Tollywood: శ్రీ‌విష్ణు కొత్త చిత్రం ప్రారంభం..

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ‌విష్ణు వైవిధ్య‌భ‌రిత చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయ‌న తాజాగా మ‌రో క‌థ ర‌క‌మైన క‌థాంశంతో ముందుకు వ‌స్తున్నాడు. భ‌ళా తందాన టైటిల్‌తో శ్రీ‌విష్ణు కొత్త చిత్రం రూపొందుతుంది. ఈ మేర‌కు Tollywoodఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.

srivishnu new movie

త్వ‌ర‌లో ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానుంద‌ని వెల్ల‌డించింది. ఇక Tollywoodఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత‌ సాయి కొర్ర‌పాటి నిర్మిస్తుండ‌గా.. చైత‌న్య దంతులూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక ఇందులో శ్రీ‌విష్ణుకు జోడీగా కేథ‌రిన్ ట్రెసా హీరోయిన్‌గా చేస్తోంది. అలాగేTollywood ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కురుస్తున్నారు.