Home Tags Latest telugu cinema news

Tag: latest telugu cinema news

నిఖిల్ కుమార్ స్పోర్ట్స్ డ్రామా సినిమా నిర్మాణంలో అడుగుపెడుతున్న లహరి మ్యూజిక్

నిఖిల్ కుమార్ స్పోర్ట్స్ డ్రామా సినిమా నిర్మాణంలో అడుగుపెడుతున్న లహరి మ్యూజిక్ కన్నడ చిత్రసీమలో తన పర్ఫార్మెన్సుతో మంచి గుర్తింపు పొందడంతో పాటు, తనదైన ముద్రవేశారు యంగ్ హీరో నిఖిల్ కుమార్. ఆయన తదుపరి సినిమా...

జులై 15 న నాచురల్ స్టార్ నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం)...

ఆస్ట్రియా, కురేషియా లాంటి లోకేష‌న్స్ లో యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ “సాహో “సాంగ్స్ పూర్తి

Sahoo shoot completed in Austria and Croatia 'బాహుబలి చిత్రం తరువాత ప్ర‌పంచ సినిమా బాక్సాఫీస్ ఒక్క‌సారిగా యంగ్ రెబల్‌స్టార్...

నవ్యమైన ప్రేమకథ – సైకిల్

పున‌ర్ణ‌వి భూపాలం, మ‌హ‌త్ రాఘ‌వేంద్ర శ్వేతావ‌ర్మ‌,సూర్య లీడ్‌రోల్స్‌లో ఆట్ల అర్జున్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం సైకిల్ గ్రే మీడియా బ్యాన‌ర్ పై, ఓవ‌ర‌సీస్...

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో `రాక్ష‌సుడు`

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా రైడ్‌,...

`డియ‌ర్ కామ్రేడ్` ట్రైల‌ర్ విడుద‌ల తేదీ

Dear Comrade విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా నటించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌ ట్యాగ్ లైన్‌`....
rakshasudu release date

బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘రాక్ష‌సుడు’ విడుదల తేదీ ఖరారు

బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం రాక్ష‌సుడు. ఏ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై హ‌వీశ్ ప్రొడ‌క్ష‌న్‌లో ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ...
dorasani movie release date

‘దొరసాని’ విడుదల తేదీ ఖరారు

పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తించిన ‘దొరసాని’ జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ లను హీరో హీరోయిన్లుగా...

‘స్పెషల్‌’ మూవీ స‌క్సెస్‌మీట్‌

అజ‌య్ కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం స్పెష‌ల్‌. ఇది ఒక మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ. ఓ వ్యక్తిని ఒకమ్మాయి లవ్...

శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ తొలి చిత్రం ’22’

శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందనున్న చిత్రం ’22’. ఈ...
Kalki movie story rights issue

‘కల్కి’ కథా వివాదంపై ‘కథా హక్కుల సంఘం’ కన్వీనర్ బీవీఎస్ రవి స్పందన

Story rights committee response to Kalki movie story rights issue యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ...
Arundhati 2

అరుంధ‌తి-2` లో పాయ‌ల్ రాజ్ పుత్

Arundhati 2 శ్రీ శంఖుచ‌క్ర ఫిలింస్ ప‌తాకంపై పాయ‌ల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో కోటి తూముల నిర్మిస్తోన్న చిత్రం అరుంధ‌తి-2. చారిత్రాత్మ‌క నేప‌థ్యంతో...
akshara movie teaser launch

నందిత శ్వేతా ‘అక్షర’ టీజర్ లాంచ్

హీరోయిన్ నందితశ్వేతా ప్రధాన పాత్రలో బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ అల్లూరి నిర్మించిన చిత్రం ‘అక్షర’ ఈమూవీ...

త‌మ‌న్నా, ఓంకార్ కాంబినేష‌న్‌లో లాంఛనంగా ప్రారంభమైన `రాజుగారిగ‌ది 3`

ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం రాజుగారిగ‌ది ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఆ సినిమాకు ఫ్రాంచైజీగా రాజుగారి గ‌ది...

నాగ‌శౌర్య ని ప‌రామ‌ర్శించిన ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు

Raghavendra Rao and BVS Ravi met Naga Shaurya ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై ఉషా మూల్పూరి నిర్మాత‌గా, శంక‌ర్ ప్ర‌సాద్ మూల్పూరి...

