Bollywood: కాజ‌ల్ న‌టించిన‌ బాలీవుడ్ మూవీ ముంబాయి సాగా టీజ‌ర్ రిలీజ్..

Bollywood: బాలీవుడ్ స్టార్స్ జాన్ అబ్ర‌హం, ఇమ్రాన్ హ‌ష్మీ, సునీల్‌శెట్టి, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌హేశ్ ముంజ్రేక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం ముంబ‌యి సాగా. ఈ చిత్రానికి సంజ‌య్‌గుస్తా ద‌ర్శ‌క‌త్వంలో.. టీ సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ల్ రిలీజ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఎంతాగానో ఆక‌ట్టుకుంది. ఈ చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా ఈBollywood చిత్రానికి సంబంధించి టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌.

Kajal aggerwal

దీంట్లో జాన్అబ్ర‌హాం అమ‌ర్త్య‌రావ్‌గా కనిపించ‌నుండ‌గా.. పోలీస్ పాత్ర‌లో ఇమ్రాన్ హ‌ష్మీ ఎన్‌కౌంట‌ర్ల‌తో రౌడీల‌ను మ‌ట్టుబెడుతున్న దృశ్యాలు క‌నిపిస్తాయి ఈ టీజ‌ర్‌లో. ఇప్ప‌డు ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం ఎంతో అల‌రిస్తోంది. అలాగే ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌హిళా ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టిస్తుంది. కాజ‌ల్ పెళ్లి త‌ర్వాత వ‌స్తున్న బాలీవుడ్ ఆమెకు తొలి Bollywoodచిత్రం. ఇక ఈ చిత్రాన్ని మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు చిత్రబృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.