Nani: శ్యామ్‌సింగ్‌రాయ్ సెట్లో నాని బ‌ర్త్‌డే వేడుకలు..

Nani: న్యాచుర‌ల్ స్టార్ నాని నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా శ్యామ్‌సింగ్ రాయ్ సెట్లో చిత్ర‌బృందం నానికి బ‌ర్త్‌డే సెలెబ్రెష‌న్స్ నిర్వ‌హించారు. భారీ కేక్ క‌ట్ చేయించారు నానితో. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ క‌ల‌క‌త్తాలో జ‌రుగుతుంది. ఈ చిత్రానికి టాక్సీవాలా ఫేమ్ డైరెక్ట‌ర్ రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శక‌త్వంలో.. భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని వెంక‌ట్ బోయిన్‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.

nani birtday

ఇందులోNani నానికి జోడీగా సాయిప‌ల్లవి, కృతిశెట్టి, మ‌డోనా సెబాస్టియ‌న్ ముగ్గురు హీరోయిన్ల్‌గా న‌టిస్తున్నారు. ఇక నాని నేడు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా తాజాగా ఈ చిత్రం సంబంధించి పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. దీంట్లో నాని మీస‌క‌ట్టులో క్లీన్ షేవ్‌తో క‌నిపించాడు. అలాగే Naniనాని వెన‌క వైపు ప‌ట్టుకుని అమ్మాయి క‌నిపిస్తుంది.. ఇప్ప‌డు ఈ ఫోటో ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రిస్తోంది. అప్ప‌టి డ్రెస్సింగ్ స్టైల్ , ప్యాంటు ష‌ర్ట్‌, ఇలా అన్ని Naniనాని అభిమానుల‌ను థ్రిల్ చేస్తున్నాయి ఈ పోస్ట‌ర్ చూస్తుంటే.