపర్‌మార్కెట్ టీజర్ ప్రసాదర్‌ల్యాబ్‌లో ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ఈ చిత్రానికి నూతన...
జులై 5న ‘రాజ్‌దూత్’ సినిమా విడుదల
స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'రాజ్ దూత్'. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ - కార్తీక్ దర్శకత్వంలో ఎమ్.ఎల్.వి...
శివాజీరాజా తనయుడు విజయరాజా హీరోగా ‘జెమ్’ చిత్రం ప్రారంభం
శివాజీరాజా తనయుడు హీరో గా మహాలక్ష్మీ మూవీ మేకర్స్ ‘జెమ్’ మూవీని ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి సినీ రంగ ప్రముఖులు హాజరై టీం కి శుభాకాంక్షలు తెలిపారు. అవుట్ అండ్ అవుట్...
రానా దగ్గుబాటి, సాయిపల్లవి `విరాటపర్వం` ప్రారంభం
రానా దగ్గబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేశ్ క్లాప్ కొట్టగా, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్...
మాల్దీవ్స్‌లో పాట చిత్రీకరణ జరుపుకుంటున్న రామ్, పూరి జగన్నాథ్ `ఇస్మార్ట్ శంకర్`
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకుడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి...
నటసింహ నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం ప్రారంభం
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా కొత్త చిత్రం గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ హిట్ కాంబినేషన్‌లో `జైసింహా` వంటి...
ఆగస్ట్ 9న గ్రాండ్ రిలీజ్ అవుతున్న కింగ్ నాగార్జున `మన్మథుడు 2`
కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం మన్మథుడు 2. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని,...
సూర్య–మోహన్‌బాబు కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం
నాయకుడిగా, ప్రతినాయకుడిగా… ఇలా 44 ఏళ్ల నటజీవితంలో ఏ పాత్ర అయినా చేయగలనని మంచు మోహన్‌బాబు నిరూపించుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ ఆయన ఒకే ఒక్క లేడీ డైరెక్టర్‌తో సినిమా చేశారు. కృష్ణ...
“సాహో” టీజర్ కు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్
'బాహుబలి' 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో. ఇండియన్ బాహుబలి ప్రభాస్...
ఫిల్మ్ న్యూస్‌క్యాస్టర్స్ అసోసియేషన్‌కు మెగాస్టార్ చిరంజీవి చేయూత
అడగనిదే అమ్మ అయినా పెట్టదని అంటుంటారు. మెగాస్టార్ చిరంజీవిగారిని అడగకుండానే సినిమా జర్నలిస్టులను ఇంటికి ఆహ్వానించి మరీ వారి ఆరోగ్య భద్రతకు సహాయం చేశారు. మెగా మనసును చాటుకున్నారు. మార్చిలో 'ఫిల్మ్ న్యూస్‌క్యాస్టర్స్...
నితిన్,రష్మిక మండన ‘భీష్మ’ ప్రారంభం!
నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న నూతన చిత్రం 'భీష్మ' ...