రాజ్‌ తరుణ్‌ హీరోగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె. రాధామోహన్‌ కొత్త చిత్రం ప్రారంభం

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా హిట్‌ చిత్రాల నిర్మాత కె.కె. రాధామోహన్‌ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై యువ దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'ప్రొడక్షన్‌ నెం.8'...
BRAHMANANDAM AND ALI

ల‌య‌న్ కింగ్ కి డ‌బ్బింగ్ చెప్పన స్టార్ క‌మీడియ‌న్స్ బ్ర‌హ్మానందం, ఆలీ

క్రూర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడే తినేసే రారాజు...

`ఫ‌స్ట్ ర్యాంక్ రాజు`కి యు/ఎ ఇచ్చిన సెన్సార్ బోర్డు!

నీకు ఈక్వేష‌న్స్ ఫార్ములాస్ త‌ప్ప ఫీలింగ్స్ తెలియ‌వు. ఐ హేట్ యు అని హీరోయిన్ ఫ‌స్ట్ ర్యాంక్ రాజుతో అంటుంది.

‘‘ప‌లాస 1978’’ ఫ‌స్ట్ లుక్ లాంచ్

palasa 1978 first look ఉత్తారాంధ్ర‌లోని ప‌లాస ప్రాంత ఆత్మ‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం ‘‘ప‌లాస 1978’’ చిత్ర యూనిట్ చేసింది. తెలుగుసినిమా క‌థ‌లు...
Krishna Rao Supermarket teaser launch

కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్ టీజ‌ర్ లాంచ్‌

బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్ టీజ‌ర్ ప్ర‌సాద‌ర్‌ల్యాబ్‌లో ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో విడుద‌ల‌ చేశారు. ఈ...
Raj Dooth Movie Release Date

జులై 5న ‘రాజ్‌దూత్‌’ సినిమా విడుదల

స్వర్గీయ రియల్‌ స్టార్‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'రాజ్‌ దూత్‌'. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష్య...

శివాజీరాజా తనయుడు విజయరాజా హీరోగా ‘జెమ్’ చిత్రం ప్రారంభం

gem movie launch శివాజీరాజా తనయుడు హీరో గా మహాలక్ష్మీ మూవీ మేకర్స్ ‘జెమ్’ మూవీని ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి సినీ రంగ...

రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి `విరాట‌ప‌ర్వం` ప్రారంభం

‘Virata Parvam’ Movie Launched రానా ద‌గ్గ‌బాటి, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్రం విరాట‌ప‌ర్వం. ఈ చిత్రం శ‌నివారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు...
,iSmart Shankar

మాల్దీవ్స్‌లో పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న రామ్‌, పూరి జ‌గ‌న్నాథ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌`

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్‌. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి...
balakrishna 105 movie

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌ 105వ చిత్రం ప్రారంభం

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా కొత్త చిత్రం గురువారం హైద‌రాబాద్‌లో...
manmadhudu 2 release date

ఆగ‌స్ట్ 9న గ్రాండ్ రిలీజ్ అవుతున్న కింగ్ నాగార్జున `మ‌న్మ‌థుడు 2`

manmadhudu 2 release date కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం మ‌న్మ‌థుడు 2. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడు. మ‌నం...
suriya mohan babu movie

సూర్య–మోహన్‌బాబు కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం

నాయకుడిగా, ప్రతినాయకుడిగా… ఇలా 44 ఏళ్ల నటజీవితంలో ఏ పాత్ర అయినా చేయగలనని మంచు మోహన్‌బాబు నిరూపించుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ ఆయన...

“సాహో” టీజర్ కు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్

saaho hd posters 'బాహుబలి' 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో...

ఫిల్మ్ న్యూస్‌క్యాస్ట‌ర్స్‌ అసోసియేష‌న్‌కు మెగాస్టార్ చిరంజీవి చేయూత

అడగనిదే అమ్మ అయినా పెట్టదని అంటుంటారు. మెగాస్టార్ చిరంజీవిగారిని అడగకుండానే సినిమా జర్నలిస్టులను ఇంటికి ఆహ్వానించి మరీ వారి ఆరోగ్య భద్రతకు సహాయం...